Gulabi Buggala Full Video Song | Mandaram | Raghavendra | Laila Khan | ETV Cinema

preview_player
Показать описание
Mandaram is a 2002 Telugu Film Produced by Smt. Kalyani Venkatesh, Directed by Polur Ghatikachalam, Starring Raghavendra & Laila Khan in the lead roles and Music composed by Ghantadi Krishna.

Directed By : Polur Ghatikachalam.
Produced By : Smt. Kalyani Venkatesh
Starrng : Raghavendra & Laila Khan
Cast : Raghavendra, Laila Khan, Tanikella Bharani, Dharmavarapu Subramanyam, Ramakrushna, Kallu Chidambaram, Achuyut, Chaitanya, Jyothi, Rajshri, Padmajayant, Uma Chouwdhury, Anil Konneganti, Ravi, Girish Kumar, Manjunath, Fanikumar and others…

Music by : Ghantadi Krishna

ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly.
Рекомендации по теме
Комментарии
Автор

90's kids.. ఊరిలో tracters లో బాగా వినపడుతుండేది... ఎక్కువగా వరి కుప్పలు తొక్కేప్పుడు,

kiran.Perasani
Автор

Excellent music
Music నచ్చిన వాళ్ళు ఒక like వేసుకోండి

Aneelu-
Автор

2021 లో వినేవాళ్ళు..
ఈ పాట నా చిన్నప్పుడు ఎక్కువగా టేప్ రికార్డర్ లో వినేవాడిని.

maheshkannazone
Автор

నా చిన్నప్పుడు ఫస్ట్ లవ్ కి ఈ లిరిక్స్ రాసి లవ్ లెటర్ గా ఇచ్చాను...Sweet memory's 2024 lo malli vintunnanu.

mr.maruthi
Автор

ఈ సాంగ్ కి రావలసిన గుర్తింపు అప్పుడు పొందలేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

lothukuntaanilkumar
Автор

నా నాల్గవ తరగతి లో టేపు రికార్డర్ లో రోజు వినేవాడిని ఈ పాట ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ 2022 లో విన్నాను

kursamvijay
Автор

నా చిన్నతనం లో ఈ పాట పాడే వన్ని ....ఈ పాట అంటే అంత ఇష్టం♥️

vagadeanilkumar
Автор

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

venkateshislavath
Автор

ఓల్డ్. ఐస్. గోల్డ్. అబ్బా ఏం సాంగ్ రాభయ్ ❤❤🎉🎉🎉🎉

SrinivasaReddy-nurr
Автор

నా ఊపిరి నన్ను వీడి పోయేంత వరకు గుండెల్లో నీ రూపం కొలువుంటుందే, నిన్ను పొందని హా రోజే నేల రాలిపోతానే

yallaiahyadav
Автор

గులాబీ బుగ్గల రోజ
మన ప్రేమకు ఎపుడు
చాల అందంగా రాశారు 👏🙏
రచయిత కు ధన్యవాదాలు తెలుపుతూ
మీ... శంకర్ 🌹🌹

shankarnaidu
Автор

మాటల్లో చెప్పాలేను పాత పాటలు ఎప్పటికి మర్చిపోలేని ఎంతో అదుబుతమైన ఆ మ్యూజిక్ ఆ గానం ఈ పాట రాసిన వాళ్ళ కి 👏👏👍👍🙏🙏🙏🥰😘♥️♥️💞💞

chandaramu
Автор

"గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఏప్పుడు పూజ"


"గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఏప్పుడు పూజ
ఓ చాంద్ సూరత్ ఆజా
తెరిచేయ్ దిల్దార్వాజ"


"గులాబీ బుగాల రాజా మన ప్రేమా ఎప్పూడు కి పూజ ఓ చాంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజా"


"ఇంత ఇష్టపడి కష్టపడీ ఇంటికొచ్చాక నీ పెదవి ముడి విప్పకుంటే ఓప్పుకోనింకా"


"గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఏప్పుడు పూజ ఓ చంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజ"


"చలిచలి వేళల్లో చెలిని ఊహల్లో వెచ్చగా పసిపాపై ఓదిగిపోయానే"


'గడిచీన రోజుల్లో కలిసిన కన్నూలో కమ్మని కలలెన్నో నేను కన్ననే ...


"వద్దోన్నా వినాకుండా నాలోని మనేసే నీ వైపే పదామంటూ చంపెస్తుందే"


'నిద్దర్ లో ఉన్న నీ ప్రియమైన ధ్యాసే  కలవరమై కమ్మూకుని కోరికేస్తుందే'


"క్షణమైన దూరంగా ఉండలేను అంటుండే"


"గులాబి బుగాల రోజా మన ప్రేమాకెపుడు పూజ
ఓ చాంద్ సూరత్ ఆజ తెరిచేయ్ దిల్దార్వజా"


'నిన్నటి స్నేహంలో కలిగిన మొహంలో కదిలిన భావలన్ని దాచుకున్నలే'


"నీ చిరు నవ్వులో కురిసిన వెన్నల్లో నా ఎద నిలువెల్లా తడిసిపోయిందే"


"నా లోన యీ ప్రాణం ఉన్నంత వరకు నిన్నె నా ప్రాణంగా ప్రేమిస్తలే'


"నా ఊపిరి నన్ను విడి పోయేంత వరకు గుండెల్లో నీ రూపం కొలువుంటుందే
నిను పొందని ఆ రోజే నెలరాలి పోతనే"


"గులాబీ బుగాల రాజా మన ప్రేమా కె ఎపూడు పూజ ఓ చాంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజా"


"ఇంత ఇష్టపడి కష్టపడీ ఇంటికొచ్చాక నీ పెదవి ముడి విప్పకుంటే ఒప్పుకొనింకా"


"గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఎప్పుడు పూజ ఓ చంద్ సూరత్ ఆజా తెరిచెయ్ దిల్ దర్వాజా"

bheemraomoharle
Автор

Elantivi enka konni unnai bro, mana childhood ni gurthu chese melodies, super song I to love this

DJM
Автор

మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళేటప్పుడు కల్లంలో వరికుప్పలు దగ్గర ఈ సాంగ్ విన్నాను

ramanavenkat
Автор

Etv is a emotion for 1990's kids Nd for villagers ❤❤❤❤❤

jayreddy
Автор

ఈ సాంగ్ వింటే నాకు 2002లో గుర్తొస్తుంది మెమరీస్

bonthalamallesh
Автор

Supper song like veyalsindi👌👌👌👌👌👌👌👌👌👌👌

lokeshsake
Автор

ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదు సూపర్ సాంగ్

raghuphotography
Автор

చాల చాల బాగుంది అన్నయ్య సాంగ్

🌹🌹🌹🌹 💘💘💘💘

jannuharish