Kannanule Video Song - Bombay - Arvind Swamy, Manisha Koirala

preview_player
Показать описание

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

2024 లో వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి ❤❤

nareshkarreangel
Автор

2024 lo choosevaallu oka like vesukondi

GollaparoluMeaghamala
Автор

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే

గుమసుమ గుమసుమ గుపచుప్
గుమసుమ గుపచుప్ (గుమ)
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ
మరువకు ఎంచక్కో(మామా)
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడి చేరే వయసెన్నడో!!
ఉరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం....
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెప రెప రూపం
తుళ్ళి పడసాగే
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగి దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే)
శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాలలుగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో
తెల్లారే రేయల్లె
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నే నమాజుల్లో ఓనమాలు మరిచా
(కన్నానులే)

dkiran
Автор

2024/07/25 eroju vinevallu evaraina unte like cheyandi

anempraveenkumar
Автор

2021 లో సాంగ్ వింటు కామెంట్స్ చదివే వాళ్లు ఒక్క like వేసుకోండి

saikumarlakkoju
Автор

4 ఆగష్టు 2024 మధ్యాహ్నం 2:54 కి ఈ పాట వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి 🥰

veerupudur
Автор

నా ప్రేయసి నాతోలేదు కాని తనెక్కడున్నాకూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తనే నాప్రాణం నాప్రపంచం అన్నీతనే I Love you priya.

mohanreddy
Автор

2021 కూడా ఈ పాట వినుకుంటు కామెంట్స్ చదివే వాళ్ళు లైక్ చెయ్యండి....

RajuP-updy
Автор

ఈ పాట ఎంత మంది కి ఇష్టం ❤️😍
రహమాన్ గారి ముసిక్ ఎన్ని సంవత్సరాలు గడిచిన చాలా కొత్తగా నే ఉంటుంది 2023 చూసే వాళ్ళు ఉన్నారా

sanjukumar
Автор

చిత్ర గారి వాయిస్ కి ఎంత బావుందో ఈ పాట చిత్ర గారు కాకుండా.... ఎవరైనా వేరేవాళ్లు అంత That is legendary singer... Ks. Chitra....🙏🙏🙏

apremaraju
Автор

గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్
గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్

జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే
అందాల వయసేదో తేలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసేన్నాడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే
అందాల వయసేదో తేలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసేన్నాడో

ఊరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం

అందం తొలికెరటం
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం
రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగే దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే
అందాల వయసేదో తేలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసేన్నాడో

గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్
గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్

జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో

శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాలా లూగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాట లాడింది నాలో

ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రెయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే
అందాల వయసేదో తేలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసేన్నాడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే
కన్నానులే

bravitheja
Автор

2024 lo vintunna Sangeetha priyulu unnara 🎻🎼🎶😍🎉

srujanareddymaramreddy
Автор

గడిచిన పాటలలో ఉన్న అర్థం ప్రస్తుతం ఉన్న పాటలలో ఉండదు మధురమైన పాటలు అవి

sakepavankalyan
Автор

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే

గుమసుమ గుమసుమ గుపచుప్
గుమసుమ గుపచుప్ (గుమ)
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ
మరువకు ఎంచక్కో(మామా)
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడి చేరే వయసెన్నడో!!
ఉరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం....
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెప రెప రూపం
తుళ్ళి పడసాగే
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగి దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే)
శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాలలుగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో
తెల్లారే రేయల్లె
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నే నమాజుల్లో ఓనమాలు మరిచా
(కన్నానులే)

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
చిత్రం: బొంబాయి
సంగీతం: ఎ ఆర్ రెహమాన్
రచయిత: వేటూరి
గానం: చిత్ర

luckyrose
Автор

బొంబాయి...!!!
ఒక అద్భుతమైన చిత్రం....!!!
అందులో పాటలు మధురాతి మధురం...!!!
చిత్ర గారి గాత్రం మరపురాని ఓ గొప్ప వరం...❤

mididoddivenkataramana
Автор

2023 లో వినే వాళ్ళు ఎందుకు లేట్ చెప్పండి ఇక్కడ

harikrishna
Автор

Trash : old is gold
Fact : gold cannot become old ❤️❤️❤️

prudviraj
Автор

ఈ పాటలో పదములుకూ భావాలు, ఈ కాలపు యవ్వనస్తూలకు తేలుసా....!🤔🤔🤔
పాట చదివి అర్థం చేసుకోవాలంటే చదువుతూ పాడండి...💕💕💕❤
గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును
గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్
సల సలసల సక్కగలాడె జోడి వేటాడే
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో

నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో

వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చిన్నుకే ఇగురు సుమా మూగిరేగే దవాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును
గుప్పుచ్చుకుగుముసును గుపుచ్చ్
సల సలసల సక్కగలాడె జోడి వేటాడే
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో
ఎంతమైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
కన్నానులే

bgvvsatyanarayana
Автор

Aravinda swamy fans like vesukondi ❤️❤️❤️❤️❤️

kadamanchiprabhakar
Автор

ప్రేమకు కులము మతము లేదు అని ఈ చిత్రం ద్వారా తేలిసి పోతుంది.
ఈ పాటకు జీవం పోసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

rockstarashokrao