BSNL Case Study - End of the Jio and Airtel Era? | The Comeback of BSNL! | Kowshik Maridi

preview_player
Показать описание
Buy Term insurance and get upto 17% discount :👇🏽

📚 Related Courses 📚

Timestamp
🕐 0:01 - Introduction
💍 1:22 - Anant Ambani Wedding
📞 2:34 - BSNL Service
📅 4:01 - When BSNL Network Started?/ Market Share
📉 4:40 - Why BSNL Went to Losses
💸 5:20 - Scams
👥 7:06 - High Employee Cost?
📶 8:24 - JIO
🔄 9:18 - Will BSNL Bounce Back?
🔚 16:05 - Conclusion

BSNL Case Study - End of the Jio and Airtel Era? | The Comeback of BSNL! | Kowshik Maridi

📱✨ Explore the BSNL Case Study: Is it the end of the Jio and Airtel era? 📉📈 Discover the journey and potential comeback of BSNL! 🚀📞 Join Kowshik Maridi as he delves into BSNL's history, challenges, and future prospects. Watch now for a deep dive into telecom dynamics!

#bsnl #jio #airtel #telecom #casestudy #bsnlcomeback #telecomindustry #indianetwork #bsnlrevival #marketcompetition #bsnlisback #telecomnews #jioairtel #telecomupdates #indiantelecom #bsnlstory #industryanalysis #technews #telecomwars #marketanalysis

DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Рекомендации по теме
Комментарии
Автор

Buy Term insurance and get upto 17% discount :👇🏽

ffreedomapptelugu
Автор

మా ఊరిలో బిఎస్ఎన్ఎల్ టవరు ఉంది నేను ప్రజెంట్ jio వాడుతున్నాను నెక్స్ట్ మంత్ నా jio ఆఫర్ అయిపోతుంది పోర్ట్ కూడా bsnl కి రేపటి కోసం దేశం కోసం bsnl

santhoshkumar-prhs
Автор

టాటా bsnl 5g వస్తే నేను పక్క మారిపోతా i love tata

bravi
Автор

అన్నా మా ఊర్లో bsnl టవర్ లేదు మాకు టవర్ వస్తె 2g, 3g అయినా సరే bsnl కు మారిపోతము

ChalamPujari
Автор

చాలా
BsNL రావాలి ప్రైవేట్" కంప😊నీలు "
పోవాలి...
జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

mounathiru
Автор

4g....👍👍 నేను వెంటనే bsnl కి మారుతున్న దయచేసి ప్రతి ఒక్కరూ మారిపోండి ప్రైవేట్ సంస్థలు కూలగొట్టడం గవర్నమెంట్ నిలబెడదాం జై ఇండియన్స్

vplecpg
Автор

నేను 4 రోజుల క్రితం JIO నుంచి BSNL కి vachesaanu.. I'm from Vizag Pendurthi. ఇక్కడ 3G full వస్తుంది. Data బాగానే వస్తుంది YOU TUBE SUPER

lakshyamlaxyam-plor
Автор

We support to B. S. N. L to day on words. Hatsupto TATAfor supporting B. S. N. L. 👏👏

baburaogoudbaburao
Автор

చాలా ధైర్యంగా వీడియో చేశారు.... గ్రేట్ అన్నా 🎉

santoshsurisetti
Автор

BSNL వెనుక ఇంత పెద్ద స్కామ్ చరిత్ర దాగి ఉందా BSNL 5G నెట్వర్క్100% ముమ్మరంగా అందిస్తే జియో ఎయిర్టెల్ ఐడియా వాడే ప్రతి కస్టమర్ BSNL నెట్వర్క్ బాగుంటే BSNL కు రావడం జరుగుతుంది Jio నీకు నచ్చినట్టు నువ్వు రేటు పెంచుకుంటూ పోతే నీ వెనుక ఎయిర్టెల్ ఐడియా తోక లాగా వస్తున్నారు మీ నెట్వర్క్ 4G 5G. చూసి వచ్చిన కస్టమర్స్ ఏం అవ్వాలి రా Jio వాడు ఎగస్ట్రాలు ఎక్కువ కాబట్టి BSNL 5G నెట్వర్క్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను

dorababumalakala
Автор

మీ వీడియోస్ పెద్దగా ఉన్నవి అని ఎప్పుడు భావించాను సోదరా!! ఎందుకనగా మీరు ఇచ్చే సమాచారం లో ప్రతి పదం కూడా పనికివచ్చే దే వుంటుంది....మీకు నిజంగా నా అభినందనలు....

praveenmanchikanti
Автор

నేను already port అయ్యాను దయచేసి అందరు port అయ్యి tata & Bsnl నీ
సపోర్ట్ చేద్దాం మనల్ని మనమే కాపాడుకుందాం

nageshindurwar
Автор

నాకు తక్కువ ఖర్చు తో మంచి internet ఎవరు ఇస్తే వాళ్ళ SIM తీసుకుంటాను..
Come on BSNL ❤

brahmatejad
Автор

*BSNL* యొక్క *4G* సేవలు ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాలలో పనిచేస్తుండగా, *ఆగస్టు 15* నాటికి దేశవ్యాప్తంగా రోల్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు . ఈ విస్తరణ భారతదేశంలో టెలికాం ల్యాండ్‌స్కేప్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తుంది, వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

starxtreme
Автор

నేను కూడా నెక్ట్ month ki BSNL షిఫ్ట్ ఇలా ఇష్టమొచ్చినట్లు రేట్స్ పెంచితే ఎవరు ఊరుకుంటారు...?

bandaruanoosha
Автор

Nen ninne theskunna.. Hyderabad lo full signal. Jio 4g kanna baga vasthundhi signal.. 😍🔥

srikanthbandari
Автор

మా ఊరిలో 200 పైగా BSNL costamar ఉన్నారు BSNL 4G ఐతే టోటల్ ఊరి మోతం BSNL చేస్తామ్ ❤❤❤❤ Seve tha BSNL

siluveruraju
Автор

More power to Bsnl✊✊✊
Proud customer of bsnl since 2009.Long live Ratan Tata ji a true legend.💥

tillu
Автор

నీను త్వరలో BSNL Network కు మారుతాను. నీను మోడీ జి కి, రతన్ టాటా జి కి అభిమానిని.
తక్కువ ఖర్చు తొ ప్రజలకు ట్టెలికకామ్ సేవలు అందించే BSNL Network కు అందరు మారండి.
Thank you for the Information Brother 🤝👌

shashidharpatelmiryala
Автор

Nenu ninnati nunchi mee videos chusthunna. Stock market series kosam. baga chala chala clear ga. Chinna pillalaki cheppinattu chala jagrathaga opika ga cheppaaru. Ee roju ki mee fan aipoya..
Ratan tata ane peru vinagaane goosebumps vacchai anna..
Because he is the only business man in india. Who work hard for our country.

Venky-vqcb