RADHAMMA FULL SONG | FOLK SONG | ANIL GEELA | SAHASRA | VENKAT AJMEERA | BABAI MUSIC

preview_player
Показать описание
RADHAMMA FULL SONG | FOLK SONG | ANIL GEELA | SAHASRA | VENKAT AJMEERA | BABAI MUSIC

*TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇

*SEO EXPERT
*AUDIO PLATFORM - DISTRIBUTION
*CMS SUPPORT
*PROMOTIONS
*CONTENT SUPPORT
*BRANDING
*24×7 SUPPORT
*GUARENTEED RESULTS

PRODUCER : VIVAAN KUSUMBA
PRODUCTION HEAD : NARESH CHIPPARI
LYRICS : AS CHAUHAN
SINGERS : BODDU DILIP - SRINIDHI
MUSIC : VENKAT AJMEERA
CAST : ANIL GEELA - SAHASRA
CONCEPT-EDITING -DIRECTION : RAJ NAREDRA
ASSITANT DIRECTOR : CHARAN WARRIOR
DOP : JANATHA BABLU
DI : RATHNAKAR REDDY
ART DIRECTOR : PRANEETH REDY
MAKE UP & HAIR - THIMAPPA
COSTUME DESIGNER : KALPASEKHAR
POSTER : SAGAR MUDIRAAZ

SPECIAL THANKS : TELUGU RAGHAVENDER
BANOTH SRINU
HANUMANTHU BHUKYA
P.MALLIKARJUN REDDY

#MYVILLAGESHOW
#ANILGEELASONGS
#RADHAMMASONG
#BABAIMUSIC
#ANILGEELASAHASRASONG
#ANILGEELABABAIMUSIC
#DARANTHAPULAVANAMERADHAMMA
#DARANTHAPULAVANAME
#MYVILLAGESHOWANILGEELASONGS
#SINGERSRINIDHISONGS
#SINGERBODDUDILIPSONGS
#RAJNARENDRA
Рекомендации по теме
Комментарии
Автор

నలుగురికి షేర్ చేస్తూ మా ఈ తోలి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అనిల్ జీలా

BABAIMUSICSONGS
Автор

1000 సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది చాలా బాగుంది పాట

laxmisama
Автор

ఒకప్పుడు హేళననీ, వివక్షనీ, అవమానాలని తప్ప ఆధరణ కానరాని నా తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు, జానపదం ఇయ్యాల ఇలా ఎల్లలు దాటి అస్తిత్వాన్ని చాటుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు😢😢
నా తెలంగాణ జానపదం గొప్పది

KNgoud
Автор

ఈ సాంగ్ మంచిగా ఉన్నది అన్నవాలు ఒక్క లైక్ వేసుకోండి

VarikuppalaAnilKumar
Автор

Lyric రైటర్ గా ఎదగాలంటే ఒకప్పుడు ఎందరి కడికి పోయిన మనల్ని ఎదుగానీయలేదు.కానీ యూట్యూబ్ పుణ్యమాని ఈరోజు ఎందరో కళాకారులు బయటికి వస్తున్నారు. సినిమా సాంగ్స్ కన్న మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ బాగున్నాయి.సూపర్👌👌👌💐💐💐👍👍👏

MylaMadhaviAgriculture
Автор

తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు చాలా గర్విస్తున్న, తెలంగాణ యాసను కించపర్చినవల్లకు అందరికీ మన యాస గొప్పతనం తెలియజెప్పారు

padmakumari
Автор

Song lyrics super... సాంగ్ ఇంక కొంచెం వుంటే బావుండు అనే వాళ్ళు లైక్ సాంగ్ నీ 3 కంటే ఎక్కువగా చూసినవారు లైక్ 🥳

pesaruraju
Автор

దారంతా మా పూల వనమే రాధమ్మ...❤...
రోజంత నే కావాలుంటా రాధమ్మ ...❤...
నా తోడు నువుండి పోవే రాధమ్మ ...🤝🫂...
నీ మేలు జన్మలో మరువను రాధమ్మ...❤🥰...

వద్దద్దు నాకు కుదరదు కిట్టయ్య ...❤...
మల్లెప్పుడైన వస్థలే కొట్టయ్య ...❤..
మా వొళ్ళు చూస్తే తిడుతారు కిట్టయ్య...❤...
మన్నించు నన్నింక పోనివ్వు కొట్టయ్య..🤌...
ఆహా ముద్ద బంతిపూలు తెప్పిస్త రాధమ్మ....
ముద్దుoగా నీ జెడలో పెట్టుకో రాధమ్మ...❤...
సెప్తె వినవేందుకు రా నా సిన్ని కిట్టయ్యా...❤...
ఇంత మొండీకేస్తవ్ దేనికిరా కిట్టయ్యా...❤...
ఆ సన్న జాజి పూలు తెప్పిస్త రాధమ్మ...❤...
నీ అందానికి సరిపోయేల రాధమ్మ...❤...

//దారంతా మన పుల వణమే//

మబ్బులన్ని కమ్ముకొచ్చే రాధమ్మ...☁️...
ముంచుకొస్తున్నది వానా...రాధమ్మ...🌧️...
వానలో తడిసి ముద్దయిదామే రాధమ్మ...❤...
నాతోడు నువ్వుండీ పోవే రాధమ్మ...❤...
తడిసి ముద్దైన పరవాలే కిట్టయ్యా...❤...
మా ఇంట్ల ఎదురూ చూస్తరు కిట్టయ్యా...❤...
నా మీద నీ ప్రేమ తెలుసులే కిట్టయ్యా...❤...
మన్నించు నన్నింక పోనివ్వు కిట్టయ్యా...❤...
ఆహా ముద్ద మందారాలు తెప్పిస్త రాధమ్మ...🌺...
నీ ముద్ద మోముకీ బాగుంటది రాధమ్మ...❤...
పూల దేముందిరా నా సిన్ని కిట్టయ్యా...❤...
మరునాడు వచ్ఛైన తెంపుకుంటా...
తెల్ల కలువపూలు తెప్పిస్త రాధమ్మ...🌷...
నీ మంచి మనసొలే ఉంటది రాధమ్మ...❤...

//దారంతా మా పుల వణమే//

భాసలన్నీ వేరైనా రాధమ్మ...❤...
దాని భావము ఒక్కటే రాధమ్మ...❤...
నువ్వు నేను వేరు కాదే రాధమ్మ...❤...
నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ...❤...
దారులన్నీ వేరైనా కిట్టయ్యా...🛣️...
చేరే గమ్యము ఒక్కటే కిట్టయ్యా...❤...
నీతో ఉంటే నాకు ధైర్యమే కిట్టయ్యా...🫂❤...
నీచెoత నే ఉండి పోత కిట్టయ్యా...❤...
నింగిలో సుక్కోలే పడిన ఇ తారాకు...⭐...
తామర పువ్వులు తెప్పిస్త రాధమ్మ....🌷...
నీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే కిట్టయ్యా...❤...
ఇప్పుడే నీ దానినైపోత కిట్టయ్యా...😘❤...
మన పెళ్లికి మనమే దండలు ఆల్లేసి
మన భందాని నిలుపు కుందామే రాధమ్మ...❤🫂..
//దారంతా మన పుల వణమే//

daughterofrajaiah
Автор

నీ మేలు జన్మలో మరువను రాధమ్మ అనే కంటే నీ చేయి జన్మలో వదలనే రాధమ్మ అంటే ఇంకా అర్థవంతంగా చాలా బావుండేది అనిల్ Bro

ajwatertechnlogies
Автор

Folk అంటే మన తెలంగాణ అవున కాద అవును అన్న వాళ్ళు లైక్ చెయ్యండి

AdmiringBoaSnake-hoev
Автор

ఈ సాంగ్ మొత్తం లో పల్లె వెలుగు బస్ స్పెషల్ ❤😂

VishAl_entertainments
Автор

Share cheyandi link 🔗 Subscribe cheyandi 🫶🏻 Thank you all 💖 #babaimusic

AnilGeela
Автор

లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు
ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు ❤️❤️❤️

mohansabavath
Автор

ఈ పాట వింటుంటే మనసు సముద్రపు అలలు లాగా పొంగుతుంది బ్రో సూపర్

venugopal-onep
Автор

వారం రోజుల నుండి నేనూ whatapp, face book, youtube షేర్ చేస్తూ ఉన్నాను, అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.... ఈ పాట వైరల్ అయింది....thanks entire మనసు పులకిస్తుంది ఈ పాట వింటుంటే....

krishnasrinivaschaliganti
Автор

అబ్బా ఏం తాగి రాసినావ్ అన్న ఈ సాంగ్ సూపర్ కొరియోగ్రాఫర్ అండ్ కెమెరామెన్ సూపర్ అన్న మీరు ❤🙏🙏

KasarlaVenkat
Автор

నాకు ఐతే పాట జేల్ది ఐపోయింది అనిపిచ్చింది😮 ఎందుకూ అంటే పాట అంత బాగుంది❤ALL THE BEST ANIL ANNA and TEAM🎉

maaoorigammathulu
Автор

ఎక్కడ వున్నవో కానీ తొందరగా వచ్చేయ్ రాధమ్మ, నీ కోసం నీ కిట్టయ్య ఎదురుచూస్తూనే వున్నాడు😍...

jaipalreddytekulapally
Автор

ఎన్ని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ 👌😍

GonelaYadaiah-fc
Автор

ఈ సాంగ్ ఎంతమందికి నచ్చింది ఒక లైక్ వేసుకోండి

navyamekala