Post Office Insurance Plan Telugu - Post Office 299 & 399 Insurance Plan Details | Kowshik Maridi

preview_player
Показать описание

📚 Related Courses 📚

Post Office Insurance Plan Telugu - Post Office 299 & 399 Insurance Plan Details | Kowshik Maridi

#postofficeinsurance #groupaccidentpolicy #postofficesavingschemes
#postofficeinvestment #interestratesNSC #kvpinterestrates #interestratesMIS #postofficeinterestrates #postoffice2023 #postofficeSCSS #investmentoptions2023 #savingoptions2023 #interestrates2023 #financialplanning2023
#postofficeinvestment #interestratesNSC #kvpinterestrates #interestratesMIS #postofficeinterestrates #postoffice2023 #postofficeSCSS #investmentoptions2023 #savingoptions2023 #interestrates2023 #financialplanning2023

DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Рекомендации по теме
Комментарии
Автор

మీరు చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు. మీ వీడియో చూసి నేను మా గ్రామంలో సంగారెడ్డి దగ్గర (తెలంగాణ) 100 మందికి ఈ ఇన్సూరెన్స్ చేయించాను.... ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

vishnuvardhanreddy
Автор

బాగా చెప్పారు మనిషికీ దైర్యం ఇస్తున్నారు అన్న మీరు 🙏🙏

muralijanagam
Автор

పేద వారి జీవితంలో వెలుగు నింపుతున్నారు సార్ మీరు చాలా

obaiah
Автор

మీరు చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు సార్ అందుకే మీ వీడియోలు మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి సార్ 🙏

Rameshkarre
Автор

Unexpected health issues తో చనిపోయే వారికి ఇలాగే తక్కువ amount లో ఉంటే చెప్పు bro. అది బాగా use అవుతుంది అందరికి.

RK-wfre
Автор

మీరు చాలా మంచి కంటెంట్ చెప్తూ ఉంటారు.... గ్రేట్ జాబ్....

arjunforyou
Автор

అన్నా మీకు చాలా థాంక్స్ అన్నా ఎంతో అవసరమైన ఇన్ఫర్మేషన్ చెప్పారు అన్నయ్య

peddasubbarayudu
Автор

Oka scheme gurnchi mee explanation .... Very very clear ... Thank you thank you so much

shashushaik
Автор

భవిష్యత్తులో కాళ్ళు చేతులు పోతే అనె పదాలతో భయపెట్టిన 😊 ఎప్పుడు ఎం జరుగుతుందో చెప్పలేము కాబట్టి....మంచి సమాచారం ఇచ్చారు తక్కువ ప్రీమియం తో కూడిన బెస్ట్ ప్లాన్... మధ్యతరతి వాళ్ళకి

durgap
Автор

ఈ పాలసీ ప్రతి Middle Class Family తీసుకోవాలి

DanduYadgiriKuruma
Автор

Koushik sir your proving very useful information to society people’s. Thank you sir

srinuulligaddala
Автор

సార్ మీరు చెప్పిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి కనుకున్నాను బాగానే ఉన్నాయి నేను ఒక చిన్న పోలీసు ఉద్యోగం అయితే ఈ పాలసీ పోలీసులు వర్తించదు అని చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడుతూ ఉంటాము ఎక్కువశాతం యాక్సిడెంట్లు అయ్యేది కూడా పోలీసువారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మాకు ఇది వర్తించదు అని చెప్పారు చాలా బాధ వేసింది

pabbathidivakar
Автор

చాలా బాగా అందరికి ఉపయోగపడే విషయాలను అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సర్

maheshnamburi
Автор

గుడ్ మెసేజ్ అన్నయ్య ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఇలా చెప్తున్నారు అంటే. మిడిల్ క్లాస్ వాళ్ళు కచ్చితంగా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డబ్బులు కడతా. 🙏🙏

jagansethi
Автор

Koushik....
The name is changing so many people's financial problems.
Great anna.

nareshg
Автор

అన్న.... నువ్వు చెప్పే ప్రతి విషయం ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగపడే విషయాలు చెప్తున్నారు ....thanq so much

srinivasaraov
Автор

చాల మంచిగా చెప్పారు నా పేరు అవినాష్ సార్ నేను మా గ్రామంలో ( V O A ) గా అంటే village assistant organiser గా పని చేస్తాను 55 సంవత్సరాల లోపు ఉన్నావా రందరికి ఇన్సూరెన్స్ చేయిస్తాను ప్రమాదాలు చెప్పి రావు అందుకు ఇది చాలా మంచి విషయం ప్రతి ఒకరు ఇన్సూరెన్స్ చేసు కోవాలి

kbuggoji
Автор

Good information Anna..This is very useful to everyone..Thank you so much ..🙏🙏

sudhakarpatel
Автор

Koushik Sir Giving Point to Point Clear Information Thank You Sir

DanduYadgiriKuruma
Автор

First time mi video forward chesaNu bro adhi kuda 10 groups lo forward chesanu . And individual ga frnds ki relatives kuda send chesanu😅

sureshjamana