Priyatama Naa Hrudayama Full HD Video Song | Prema Movie Songs | Venkatesh | Revathi | S P Music

preview_player
Показать описание
Priyatama Naa Hrudayama Full HD Video Song from Prema movie. Prema Movie is a 1989 Telugu musical romance film, produced by D. Ramanaidu and directed by Suresh Krissna in his Telugu film debut. It stars #Venkatesh and Revathi in the lead roles, with original soundtrack by Ilaiyaraaja. The film was a musical blockbuster of the time.

The film Prema also ft. SP Balasubramanyam, Gollapudi, Manjula, Brahmanandam, Rallapalli and others.

#Venkatesh #Revathi #SPMusic #Prema #SureshProductions #Ramanaidu

Starring : #Venkatesh, #Revathi
Directed by : Suresh Krissna
Produced by : D. Ramanaidu
Screenplay by : Suresh Krishna Ananthu
Story by : #SureshKrishna
Music by : #Ilaiyaraaja
Cinematography : P. S. Prakash
Edited by : K. A. Marthand
Production Company : #SureshProductions
Distributed by : Rajeswari Films
Release date : 12 January 1989
Language : Telugu

Click here to watch For More Full HD Video From #SPMusic:

Ivvu Ivvu Full HD Video Song ........

I Am sorry Full HD Video Song........

Ekkada Ekkada Full HD Video Song......

Eenade Yedho Ayyindi Full HD Video Song........

Hello Hello Full HD Video Song.........

Sogasuchuda Full HD Video Song........

Thama Soma Mama Full HD Video Song.........

Super Police Title Video Song Full HD......

Mukkambe Mukkambe Video Song Full HD,.........

Pakka Gentleman Ni Video Song Full HD..........

Baboo Love Cheyyara Video Song Full HD...............

Siri Siri Muvvalu Video Song Full HD........

Hindilona Chumma Video Song Full HD........

Sambarala Video Song Full HD.......

Pellikala Vachesindhe Video Song HD.....

Meghale Thakindi Video Song Full HD......

Alachudu Premalokam Video Song Full HD....

Tula Tula Thulasi Full HD Video Song....

Nee Kallathoti Full HD Video Song.............

Mia Mia Full HD Video Song.......

Ne Chuk Chuk Bandini HD Video Song.......

Dandalaya Full HD Video Song ..........

Kalaya Nijama Full HD Video Song.........

Kila Kila Full HD Video Song.....

Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.

Рекомендации по теме
Комментарии
Автор

వెంకటేష్ నటన, బాలు గారు గాత్రం, రాజా గారి సంగీతం...మూడు అధ్భుతం అయితే... అందరికీ ఆ స్ఫూర్తి నిచ్చిన, ... ఆత్రేయ గారి సాహిత్యం మహా అద్భుతం.

brahmanapradeep
Автор

బాలూ గారు మీ స్వరం లొ ఎంత అర్ధత, మీరు మాత్రమే అలాంటి పాటలు పాడగలవు, మీ తల్లి తండ్రి ఎంత పుణ్యం చేసుకున్నారో కదా, మీ లాంటి కొడుకును కన్నందుకు వారు ధన్యులు, మిస్ యు బాలూ గారు

marysaroja
Автор

80's లో పుట్టిన వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు..మంచి మంచి మూవీస్ చూసారు..మహా అద్భుతమైన పాటలు విన్నారు, గజిబిజి లేని మెలోడీ సాంగ్స్ ఆ టైంలో చాలా వచ్చాయి..అప్పట్లో సినిమాకి 1స్ట్ రోజు వెళ్ళాలి అంటే ఎవరో రేకామాండషన్ లేదా మూవీ రిలీస్ కి 3 రోజుల ముందు లేదా 1 రోజు ముందు అర్ధ రాత్రి సెకండ్ షో అయ్యాక టికెట్స్ ఇచ్చేవారు వాటికోసం లైన్లో కొట్లాట తోపులాట.ఎంత మంచి జ్ఞాపకలో...ఇలా ఎవరైనా ఉన్నారా..అలానే 80's లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా..

ratna
Автор

ప్రియతమా .. నా హృదయమా
ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !


శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి .. ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు
నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా !


ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !


నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా !


ప్రియతమా .. నా హృదయమా
ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా !


ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా

ibrahimkhaji
Автор

ఈ పాటలో మాధూర్యం గుండెని పిండేస్తున్నది. అప్పటి పాటలలో చక్కటి సంగీతం, చక్కటి వస్త్రధారణ
ఉండేవి. అప్పటి చిత్రాలకు, ఇప్పటి చిత్రాలకు వ్యత్యాసం నేలకు నింగి వున్నంత దూరం వున్నది. అందుకే పెద్దలు Old is Gold అన్నారు. ఇటువంటి సాంప్రదాయ, పద్దతైన సంగీతం చిత్రాలు రాబోవు. రోజుకీ 10 సార్లు ఈపాట వింటున్నాను.
ఐ❤యు సాంగ్. నేను 5వ తరగతి చదువుతున్న సమయంలో మాఅమ్మ నాన్నతో ఈసినిమా చూశాను.

Ajayp
Автор

పాటకి ఒక కన్ను ఏడిస్తే,
కింద కామెంట్స్ కి ఇంకో కన్ను ఏడుస్తుంది.

జ్ఞాపకాలు అట్లాంటివి 😢😊❤

BeLearner-qq
Автор

ఈ పాట వింటే ప్రాణం పోతుంది, నిజం గా ప్రేమిస్తే తెలుస్తుంది. ఇ పాట విలువ❤❤

vijayalakshmigunisetty
Автор

ఇలాంటి పాట విన్నప్పుడు ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది

dravidkishor
Автор

1989 లో అనుకుంటా గుంటూరు మంగా ధియేటర్ లో ఈ సినిమా చూసాను గుంటూరులో నేను చూసిన మొదటి సినిమా జీవితాంతం మర్చిపోలేను.ఓల్డ్ ఈజ్ గోల్డ్

rambabumathangi
Автор

ఈ పాట పదే పదే వినాలని అనిపిస్తుంది అంతే ఖచ్చితం గా గొప్ప ప్రేమికులు అని అర్థం ర్థం.. ప్రేమలో దూరం అయ్యారు అని అర్థం..

menanna
Автор

Elanti patalu inka Say yes or no frnds

sivaprasad
Автор

కాలం గడిచిపోయింది ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎప్పటికీ రాలేవు 😢 జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయ్ ఏం చేయాలో తెలియడం లేదూ i really miss you 😭😭😭💔 please come back

thayannakummari
Автор

ఇంకా ఎన్ని సార్లు వినాలయ్య ఈ పాట ని అసలు తనివే తీరలేదే

samroyal
Автор

మరణం అంచున ఉన్నా మనసు కోరుకొనే అమృతం ప్రేమ❤️

వెన్నెలసీతహనీ
Автор

చిన్నప్పటి పాటల భావం ఇప్పుడు అర్ధం ఔతున్నాయి.

cookingwithfarzana
Автор

తెలుగు భాష కి వన్నె తెచ్చారు బాలు యూ సార్ తెలుగు బాషా

sreenugoudkosuru
Автор

వెంకటేష్ గారు ఇంతలా ఏడిపించినటువంటి శీను కూడా ఉంది అంటే చూడండి

raavanmaharaj
Автор

మై లవ్లీ సాంగ్. మనసు బాలేనప్పుడు ఈ పాటే వింటాను

nagarajunagalucky
Автор

Anyone in 2023 hearing to this super melody

lakamsaniprathik
Автор

పాటలోని పాత్రను మొత్తం తన గొంతులో పలుకుతుంటే చూసేవాళ్ళకి వినేవాళ్ళకి సినిమా మొత్తం కనిపిస్తుంది, ఒక వేదంలా పాడారు బాలు గారు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను బాలు గారి వీర వీర వీర అభిమానిని, నా శరీరం మీద కూడా బాలు గారి పేరు టాటూ వేయించుకున్నాను
That is Balu garu

shivarambollepogula