Pawan Kalyan Songs || Aalayana Harathilo - Suswagatam

preview_player
Показать описание
Pawan Kalyan Songs || Aalayana Harathilo

Movie: Suswagatam,
Cast: Pawan Kalyan, Devayani,
Directed By: Bhimaneni Srinivasa Rao,
Music By: S. A. Rajkumar,
Producer: R. B. Choudary,
Release: January 1, 1998.

Songs:
01 -- Ye Swapna Lokala Soundaryarasi
02 -- Happy Happy Birthdaylu
03 -- Suswagatham Navaragama
04 -- Figaru Maata Pakkanetti
05 -- Come Come Come Welcome
06 -- Aalayana Harathilo

Plot:
Ganesh (Pawan Kalyan), a college graduate, who had been following a college girl, Sandhya (Devayani), for the past four years; trying to express his love. Though Sandhya often had warned Ganesh not to follow her but he still does. Ganesh's frined Peter (Karan) introduces him to Sandhya's friend (Sadhika), who tries to help him with his love but fails. Ganesh, on his birthday, tries to express his love to Sandhya but was caught by her father, (Prakash Raj), who was a police officer who puts him away for harassing his daughter. Later Ganesh's father (Raghuvaran) bails him out. Ganesh's father goes to Sandhya's father with a marriage proposal for their offsprings. But sandhya's father rejects the proposal and tries take his daughter to Hyderabad, to his sister's house but changes his mind. But Ganesh thinks Sandhya was in Hyderabad and goes to search for her. Meanwhile Ganesh's father dies in road mishap disturbed after he witnesses a boy committing suicide cause his girlfriend left him. His friends desperately try to find his whereabouts, but they cannot trace him. Peter ends up performing the last rites for Ganesh's father. Ganesh arrives and gets heart broken that he could not even perform the cremation for his father. At last, Sandhya realizes her love for Ganesh. She reveals her feeling for him and tells him that she loves him and wants to spend the rest of her life with him. But Ganesh rejects her love and tells her that he lost four years of his life and his father for her love and realizes its not worth it. The next day, Sandhya is found to be standing at the bus stop, waiting for him to come. Meanwhile, Ganesh goes to attend his first interview suggested by his father.

Watch more movies @
Рекомендации по теме
Комментарии
Автор

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం


ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం


సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

kondababuravuri
Автор

నాన్న విలువ ఒక బిడ్డకి నాన్న అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది🙏🙏🙏

polimerasrinu
Автор

ఈ సాంగ్ ని డిస్ లైక్ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ లేవని అర్ధం అవుతుంది

s.phanikumarphani
Автор

నాన్న అంటే బంధం కాదు ఒక దైర్యం
Imiss u నాన్న missu sooo much 😔😔🌹

sanyasiraokommujusanyasira
Автор

ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించాలి.- -Tholiprema
ప్రేమ ఎలా untundo---- ఖుషి
ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించకుడదో, సుస్వాగతం

simha
Автор

ఒక అల్లరి పిల్లవాడు
ఒక యువకుడు
ఒక ప్రేమికుడు
ఒక బాద్యత గల వ్యక్తి
ఒక రక్షకుడు
ఒక సైనికుడు
ఒక సైన్యం
ఒక అన్నీ కలిసిన ఒక రూపం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్👍👍👌👍

కోటి_దామళ్ళ
Автор

మీ పాట ఇలా మీరు చనిపోతే మిమ్మల్ని గుర్తుచేసుకుంటూ వినాల్సి వస్తుందని అనుకోలేదు బాలు గారు 😭🙏మీరు భౌతికంగా లేకపోయినా మీ పాటల రూపంలో మాతోనే ఉంటారు బాలు గారు 🙏

deviprasunakattabandla
Автор

కలియుగం లో ఇలాంటి స్వరం ఇంకా ఎవ్వరికీ ఉండదు, ఉండకూడదు. అది బాలు గారికే సొంతం. 🙏🙏🙏

cherlapallyvijay
Автор

I love my father so much💓💕. నాన్నా అంటే ఇష్టం@ ప్రేమ ఉన్నవాళ్ళు ఓక లైక్ వేసుకోండి...
Happy father's day💐✊
2020 ఈ సాంగ్ చూసే వారందరు ఓక లైక్ 👍

కోటిదామళ్ళ
Автор

కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం what a lyrics sir

saikumarchary
Автор

ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమిచాలి - *తొలిప్రేమ* ✊
ప్రేమ ఎలా ఉంటుందో - *ఖుషి*
ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించకూడదో - *సుస్వాగతం*

కోటి_దామళ్ళ
Автор

అన్నయ్య ఒక ప్రభంజనం
ఈ పాట ఒక చారిత్రాత్మకమైనది.
జై పవర్ స్టార్.

mannemsuribabu
Автор

నాకు నాన్న లేడు ఈ పాట చూసినప్పుడల్లా మా నాన్న నాకు గుర్తుకొస్తాడు వెరీ హాట్ టచింగ్ సాంగ్ miss you నాన్న 😢😢😢

pawanraj
Автор

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా

నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యాదర ఉండి నడిరేయన్నది ఈ సంధ్యా సమయం

ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
సూర్యబింబమే అస్తమించనిదే మేలుకొని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం

ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా

పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారినో ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

Mahesh_kedari

mahesh_created
Автор

పవర్ స్టార్ పాన్స్ ఒక లైక్ వేసుకోండి ....
జై పవన్ కళ్యాణ్...!

gangareddykyatham
Автор

ఈ రోజుల్లో నిజమయిన ప్రేమ 1% అని నా opinion... మిగతాది అంతా ఆకర్షణ... మోజు అంతే..

mohankrishna
Автор

పవన్ కళ్యాణ్ ఈ పాట విన పవన్ అభిమానులకు ఒక మంచి మేమేరిస్

dasharathdasharath
Автор

ఏ క్షణాన ఎలాగ మారినో ప్రేమించే హృదయం 👌👌👌🙏

krupakarmudhiraj
Автор

ఏ క్షణాన ఎలాగా మారునో ప్రేమించే హృదయం
S A రాజకుమార్ garu super
music director awesome sir

anwarpasha
Автор

పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమాలలో నాకు ఇష్టమైన పాట 👌👌👌👌👌

sreepathishiva