Kannanule Video Song HD | Bombai Telugu Movie Songs | Arvind Swamy | Manisha Koirala

preview_player
Показать описание
Kannanule Video Song from "Bombai" telugu movie Starring Arvind Swamy, Manisha Koirala. Movie Directed by Mani Ratnam and Produced by S. Sriram, Mani Ratnam, Music composed by A.R Rahman.

Music : A R Rahman
Singers : KS Chitra
Lyrics : Veturi

Рекомендации по теме
Комментарии
Автор

2025 వినాలి అనుకునే వాళ్ళు లైక్ వేసుకోండి

yogiy
Автор

2024 lo evaraina ee song chusthe like cheyyandi

raghupathinayudu
Автор

Super song ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది

kakkalaramanamma
Автор

2021 లో వినే వాళ్ళు ఉంటే ok లైక్ వేసుకోండి 🌹

gani
Автор

పాట సూపర్ గా వూ౦దీ
చిత్ర గారు గొంతు బాగుంది

banothvinodkumar
Автор

ఎన్ని సార్లు విన్నా ప్రతి సారి ఏదో లోకం లోకి వెళ్ళిపోతాం 👌🥰

nagendernagi
Автор

1:44 - 2:22 this part of song has my heart ❤️
అసలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే మ్యూజిక్ ఇది

mim
Автор

2022 లో వినే వాళ్ళు ఒక్క లైక్ అబ్బా, సూపర్ సాంగ్ ❤️

tirukaitepalli
Автор

ఎం సాంగ్ పాడారు అమ్మ మీరు సూపర్ ఎలా చెప్పను మీ వాయిస్ గురుంచి సింప్లీ సూపర్బ్

KiranKumar-qcqn
Автор

నాకు చాలా నచ్చింది చిత్ర గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.. soo niec సింగ్, 🥰😍🤩

lovelyprakash
Автор

2100 year varaku kuda ee song chustaru ane vallu like cheyandi

Mastertveducation
Автор

K.S CHITRA VOICE + AR RAHMAN MUSIC + MANI RATNAM TAKING + MANISHA ACTING..HATS OFF❤..

yeswanthsaidasari
Автор

గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును
గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్
సల సలసల సక్కగలాడె జోడి వేటాడే
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో

నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో

వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చిన్నుకే ఇగురు సుమా మూగిరేగే దవాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును
గుప్పుచ్చుకుగుముసును గుపుచ్చ్
సల సలసల సక్కగలాడె జోడి వేటాడే
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో
ఎంతమైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
కన్నానులే

ramkheeroyals
Автор

E paata vunte manasulo yedho theliyani feeling

manju
Автор

ఈ పాట వింటుంటే నా ప్రేమ గుర్తొస్తుంది.... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... 💞💞💞

taraniraosasapu
Автор

Chitra gari voice, manisha Aravind glamour, mudu adbhuthalu vunnayi ikkada 🥰🥰🥰🥰

chandrikadadi
Автор

నిజంగా భయ్య నా ప్రేమ గుర్తుకు వచ్చింది ఈ పాట విని

kuruvaraghavendra
Автор

Chitra gaaru... super Voice...chitra gaaru fan's like here 👍👍👍👍

sudheer
Автор

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నెలకు ఒకసారైనా ఈ పాట వింటూనే ఉంటాం

dasarimuniswamy
Автор

Nenu na life time chusta ane varu like cheyandi ❤❤❤

nareshzoology