SELAYERU PADUTHUNTE SONG | PROMO SONG | LATEST FOLK SONG | SRINIDHI | KALYAN KEYS | DJSHIVA VANGOOR

preview_player
Показать описание
#mogalipuvvla #obava #selayellu #selayeru
LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

For More Updates Follow On Instagram

Hi Viewers..You're Watching Djshiva Vangoor
The Youtube Channel Was Showing
Telugu Music Videos & Telugu Folk Songs & And More
With Original Content Don'Re upload My Content
We Do Something For U,Please Subscribe My Channel
And Support Me
@ Djshiva Vangoor......!Thank You
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
My Goal Is Music & Film Director i Will Try To
Prove My Talent In This Way.
★★★------------------------------------------------------------★★★
You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
Subscribe Our Channel And Please Support Our Goal.
(Be Come A Music & Film Director ).
Рекомендации по теме
Комментарии
Автор

అసలే గ్యారెంటీ లేని జీవితాలు.,
ఎప్పుడు ఎన్నడు ఎవరికీ భయపడని నేను
ఈ పాట కు భయపడుతున్న!
వినకుండా పోతానేమోనని.,
ఒకవేళ నేను నిజంగా పాట వినకుండా పోతే రంగస్థలం లో ఓరైయో..
పాట కాకుండా ఈ పాట వేసి నా ఆత్మ కు శాంతిచేకూరెలా చేయండి!❤️

Sureshperka
Автор

సూపర్ పాట పాడినారు మీ ఇద్దరి గొంతు ఎంత అద్భుతంగా ఉంది నేను కాశ్మీర్ కొండల్లో ఆనంద పడుతున్నాను ఆర్మీ ఐ ఉండి నా పల్లెటూరు పాట విని ఆనంద పడ్డాను బ్రో

mapalleturu
Автор

యొ స్వామి నువ్వు సాంగ్ రిలీజ్ చేస్తావా లేకపోతే పైరసీ చెయన... ఇంకా ఎన్ని రోజులని ఉండాలి అబ్బా.... కానీ సామీ త్వరగా పాటను విడుదల చెయ్యి

ramsubhashyadav
Автор

అన్న ఈ పాట చాలా చాలా బాగుంది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడలి
ప్రోమో హైలెట్

nareshnaresh-wegn
Автор

నీకో దండం రా దూత🙏🙏 5 నెలల నుండి చూస్తున్న పాటకోసం.. ఇంకా వెయిట్ చేపిస్తున్నవ్🙏🙏

mrnncreations
Автор

దేవుడిచ్చిన వరం మీ ఇద్దరికీ ఆ గొంతు సూపర్ సాంగ్ సూపర్ పదాలు రాసిన వారికి హ్యాండ్సప్

rajeshvelpula
Автор

such a Nice soothing voice, festival to ears and heart to listen
All the best entire team 🎉🎉🎉

ganeshhero
Автор

అన్నా సూపర్ పాట
ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి ఈ
పాట కోసం...

apltech
Автор

ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా సంగీతం అనేది ఒక మహాసముద్రం లాంటిది. అందులోనుంచి ఎన్ని రాగాలు అయిన పలికించవచ్చు అని. Very nice song. I feel very happy by listening it.

obilesusake
Автор

అన్న సాంగ్ కోసం చాలా రోజుల నుంచి చుస్తున్న నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చూస్తున్న రు చాలా అంటే చాలా బాగుంది పాట చాలా తొందరగా వచ్చేలా చెయ్యండి అన్న గుడ్ లక్ అల్ థ్ బెస్ట్..

ajaykondaparthy
Автор

E year every marriage lo e song untadhi anukunna kani undethattu ledhu bro enka anthey promo tho adjust avvalsindhe anyway all the best bro

malleshbandari
Автор

అవును బ్రో సెలయేరు పరురుతున్నది ఈ పాట ఎప్పుడు వస్తుంది మానా బయటా దేశం లో పాట ట్రెండీగా. లో వుంది దుబాయ్ మస్కట్ కువైట్ సౌదీ అరేబియా ఇంకా మరెన్నో దేశం లో సాంగ్స్ ట్రెండీగా లో వుంది ఈ టిక్ టాక్ లో ఒక ఊపు ఉపెస్తున్నది ఈ పాట కోసం చాలా అభిమానంతో ఎదురు చూస్తున్న అన్న ఈ సాంగ్స్ నీ తొందర రిలీజ్ చేయండి చాలా రోజులు అవుతుంది ఈ పాట కోసమో ఏదరు చూస్తున్న మి టీమ్ కి అందరూ కి అల్ ది బెస్ట్ పాట సూపర్ హిట్స్ అయ్యింది ఈ ప్రోమో పాట టిక్ టాక్ లో కొన్ని వేల మంది ఈ పాట చేశారు అన్న 💐💐💐

P.G.K
Автор

Both male and female voice Exellent. Really awesome... It's going to create a history in telugu folk songs.

rameshdigicommerce
Автор

ఈ సాంగ్ పెద్ద హిట్ 2022 లో హిట్ సాంగ్ గా ఉంటది

mantipallylinguswamy
Автор

పాట తొందరగా రిలీజ్ చెయ్యండి,
I'm waiting...
🤩🤩💛💛

srikanthchari
Автор

ఓరి అయ్యా ఈ గ్యాప్ లో ఇంకో. ఆర్ ఆర్ ఆర్ .కే జి ఫ్.వచ్చేది

arraprashanth
Автор

ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది ఈ సాంగ్ చాలా హిట్టు కావాలని మిలియన్స్ ఆప్ మెంబెర్స్ చూడాలని కోరుకుంటున్నాను

udayeluri
Автор

కేరళ కుట్టి సూపర్ గా ఉంది. నివేద్య చాలా బాగుంది❤❤❤❤

raghuram__
Автор

Anna full song release cheyandi.daily coming soon song ani chudadame unnadi..

narsaiahponkanti
Автор

సూపర్ అద్భుతమైన రాగలతో జానపదాలు సూపర్ పాట వెయిటింగ్ ఫుల్ సాంగ్ కోసం అల్ ది బెస్ట్ 👍👍👍👍👍

parameshsingerofficial