Nee Sneham Ika Ranu Ani - Manasantha Nuvve Video Songs || Uday Kiran, Reema Sen

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

భూమి మీద ప్రేమ ఎన్ని రోజులు వుంటుతుందో అన్ని రోజులు ఉదయ్ కిరణ్ బ్రతికే ఉంటాడు

comedyclub
Автор

ఈ song చూసి ఏడ్చెసిన వాళ్ళు ఎంత మంది ❤❤❤❤❤

gani
Автор

2025 lo kuda udaykiran ni preminchey vaaalu and ea videos chusi baadapadey vaaalu entha Mandi unnaru 😢😢😢

BachelorThindimuchatlu
Автор

ఇ సాంగ్ వినపుడు మత్రాం నువే గుర్రూకొసవు అంతా ప్ర‌ణం నువంటే అంతపించి

podapangipream
Автор

సినిమా చుసినప్పుడు ఎమి బాధవేయలేదు కానీ ఇప్పుడు కన్నీళ్లు వస్తుంది 😭😭😭😭😭😭😭😭

sreedurgamalleshwara
Автор

#I mis you # *నువ్వు ఈ లోకంలో లేకపోవడం మేము అసలు ఊహించలేక పోతున్నాం మీ* *సినిమాలు చుసిన సాంగ్స్ విన్న ప్రతి క్షణం మా కళ్లలో కనిపిస్తున్నవ్*
*I mis you uday kiran* 🙏🏻🙏🏻

కోటి_దామళ్ళ
Автор

2021 lo enta mandi chusaru, i miss you uday bro.

ravipallela
Автор

నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ సినిమా ఫీల్డ్ లో జరగకూడదు తమ్ముడు

sairamram
Автор

ఉదయ్ అన్న నువ్వు ఎప్పటికీ మా హీరో అన్న. ఇక్కడున్న నీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మిస్ యూ అన్న

mubeenuddin
Автор

గంజి విలువ నుండి బెంజి కారు లో తిరిగే స్థాయి కి ఎదిగాను అని గొప్పలు చెప్పుకుంటున్న ఒక మూర్కుడు, శ్వర్దపరుడు నీ నిండు నూరేళ్ళు నాశనం చేసాడు.❤️

sivaramakrishnapedapati
Автор

నిజం. చెపుతున్నా. అన్న. దేవుడు. Vunnadoo. లేడో. నాకు. తెలియదు. కానీ. అసలు. నీలాంటి. మంచి. హీరో. నీ. ఎందుకు. తీసుకు. వెళ్ళిపోయాడు. ఇంత. తొందరగా. అని. అనిపిస్తుంది. I Miss you. Vudhayakiran. అన్న. So. Sad. 😭😭😭😭😭😭😭

SaiSai-gksf
Автор

నటన అయిన నటించలన్న మీ తరువాతే
అసలు ప్రేమ అనే పదానికి అర్డం చూపించారు
మీరు లేని లోటు ఎప్పటికీ మర్చిపోలేను.miss you

spydersgaming
Автор

ప్రేమ అనగానే గుర్తుచేస్కునేది నిన్నే అన్నా.... ప్రేమకు ప్రతిరూపం నీ సినిమాలో మాకు ఎంతో నేర్పించింది మీ లాంటి హీరో లేకపోవడం మా అసలు నిజజీవితంలో మోసపోవడమే ప్రేమంటే... అది girl ఫ్రెండ్ తో అయినా Bt miss u my hero.... Miss u... Bt ఎప్పటికి మా గుండెల్లో మరవని చోటు తెచ్చుకున్నారు....💐💐..

rahulromala
Автор

ఈ పాట గురించి ఎన్ని చెప్పిన తక్కువే ఈ పాట చూస్తున్న కన్నీళ్లు వచ్చేస్తున్నాయి సూపర్💖

HimadJani
Автор

E song nike dedicated
Avtundi anukoledu bro
U r my favourite hero eppatiki

MaheshMahi-klyk
Автор

Brilliant actor Uday look at his expressions ....can't replace him

srinivasbabut
Автор

కన్నీళ్లు తెప్పించే సొంగ్ ఇది ఉదయ కిరణ్, రేమ సేన్ ఆక్టింగ్ సూపర్, R.p Patnaik గుంటులో వెంటుంటేను కన్నిర్లు తెలీకుండా వస్తది

chandank
Автор

బ్రతికింత వుండగా సినిమాలు ఫ్లాప్ చేస్తారు పోయిన తరువాత సానుభూతి చూపిస్తారు ఏమిటో ఈ ప్రజలు

kasinabobby
Автор

In young generation(lover boy) 2000-2003 Uday kiran era.miss you Uday❤️❤️❤️

srisuryasai
Автор

నా ఇంటర్ లో నేను చూసిన ఫస్ట్ సినిమా ఉదయ్ కిరణ్ దే

nagulmeerask