Ooruko Hrudayama video Song | Nee Sneham Movie | Uday Kiran | Aarti Agarwal | Volga Videos

preview_player
Показать описание
Ooruko Hrudayama video Song | Nee Sneham Movie | Uday Kiran | Aarti Agarwal | Volga Videos

-----------------------------------------------
Audio also available on:
-------------------------------------------------
Ayyappa Saranam:
-----------------------------------------------


Our other Popular Networks:
Рекомендации по теме
Комментарии
Автор

2024 kuda vine valuu vunnaraa ❤I love Uday Kiran songs ❤

Yamuna-k
Автор

Enka ni songs vintunnam kiran anna nv ma pakkaney unnattu undhi ninnu marchipoyadam antey chala kashtam ....e jenaration valle kadu enka 50 years varaku ni songs vintunnam 😭😭😭always miss u anna love u 🖤😭😭😭😭😭😭😭😭😭😭

Sandeep_
Автор

ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అయితే బగుంటుంది

ramakrishnadasari
Автор

Hero: Passed away.
Heroine: Passed away.
Singer: Passed away.
Lyricist: Passed away.
This song has curse.

C-E
Автор

We never forget uday kiran and also uday kiran songs we miss

PotlaRavitarak-wnso
Автор

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట
మన్నించుమాబయటపడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళ
నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా

చూపూలో శూన్యమె పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది
చెంప నిమిరే తడి చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చేయనీ అభిమానం నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా

SwayamK-egdz
Автор

KK గారు చాలా చక్కగా పాడారు
ఇంత చక్కని పాట పాడినందుకు
మీకు కృతజ్ఞతలు సార్
నేనైతే రోజుకు ఒక్కసారైనా
ఈ పాటను వింటాను
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
మీరు మమ్మల్ని వదిలి వెళ్ళినా
మీ పాటలు విన్నప్పుడల్లా
మీరు మాతో ఉన్నట్టే ఉంటుంది
I Miss You KK Sir😭😭😭
Iam KK Big Fan🎤🎤🎤
KK గారి పాటలు వచ్చినవాళ్ళు
లైక్ చేయండి🎵🎵🎼🎼🎤🎤

aluvalaprashanth
Автор

E time varaki Uday Kiran undunte manchi hit lu vochetiyi

amithreddy
Автор

I love song bro nijam ga hurt touching daily okkasaraina vintanu esong mi songs anni baguntai bro but miru leru adhi tattukolekapothuna love you bro

hmpyzhi
Автор

జీవితంలో ఎవరిని మాటలు మాట్లాడాలి తప్ప మనసుతో మాట్లాడాకూడదు

ChandrasekharPareddy-nwhv
Автор

Miss you Uday Kiran n aarthi Agarwal my feverate hero only Uday Kiran garu hand some cute lover boy uday Kiran Anna ♥️♥️♥️ rest in peace both of you 💐💐💐💐💐

AyeshaAyesha-lzgp
Автор

I love Uday Kiran anna miss u a lot bro❤❤❤❤❤😢

sureshmailaram
Автор

Uday Kiran great cute hero miss you so much.

sachinphatangare
Автор

Very sad both Uday Kiran and KK are no more.

ravindrabab
Автор

I love this uday anna songs I miss u😭😭😭😭😭😭😭😭

YerrashailajaShailaja
Автор

E song lo act chysena hero and e song singer edaru leru miss you both 😢😢😢😢

venky
Автор

Yendhuku chanipoyavo teyludhu anna ni movies ki pedda fan ippataki nuvvu bThike vuntam ma g
❤️ Li

saichanduwaterproofing
Автор

Udaykiran ni Ela Chusthunte Thammudu Movie lo Pavan Kalyan ni Chusinatundhe.Jai powerstarr Udaykiran Sir.🕺🕺🕺💞💞💞🌷🌷🌷💃💃💃💃.

vijayraghuveer
Автор

I am big fan of you Uday anna..we miss you so much 😢😢😢

d.shirisha
Автор

Super sing asong Rohini all our cast crew all the best team More this type songs 😊

jammulasrikanthmaharaj