Evvarineppudu Thana Valalo - Manasantha Nuvve Video Songs || Uday Kiran, Reema Sen

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

నా చిన్నప్పుడు నుంచి పాట అంటే నాకు ప్రాణం 2024లో వింటున్నావారు 👍

donganagaraju
Автор

కొన్ని పాటలు ఎన్ని సంవత్సారాలు అయిన, దానికున్న క్రేజ్ మాత్రం తగ్గదు, ఎన్ని కొత్త పాటలు వచ్చినప్పటికీ, అలాంటి ఓ అద్భుతమైన love song ఇది.Miss u uday kiran...❤️

pandu
Автор

#I mis you # *నువ్వు ఈ లోకంలో లేకపోవడం మేము అసలు ఊహించలేక పోతున్నాం మీ* *సినిమాలు చుసిన సాంగ్స్ విన్న ప్రతి క్షణం మా కళ్లలో కనిపిస్తున్నవ్*
*I mis you uday kiran* 🙏🏻🙏🏻

కోటి_దామళ్ళ
Автор

ప్రేమ బతికి ఉన్నంత వరకు ని జ్ఞాపకాలు గుర్తు ఉంటాయి

bhargavgopoji
Автор

2025 lo ippatiki ea song vini kanneru petukuney vallu entha Mandi unnaru 😢😢😢

BachelorThindimuchatlu
Автор

అసలు ఎలా చెప్పాలో తెలియదు
ఎంత చెప్పినా తక్కువే Super 👌👌👌
ఈ సినిమా గురించి, పాటల గురించి
హీరో ఉదయ్ కిరణ్ గారి నటన గురించి...
అద్భుతం... 👌👌👌

akrcreations
Автор

నిన్ను నా జీవితాంతం మరిచిపోలేను ఉదయ అన్నయ😕😟😢😢😢

rajeshnaidusetti
Автор

1% kuda Negative talk leni oke okka Hero Uday kiran

sandeepkumarv
Автор

ఈ పాట ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టదు ఎంతమంది రెండుసార్లు కంటే ఎక్కువ సారి చూశారు దయచేసి ఒక లైక్ చేయండి కామెంట్లు మీకు ఇష్టమైన పాట కామెంట్ చేయండి ❣️❣️❣️ ఒక మాట చెప్తాను వాళ్ల ప్రేమ నిజమైన దైతే ఎప్పటికీ ఓడిపోదు ఈ ప్రేమ 💖

HimadJani
Автор

మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు.... నటుడు ఉదయ్ కిరణ్ గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

maheamdhranaaddhvamkeaswar
Автор

Only 1990's kid's are understand these type of songs
Ippati bacha gallaku telavadu
(Nuvvante piche neekosam sache) givva paatalu...

kharish
Автор

ఈ పాట వింటుంటే హృదయం ధ్వనిస్తుంది పాపం ఉదయ్ కిరణ్ ఎక్కడున్నాడు

Sairam-xgcs
Автор

No one can replace his place in telagu Miss you so much❤❤ uday 💔😢❤

rekharekha
Автор

కోటి సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే పాట జీవితం లో నాకు నచ్చిన పాట జీవం ఉంది

venkatking
Автор

ఇంతకుముందు ఎందరితో ఇప్పటికి ఎందరితోను ఆటఆడుతూనే ఉంది ప్రేమ

maheshkallepogu
Автор

నిజమే ఎవ్వరిని ఎప్పుడు తన వలలో బందిస్తుందో తెలియదు ఈ ప్రేమ ❤️ PKL ❤️

syedkhajajilanipk
Автор

ఈ సాంగ్ ఎప్పుడూ విన్నా ఏడుపు వస్తుంది ❤️❤️❤️❤️❤️ బెస్ట్ ఎమోషనల్ సాంగ్😭

bhanuprasadswarna
Автор

2021 Still watching.. Evergreen Heart touching song..

harshas
Автор

Then Uday Kiran
Recently Sirivennela
And now KK 💔
This song will live on forever

shanawazpathan
Автор

2020 lo e song chusthuna vary oka like Vesukondi.... like here....

gopalrao