Post Office Schemes In Telugu - Top 10 Post Office Savings Schemes | Interest Rates | @KowshikMaridi

preview_player
Показать описание

📚 Related Courses 📚

Post Office Schemes In Telugu - Top 10 Post Office Savings Schemes | Interest Rates | @KowshikMaridi

#postofficeschemes #postoffice2023 #postoffice #schemes #postofficesavingschemes #savingsscheme #interestrates2023 #fixeddepositscheme #financialplanning2023 #investmentincome #investmentplanning #postofficeinsurance #groupaccidentpolicy #postofficesavingschemes #postofficeinvestment #interestratesNSC #kvpinterestrates #interestratesMIS #postofficeinterestrates #postoffice2023 #postofficeSCSS #investmentoptions2023 #savingoptions2023 #interestrates2023 #financialplanning2023
#postofficeinvestment #interestratesNSC #kvpinterestrates #interestratesMIS #postofficeinterestrates #postoffice2023 #postofficeSCSS #investmentoptions2023 #savingoptions2023 #interestrates2023 #financialplanning2023

DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Рекомендации по теме
Комментарии
Автор

ఇన్ని సీమ్స్ ఉన్నాయని ఇప్పుడు మీ వీడియో చూసాక తెలిసింది చాలా thank you Sir మేము మా పిల్లల కోసం post office లో పొదుపు చేయాలనుకుంటున్నాం

brahmajipv
Автор

ఇంత వివరంగా టైమ్ తీసుకుని అందరికీ అర్థమయ్యేలాగా ఎవరు చెప్పలేదు సార్ మీరు బాగా అర్థమయ్యేలా చెప్పారు థాంక్యూ

kondalarao
Автор

వెనుకటి రోజుల్లో పోస్ట్ మాన్ కి అన్నం మంచి నీళ్లు ఇచ్చి కాసేపు కూర్చొని వెళ్ళు. ఎండలో నడవాలి కదా అనేవాళ్ళు. వాళ్లు చాలా కష్ట పడేవాళ్ళు. నడిచే వెళ్ళేవాళ్లు. సైకిల్ కూడా ఉండేది కాదు. జీతాలు తక్కువ. అప్పటి పోస్ట్ మాన్ జీవితం చాలా కష్టం 😟

sri
Автор

కౌషిక్కూ.... నీకివన్ని ఎలా తెలుసెహే you so much for educating me..brother i have watched enter video ...i felt so happy😍

ptirupathi
Автор

గుడ్ msg కౌసిక్ గారు మీ వల్ల పోస్ట్ ఆఫీస్ లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం

jagansethi
Автор

కౌశిక్ అన్న చెప్పేది చాలా బాగా అర్ధమవుతుంది అందుకే ఆయన స్పెషల్.

mrb
Автор

కౌశిక్ గారు మీరు చాలా మంది నిరు పేదలకు మంచి బెనిఫిట్స్ చెప్పారు Thank you so much Super 👌👏💯

revathihari
Автор

సూపర్ చాలా స్పష్టంగా చెప్పారు అందరికీ అర్థమయ్యే విధంగా

AshokTeluguyoutube
Автор

అత్యద్భుతమైన దృశ్యమాలిక అందించారు కృతజ్ఞతలు మీకు అన్నగారు 🎉🎉🎉

tanguturiraghavendra
Автор

Actually ga post man kuda chepadu e scheme gurinchi nivu chepavu antey 🤝👏👏👏

venkyvenky-omfh
Автор

Sir Lic kosam కొన్ని వీడియోస్ చెయ్యండి sir

ramugummidi
Автор

Watched completed..
Exllent explanation Kwusik anna garu
Mi idea bagundii mi vallaaa mandiki use ithundi..
Tnq..

banothunaresh
Автор

Anna na life lo entha manchiga explain chese varini chodaledu mariyu meru eni scheme gurinchi cheputhunte 1 second gani bor ledu and 1 second kuda skip cheyadaniki kaledanna meru enka mareno scheme gurinchi chepallani koruthunna thank you bro
I am big fan of you 🔥 koushi bro ⚡❤️

adithyabhadi
Автор

మీ వివరణ విశ్లేషణ చాలా బాగుంది 👍🌹👌
మీరు చాలా విడియోల్లో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తారు.
మీ విడియోలు పేద మధ్య దిగువ తరగతుల వారికి చక్కగా ఉపకరిస్తాయి తెలుస్తాయి అలాగే సేమ్ టైం దేశం మీద ప్రభుత్వాల మీద గౌరవం పెరుగుతుంది.
మీరు ఇలాంటి జోనర్ ఎంచుకున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

koppulasrinuksrinivasarao
Автор

Watched completely!! Thanku so much for sharing d complete info in detail bro!! Stay blessed 😊

sindhuajay
Автор

Watched completely... కౌషిక్కూ.... నీకివన్ని ఎలా తెలుసెహే 🤣👍😎

darlingmowa
Автор

First time nenu full video chusanu...tq bro..

KiranGuthula-unbz
Автор

Thank you Anna pratidi vivaramgaa chepparu. Miru chese prati Video andariki upayogapadutundi.

Hindu_Bandu
Автор

Anna chala Baga chepparu....Naku 1year baby undhi... investment chesta Anna post office lo ... very very Importent news miku chala chala thanks 🙏🙏🙏🙏🙏

jxbmxln
Автор

Excellent information bro.thank you very much.I have seen complete video.

bitrasambasivarao