Selayeru Paruthunte Promo Song | Latest Folk Songs | Sai Sharvani | Djshiva Vangoor

preview_player
Показать описание
#djshivavangoor #selayeru #selayellu #paduthunte #2022folksongs

LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
For More Updates Follow On Instagram

Hi Viewers..You're Watching Djshiva Vangoor
The Youtube Channel Was Showing
Telugu Music Videos & Telugu Folk Songs & And More
With Original Content Don'Re upload My Content
We Do Something For U,Please Subscribe My Channel
And Support Me
@ Djshiva Vangoor......!Thank You
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
My Goal Is Music & Film Director i Will Try To
Prove My Talent In This Way.
★★★------------------------------------------------------------★★★
You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
Subscribe Our Channel And Please Support Our Goal.
(Be Come A Music & Film Director ).
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
► Follow us on Twitter:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#selayellusong #selayerusong #selayeruparuthunte #selayerupaduthunte
#selayellufolksong #selayerufolksong #2022newfolksongs #kalyankeys
#mogalipuvvula #lavaadive #mogalipuvvulavadivebava #bestfolksongs

24x7 Online Contact
(c) All rights Reserved @DjshivaVangoor
Рекомендации по теме
Комментарии
Автор

జూలై 20 తేది రోజున ఫుల్ వీడియో సాంగ్ విడుదల
Follow On Instagram New Posts 👇

djshivavangoorofficial
Автор

ప్రత్యేక కృతజ్ఞతలు డీజే శివ ఇంత అద్భుతమైన పాటను ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన మీ టీమ్ అందరికీ కొన్ని నెలలుగా ఈ పాట కోసం ఎదురుచూస్తున్న వారందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ✍️

CineLokam
Автор

🎤🎶😍 ఈ పాట చాలా బాగాఉంది ఎంతమంది FULL SONG కోసం Waiting చేస్తున్నారు LIKE .👍🏻 🎶🎤

Oggu___Chandu___Yadav
Автор

ఏమాటకామాటే ఈ పాటలో అమ్మాయి ఉంది అంటే సినిమా హీరోయిన్ కి ఏమాత్రం తియిపోలేదు.. నెక్స్ట్ లెవెల్ అంతే 🤩🤩 అమ్మయి కోసం ఒక్క లైకు వేసుకోండి మిత్రులారా🤩🤩💖💖💖💖

thetruth
Автор

ఇంత అద్భుతమైన పాటను compose చేసిన మన djshivavangoor అన్నకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు 💐

CreativePrudhvi
Автор

ఈ పోరి ఖచ్చితంగా తోపు హీరోయిని ఐతది..100"%👍👍👍

m.bhaskar
Автор

ఈ సాంగ్ ఎందుకో సోషల్ మీడియాలో హాలచల్ ramp అనిపిస్తుంది 🥰

gopichand
Автор

ఇలాంటి పాటలు వింటే మనసు పులకరించి పోతోంది తెలంగాణ అంటే కళలకు నిలయం

Raju-gcth
Автор

Ee song tho 1million kotteastav bro pakka

Premstar_Bhanuprasad
Автор

సూపర్ సాంగ్ తమ్ముడు DJ శివ
రుద్రశ్రీ మ్యూజిక్ చానల్ తరుపున అభినందనలు

rudrasrimusic
Автор

పాట మాత్రం పక్కా ప్రణాళిక తో ఉంది. ఈ సారి శివ అన్నకి సూపర్ డూపర్ హిట్టు.
సూపర్ లిరిక్స్ సూపర్ మ్యూజిక్. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది 👌🏻 🔥🔥🔥🔥🔥🔥

rambaaki
Автор

ఎంత మంది మొత్తం పాట కోసం వెయిట్ చేస్తున్నారు...❤️❤️

rsvvamshikrishna
Автор

నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారీ ఈ పాట కోసమే చూస్తున్న ఇంకా wait చేయాలా bro ప్రేక్షకుల ఓపికను చూస్తున్నావా

tractors-adda
Автор

నువ్వు కష్టపడినా కష్టానికి తగిన ఫలితం దక్కేలా చూడాలి అని ha దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍

farmingforever
Автор

ఇంకా ఎంత సేపు వేచి ఉండాలి బయ్యా వీడియో కోసమే

t.narendra
Автор

Full song kosam Antha mandi wait chesthunnaru

Santhoshartstelugu
Автор

Wow super 👌👌👌 ఈ సాంగ్ చాలా బాగుంది, 🌹🌹🌹 తొందరగా రిలీజ్ చెయ్ అన్న one day 10 M రావాలి

srikanthk
Автор

మంచి లొకేషన్ అన్న బాగుంది😍సాంగ్ వేరే లెవెల్ కేరళ స్టైల్ 💚బాగుంది 👌👌😍💐💐💐💐💐💐💐🤝

rajithakalledarajitha
Автор

Anna super song enni rojula nuchi waiting chesena good song bro all the best bro

naveenkoluguri
Автор

లేటు అయిన పరవలేదు మాంచి పాట కావాలి పాట వినగానే గుండె చలిచిపోవాలి..🔥❤️

madhubathini