Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies

preview_player
Показать описание
Watch Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies

#KalaAnukoFullVideoSong #Nagarjuna #Soundarya #VyjayanthiMovies

Song Name: Kala Anuko Kalad Anuko
Movie Name: Aazad
Banner: Vyjayanthi Movies
Producer: C.Ashwini Dutt
Director: Thirupathi Swamy
Music Director: Mani Sharma
Star cast: Nagarjuna, Soundarya, Shilpa Shetty
Lyrics: Veturi
Singer: Hari Haran, Mahalakshmi

Song Lyrics:

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

#VyjayanthiMovies

For more updates:

Рекомендации по теме
Комментарии
Автор

తెలుగులో సావిత్రిరమ్మ తరువాత అంత మంచి పేరు మీకే ఉంది సౌందర్య గారు మిస్ యు మీరు చనిపోయి 17 years అవుతున్న మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోలేదు మర్చిపోము

Rajkumar-qflq
Автор

సౌందర్య చనిపోలేదు మన మనసులో బతికే ఉన్నారు

snkkcreation
Автор

Soundarya fan's వుంటే ఒక like వేసుకోండి 😍😍😍😍😍😍😍😘😘😘😘😘♥️♥️♥️♥️♥️♥️♥️♥️

soundaryasri
Автор

ఎం పాటరా నాయన వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... 😍😍😍

VijayKumar-xumw
Автор

దీని తల్లి ఏముంది వింటా ఉంటే ..పాట.👌👌👌
పాట వచ్చి 20 ఏళ్ళు అయ్యింది అయిన ఏ మాత్రం బోర్ కొట్టలే...
ఇప్పుడు పాటలున్నాయి వద్దురా సామి👈👈🙏🙏🙏🙏

R.R.R.S.
Автор

మొత్తం పాట లోని తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే మణిశర్మ గారి మ్యూజిక్ కి మాత్రమే సాధ్యం

Singer.manigms
Автор

ఇప్పటి జనరేషన్ లోఎంత మంది హీరోయిన్లు ఉన్నా సౌందర్య గారికి సరితూగ రు

thanniruravi
Автор

మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేను పెద్ద అభిమాని
90s అప్పటినుండి 2021 ఇప్పాటిధక మణిశర్మ సంగీతం ఏ మాథ్రం తగ్గలేదు👌🎶

ravindardarling
Автор

చిత్ర పరిశ్రమను ఏలిన మహానటి సౌందర్య గారు ప్రేక్షకుల హృదయములో చిరకాలం నిలిచి ఉంటారు ❤

chiranjeevigoud
Автор

ఈ song kosam ఎనీ రోజులు ఎదురు చూసానో, thank so much Andi

soundaryasri
Автор

సౌందర్య గారి సాంగ్స్ వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది🌹🌹💞💞💕

AnilKumar-uemc
Автор

సౌందర్య గారు ఉంటే ఇంకా ఎన్నో లవ్ స్టోరీ movies ఉండేవి 😭😭😭

srinivassreenu
Автор

Nagarjuna/Soundarya combination lo songs anni super duper hits

nizamporagadu
Автор

2024 la kuda vinevallu unte like kottandi ❤❤❤

NarasimhaGnmGnm
Автор

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

swathicreations
Автор

E 2021 lo E song vinna vallu like cheyandi friends ❤️❤️❤️❤️

killojayanth
Автор

2024 lo kuda ee song vintunavaru oka like veskondi ❤...

Nitya
Автор

మణి శర్మ గారు మీరు ఖచ్చితంగా సంగీతమే తిని ఉండి ఉండవచ్చు. ఏం music 🎶🎶🎶 బాబు 🙏🙏🙏🙏🙏👌👌👌👌

manmadhuduvijay
Автор

I miss lote soundarya garu, వచ్చే జన్మ ఉంటే మళ్లీ మీరు ఈ భూమి దా పుట్టాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭♥️♥️♥️♥️♥️

soundaryasri
Автор

మెలోడి సాంగ్స్ కంపోజ్ చేయడంలో మణిశర్మ గారి తర్వాతే ఎవరైనా

raam