Post Office 399 Plan Details in Telugu | Post Office 399 Plan |

preview_player
Показать описание
Post Office 399 Plan Details in Telugu | Post Office 399 Plan

STAR HEALTH
NEW INDIA ASSURANCE
LIFE INSURANCE
HEALTH INSURANCE
GENERAL INSURANCE
LIC POLICY DETAILS IN TELUGU
STAR HEALTH POLICY DETAILS IN TELUGU
BIKE INSIRANCE
CAR INSURANCE
HOME INSURANCE

Hi viewers,
In this channel , i will explain
LIC POLICY DETAILS
STAR HEALTH POLICY DETAILS
NEW INDIA ASSURANCE POLICY DETAILS

ALL INSURANCE CONCEPTS COVERED IN TELUGU AND ENGLISH BOTH LANGUAGES

IF YOU LIKE MY VIDEOS
DON'T FORGET TO SUBSCRIBE

THANK YOU
Рекомендации по теме
Комментарии
Автор

Knowledgeable video good information 👌

mdghousuddin
Автор

తర్వాత మాకు డబ్బులు కోసం మీ చుట్టూ తిరగడం చాలా కష్టంగా ఉంది మీరు ఎట్లా వచ్చి ఇవ్వట్లేదు మేము తిరగాలి

kirankumari-mzgj
Автор

బయ్య మని ఇస్థలేరు.మా అమ్మ కి ఏక్సిడెంట్ అయ్యింది.కానీ ఇక్కడి అధికారులు పట్టిచుకుంటలేరు

Netsorceofficials
Автор

భయ్యా 10 లక్షలు అందిస్తే ముందుగానే అందిస్తే బాగుంటుంది కదా సంవత్సరానికి ఒకసారి 399 కడతాం కదా

kirankumari-mzgj
Автор

అన్నయ్య ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి చెప్తారా ప్లీజ్ 🙏🙏

rudavathniranjan
Автор

7th point brief ga explain cheyyandi,

sreeramtummala
Автор

Anna ninu bike dhiguthunadaga call slip Naa leg ACL cutt aindhi ACL Reconstruction cheyali annaru 1.6lak paduthunadhi annaru ninu ee policy holder ni anna dhani yela claim chesukovali koncham cheppu anna pleace 🙏🙏🙏

Blocktigers
Автор

maa nanna garu paralasis vachhi chanipoyaru..palocy money vasthaya

rasaputhlingaiah
Автор

Sir health issue valla policy darudu chani pothe antha amout varthistundhi can you reply sir 🙏🙏🙏

gollapallirajakumar
Автор

Chinna pillalaki policy gurinchi cheppanadi anna

eliyajarsar
Автор

Education gurinchi knchm clear ga chpparaaa please

ts_graduates
Автор

అన్న నా పేరు మధవులు మీరు చెపుతున్నారు మా మామ కు ఏక్సిడెంట్ అయింది కానీ (tata aig )caliam చేస్తే వాళ్ళు మొత్తం reports kavali లేదంటే రిజెక్ట్ చేస్తాం అంటున్నారు మెమ్ము
1 డెత్ సర్టిఫికెట్,
2 పోలీస్ ఎఫ్ ఐ ఆర్
3 పంచనామా
4 పోస్ట్ మార్టం
5 డెత్ సమర్
6 నామిని డీటైల్స్
Mali చేసం కానీ వాళ్ళు పేషంట్ ట్రీట్మెంట్ జరిగినట్టు డాక్టర్ certificate ఇవలి లేకుంటే మేము రిజెక్ట్ చేస్తాం అంటున్నారు doctor గారు మీరు ఇంకా అమౌంట్ కట్టండి అన్ని అంటున్నాడు అదేంటి సార్ మేమ్ము CMR found పెట్టం కదా అనీ అడిగాను అది ఇంకా రాలేదు ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలీదు
లేదు అంటే మీరు అమౌంట్ కట్టండి అంటున్నారు
నేన్ను వుండి సర్ ఇన్సూరెన్స్ టైమ్ అయిపోతుంది దయచేసి certificate ఇవండీ అని రిక్వెస్ట్ చేశాను మకు తెలుదు మీరు వెళ్ళండి అని అన్నారు
మేము వుండేది (DISTC) mahabubnagar, జడ్చర్ల

Hospital నిమ్స్ హైద్రాబాద్ పంజాగుట్ట
తిరిగి తిరిగి నా వల్ల కావడం లేదు అన్న మది చాలా బీద కుటుంబం దయచేసి హెల్ప్ చేయండి అన్న PLZ 🙏🙏🙏🙏🙏9912131254

unlock
Автор

Health issues emlekunda normal ga chanipothe e policy varthistunda sir imean nominy ki amount isthara pls rly me

luckyraji
Автор

Pre existing disease ji ki cover avthunda

jajimoggavlogs
Автор

హ్యాండీక్యాప్ పర్సన్ కి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చా అన్న please reply 🙏

rudavathniranjan
Автор

Appudu memu apply chesamu maku m bond evvale mail ki vastundhi annaru but adhi miss aenadhi sir eppudu m chestee bond vastundhi

shanagarapunani
Автор

In case name wrong entered how we can
Correct that

uppunutulasangeeta
Автор

ఒకసారి అమౌంట్ పే చేసి అది ఏ మంత్ లో ఏం అన్న అయితే... మనీ వస్తాయా

balajithanniru
Автор

అన్న మా ఆయన ఇన్సిడెంట్ చేయించాడు కానీ ఆటో టాక్ వచ్చింది ఇప్పుడు లభించదు అని అంటున్నారు యాక్సిడెంట్ అయితేనే ఇన్సూరెన్స్ వస్తది అంటున్నారు ఇప్పుడు మేము ఏం చేయాలి అన్నా

dsrvirals
Автор

I have another accidental insurance can I take this one also.. for claim both I will get

ganeshraju