NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 STUDIO VERSION #SUMANBADANAKAL #SRINIDHI #SUMANFOLKMUSIC

preview_player
Показать описание
NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 STUDIO VERSION #SUMANBADANAKAL #SRINIDHI #SUMANFOLKMUSIC

Lyrics - Singer : Suman Badanakal

Female Singer : Srinidhi

Music : Kalyan Keys

Studio Making : Kamli Patel

DOP : Suresh Suriya

Editing : Hari Thota

Producer : Suman Badanakal

Casting : Suman Badanakal - Karthik Reddy - Lasya Smily

Poster : Rana

Technical Adviser : Jalandhar Budharapu #BlueJMedia

Special Thanks To : Pradeep Yadav, Krishna, Pavan, Kommeta Mahesh, Enagandhula Rajender, Belle Ravi, Naveen Balavanthula

Special Thanks To : Thiru Goud Thallapalli, Mudapelly Raju, Enagandula Bhasha, Enagandula Bhanu, Akshara Youth
Рекомендации по теме
Комментарии
Автор

మంచి గాయకుడిగా మరెన్నో మంచి పాటలు పాడాలని నీ పాట రోజు నేను వింటూనే ఉంటున్నాను ఇలాంటి ఎన్నో పాటలు పాడి ఉన్న స్థాయిలో ఉంటావని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి

srinurupa
Автор

చాలా అందమైన స్వచ్ఛమైన తెలుగు భాష పాట విన్నంత సేపు ఏదో తేలీయనీ అనందం సంతోషం.. మీ ఇద్దరి రాగం నిజంగా భగవంతుడు మీ వేంట ఉండీ మీమ్మల్ని ఆశీర్వాద్దీంచ్చలనీ కోరుకుంటున్నాను మరీ ఏన్నో ఏన్నో ఇలాంటి పాటలు మీ స్వారం ధ్వర వినాలి 🎶🎶🎶🎶🎼🎼🎼🎹🎹🎹🎹

rajuchinna
Автор

ఇప్పటికీ పల్లెటూర్లలో ఎక్కడ చూసినా ట్రాక్టర్ లో ఈ పాట మరిమ్రోగుతుంది 🙌❤️😘😘😘 పాట కూడా చాలా బాగుంది ...రోజు వినే వాళ్ళు like & comment Cheyandi 🖤🥰

DarlingNareshCreatives
Автор

ఎంతో అద్భుతంగా పాడారు టాలెంట్ ఎవడి సొత్తు కాదు అని నిరూపించారు

HR-uxwm
Автор

జానపద పాటలు నేటికీ బ్రతికున్నై అంటే మీ లాంటి Super song.. keep continue anna....

rjsocialworld
Автор

ఎన్ని సార్లు విన్నా తనివి తీరడంలేదు, ,
ఎంత చక్కగా, ఎంత మధురంగా పాడారో వర్ణించడానికి మాటలు సరిపోవు🌹🌹👍👍

MADHUKUMAR-qdhn
Автор

ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది, అలానే మీ ఇద్దరి voice కి hatsoff.. ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు మీరు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న చెల్లి&అన్న..

gurramaravind
Автор

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…

నా ఊహల రాణి
నువ్వే నాతొడని
పేరు రాసుకున్ననే
కలిసున్న రోజుల్లో
నూరేళ్ళ బంధమని
రూపు గిసుకున్ననే

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిల్లగా
సాదించు నీ మాటలా…😊

సినుకమ్మో మెరుపమ్మో
సిందేసి ఆడంగ
నేమలంమ్మ ముత్యనివే ఓ పిల్ల
పాట కోయిలమ్మవే

మాటలే మత్తులు
సుపులు గుండెల్లో గుచ్చకు రా
ఓ పిల్లగా
నన్నేదో సేయకురా
పచ్చి పాల తీరు
నీ లేత నువ్వులు
ఎంత ముద్దుగున్నవే
నింగిల్లో తారలు తల దించే అందము
నిన్నట్ట నే ఇడువనే

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…

తూరుపు కొండల నడుమ నిండుగా
వెలిసిన అందాల సింగిడివే ఓ పిల్ల
సుడ సక్కని గుమ్మవే
కను సైగ చేస్తావు
నా ఎంట వస్తావు
మవోల్లు చూస్తారు రా ఓ పిల్లగా
నన్నిడిసి ఏళ్ళిపొర
ఆ రంభ ఊర్వశీ
ఈ నేల నా జారి
నీలా మారేనేమోనే
ఏ జన్మలో చేసిన పుణ్యమో
నిన్ను మరిసి ఉండలేనులే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…

ఆశ్లెన్నో లోన చిగురిస్తున్నయి
నన్ను అడుగుతున్నావే ఓ పిల్ల
నిన్ను కోరుతున్నానే

మయేదో చేసినవ్
నా మనసు దోచినవ్
నాలోకం ఏదోలా ఓ పిల్లగా
నీమీద మనసాయే రా

నా సిక్కని ప్రేమల
సిక్కిన దేవతల
నిన్ను కొలుసుకుంటనే
అడుగుల్ల అడుగేసి
నిలోన సగమయ్యి
నిన్న చూసుకుంటనే

ఏడేడు జన్మల విడిపొని బంధమై
నితోడు నేనుంటనే ఓ పిల్ల
కలకాలం కలిసుందమే

ఏడేడు జన్మల విడిపొని బంధమై
నితోడు నేనుంటనే ఓ పిల్లగా
కలకాలం కలిసుందం రా

Thank you

PuralasettiBalasri
Автор

నిజమైన ప్రేమికులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థిలోనైనా ఇలాంటి సాంగ్స్ విని మారుతారు అని ఆశిస్తూ.. 🙏🙏 వండర్ఫుల్ శ్రీనిధి & సుమన్ 👌👌

k.malleshyadav
Автор

Waah తమ్ముడు నీ వాయిస్ లో చాలా తెలియని మాధుర్యం ఉంది ఆగొంతు నీకు దేవుడిచ్చిన వరం
అమ్మాయి అయితే ఇక చెప్పలేను అద్భుతం
మీ ఇద్దరి పాట ఎంతో మందిని ముగ్ధుల్ని చేసింది 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌🏽👌👌👌👌👌👌

karukuripurnachandar
Автор

సూపర్ సింగర్స్. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను 👌👌👌👌

vasudevaraosingupuram
Автор

ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు బ్రదర్ అండ్ సిస్టర్

chinnarigollahari
Автор

సూపర్... మెలోడీ కింగ్ సుమన్ శ్రీనిధి..సూపర్ కాంబనేషన్స్. తేనెలొలికే తియ్యని మనసుని మైమరిపించే గానం

chandramoulikarne
Автор

వింటుంటే ఎంత వినసొంపుగా ఉందంటే బ్రదర్ ప్రేమపై ఉన్న అర్ధాన్ని చాలా గొప్పగా వివరించారు మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ సిస్టర్ 🙏

KHRFARMS
Автор

మీ ఇద్దరి గానం సెలయేరులా పారేటి నీళ్లలా వుంది ఎంత అద్భుతం గా పాడారు ఈ పాట ఎన్ని సార్లు విన్నా తక్కువే👌👌

swamyk
Автор

మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది bro excellent గా పాడారు

alavalapatiprathapreddy
Автор

సుమన్ అండ్ శ్రీనిధి మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది పాటలు విన్నకొద్దీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏

mittapallisathish
Автор

Srinidhi... స్వచ్ఛమైన స్వరం, ఆందమైన రూపం, నీ గొంతుకి పాట దాసోహం...❤️❤️

krishnachary
Автор

మీయిద్దరి వాయిస్ లను తేనెతో అద్దినచందాన మనస్సు రంజింపచేస్తోంది. ధన్యవాదాలు.

glakshmaiah
Автор

చాలా చక్కని గొంతు.... వినడానికి chala హాయిగా ఉంది....

Rishijoshi-fgfp