Ugadi Movie Songs | Innallu Ye Mabbullo Video Song | S V Krishna Reddy, Laila

preview_player
Показать описание
Ugadi Movie Songs | Innallu Ye Mabbullo Video Song | S V Krishna Reddy, Laila
Ugadhi Movie Songs

Watch Innallu Ye Mabbullo Video Song from Movie "Ugadi", Starring S.V.Krishna Reddy, Laila and Sudhakar with Lead Role
Sharat Saxena, Movie Directed and Music by S.V.Krishna Reddy Produced by K. Achi Reddy

Рекомендации по теме
Комментарии
Автор

ఎన్నో మధరమైన పాటలు అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి గారకి నా హృదపూర్వక ధన్యవాదాలు.

Swa
Автор

ఇలాంటి సినిమాలో 1990లో వదిలేసాము భయ్యా ఇప్పుడు మనము మాట్లాడకూడదు ఎందుకంటే మనకు బలిసిన వాళ్ళు బాగా ఎక్కువ ఇలాంటి సమాజానికి మెసేజ్ ఇచ్చే వాళ్ళు తక్కువ

sainathutnoor
Автор

సాటి లేరు నీకెవ్వరు ఎస్ వి కృష్ణారెడ్డి గారు🌹👌💯

sanjeevsaahu
Автор

నా బాల్యాన్ని మల్లి గుర్తు చేసినందుకు ఈ పాటకు కృతజ్ఞతలు

komandurigowtham
Автор

నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ s.v కృష్ణారెడ్డి గారు వీరి చిత్రాలలో హాస్యం చాలా బాగుటుంది.

lingampallynaresh
Автор

కొంతమంది తమకు నచ్చిన కలల్ని తాము కనేసి ఏమీ ఎరుగనట్టు వెళ్ళిపోతారు. అందులో కృష్ణారెడ్డి ఒకరు.
మిగిలిన వాళ్ళు ఆ కలల్లో రంగులను వెతుక్కుంటూ.. తాము మురిసిపోతారు, నాలాంటి వాళ్ళు.

SreeOne
Автор

ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ చేయగలిగినిన sv krishna reddy గారికి అభినందనలు

akkumarkumar
Автор

కృష్ణారెడ్డి సార్ నీ టాలెంట్ ని ఇండస్ట్రీ కోల్పోయింది

తారకరామారావు-మజ
Автор

చిన్న సినిమా ల పెద్ద, , , , తెరవెనుక హీరో, , మీ టాలెంట్ ను ఇప్పటి, జనరేషన్ మిస్ అవుతుంది, , , , సర్, , ,

Mawabrosfuns
Автор

ఈ movieలో svkr గారు ఎక్కడ హీరోయిన్ని touch కూడా చేయలేదు
మరియు ఒక్క రొమాంటిక్ scene కూడా ఉండదు.
Such a great movie & great person

ShivaS_Ashrith
Автор

నన్ను నాకు చూయించిన కృష్ణారెడ్డి గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు...

jollyworldsurendra
Автор

Maa mamayya, pinni andari Pelli Videos lo ee song undhi😍

srishna
Автор

SV కృష్ణా రెడ్డి గారు ఇండస్ట్రీ మార్పు ని అంతే

kiran.Perasani
Автор

Director, actor, singer, choreographer, liricist, music director, producer..., , , , Multi talented person. Hat's off to you sir.

laxmipatiy
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

hemanth
Автор

లైలా గారు ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమాలో ఎస్వీ గారితో జంట మాత్రం అద్భుతం 👌

raviboyapati
Автор

అచ్చం YS జగన్ లాగా ఉన్నారు
Sv కృష్ణ రెడ్డి గారు 🎼

someshakerb.ramakrishna
Автор

Sv కృష్ణ రెడ్డి గారీ మోహం
జగన్ లాగా ఉంటుంది

someshakerb.ramakrishna
Автор

My childhood filled with SV Krishna Reddy Gari movies & Mayalodu, Rajendrudu Gajendrudu, Yamaleela, Ghatothghachudu & the list goes

srikanthwins
Автор

ఊసు బాసతో మనసులో రచించుకున్న రూపభావం.. ఆ భాష తెలిసిన ప్రేమకూ, ఆ మనసు తెలిసిన మనసుకూ మాత్రమే గోచరిస్తుంది.. అదో అగమ్య గోచరం, అపురూప భావం.

SreeOne