Pawan Kalyan Songs || Happy Happy Birthdaylu - Suswagatam

preview_player
Показать описание
Pawan Kalyan Songs || Happy Happy Birthdaylu

Movie: Suswagatam,
Cast: Pawan Kalyan, Devayani,
Directed By: Bhimaneni Srinivasa Rao,
Music By: S. A. Rajkumar,
Producer: R. B. Choudary,
Release: January 1, 1998.

Songs:
01 -- Ye Swapna Lokala Soundaryarasi
02 -- Happy Happy Birthdaylu
03 -- Suswagatham Navaragama
04 -- Figaru Maata Pakkanetti
05 -- Come Come Come Welcome
06 -- Aalayana Harathilo

Plot:
Ganesh (Pawan Kalyan), a college graduate, who had been following a college girl, Sandhya (Devayani), for the past four years; trying to express his love. Though Sandhya often had warned Ganesh not to follow her but he still does. Ganesh's frined Peter (Karan) introduces him to Sandhya's friend (Sadhika), who tries to help him with his love but fails. Ganesh, on his birthday, tries to express his love to Sandhya but was caught by her father, (Prakash Raj), who was a police officer who puts him away for harassing his daughter. Later Ganesh's father (Raghuvaran) bails him out. Ganesh's father goes to Sandhya's father with a marriage proposal for their offsprings. But sandhya's father rejects the proposal and tries take his daughter to Hyderabad, to his sister's house but changes his mind. But Ganesh thinks Sandhya was in Hyderabad and goes to search for her. Meanwhile Ganesh's father dies in road mishap disturbed after he witnesses a boy committing suicide cause his girlfriend left him. His friends desperately try to find his whereabouts, but they cannot trace him. Peter ends up performing the last rites for Ganesh's father. Ganesh arrives and gets heart broken that he could not even perform the cremation for his father. At last, Sandhya realizes her love for Ganesh. She reveals her feeling for him and tells him that she loves him and wants to spend the rest of her life with him. But Ganesh rejects her love and tells her that he lost four years of his life and his father for her love and realizes its not worth it. The next day, Sandhya is found to be standing at the bus stop, waiting for him to come. Meanwhile, Ganesh goes to attend his first interview suggested by his father.

Watch more movies @
Рекомендации по теме
Комментарии
Автор

హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా

తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
బోదపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తుంది
ప్రేమ కథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టొటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్ష్చేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే
శాసనాలు కావు మీకు సలహాలు మాత్రమే
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
హ్యాపి హ్యాపి ఆ...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా

మ్యూజిక్కా మేజిక్కా మజా కాదు ఛాలెంజి
బాపూజి బాపూజి భలే గులామాలీజి
నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటె ఏమైనా ఎదురే లేదనమా
నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తె నోప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా
లక్షమందకుండ లైఫుకర్ధమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ
హ్యాపి హ్యాపి ఆ...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా

చిత్రం: సుస్వాగతం (01.01.1998)
తారాగణం: పవన్ కళ్యాణ్, దేవయాని, రఘువరన్
సంగీతం: ఎస్ ఏ రాజ్ కుమార్
సాహిత్యం: షన్ముఖ శర్మ
గానం: మనో, జయచంద్రన్

Sippy
Автор

ఎందుకు తెలియదు మా బాస్ ని చుస్తి చాలు కంటిలో నీళ్లు ఆగవు
Love u kalyan annaya
❤️❤️❤️❤️❤️❤️❤️❤️

chandraroyal
Автор

శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారికి మా అభినందనలు ఇంత మంచి అనుభవాలని కమనీయ మైన పాట లో మనకి అందించాడు మహనీయుడు . ఇలాంటి పాటల్ని మనం ఇంకా చాలా మిస్ అయ్యం

Venktesh
Автор

తెలుగు వాడు ఎక్కడున్నా
ఈ birthday song తెలియనోడు ఉండడు 💓 .హ్యాపీ హ్యాపీ బర్త్ డే లు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాoక్షలందజేయమా మిత్రమా💓👏👏👏

ksrreddy
Автор

We miss you Raghuvaran Sir!!!

No one can replace u and ur voice sir

Amudala_Krantikumar
Автор

తెలియక అడుగుతున్నాలే కంప్యూటర్ ఎం అంటుంది.బోధ పడని కంప్యూటర్ బదులు అన్నదే లేదే ఇది సూపర్

anilbonala
Автор

love story lo no1 movie no double meaning dialogue no exposing pure good feeling movie jai pspk

pawanisampawan
Автор

This movie shows the relationship between father nd son.. Never gets disappointed to audience... Superb..

DurgaPrasad-zqiu
Автор

మన సోదరుడు పవన్ కళ్యాణ్ అద్భుతమైన బర్త్డే సాంగ్ ఇది కానీ మన వాడికి నిజ జీవితంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఇష్టం ఉండదు.జై జన సేన, జై పవన్ కళ్యాణ్.

chandrababumattupalli
Автор

One and Only Legendary Raghuvaran...man, what an actor he is..

srikanths
Автор

Dan and son relationship excellent this movie

mrao
Автор

*Advanced Happy Birthday Pavan kalyan*

gadilasrikanth
Автор

Really life good teacher and friend only dady.... Mother is motivated everything about life... I miss you so much daddy..😕😥.. Tq give me life...

shaikshabana
Автор

రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు మరియు జన్మదిన శుభాకాంక్షలు ఉప ముఖ్య మంత్రి సార్ జై జనసెన పవన్ కళ్యాణ్ గారు.

saibaba
Автор

ఎంత అద్భుతమైన పాట ఈ generations కి అర్ధం కాదు

s.phanikumarphani
Автор

Maa dady cheppina Anni maatalu unnay Ee paatalo... Love you dady...1990s young age lo oka oopu oopina cinema maku

siddhanthnandan
Автор

It is one of my favorite nd evergreen songs of PK sir. Really a master peace. A big respect to S.A. Rajkumar sir.. He always wins the hearts of music lovers with his sensible and melodious music 😍😍

jagadiswararaojagadish
Автор

Dad ...అంటే ఇలా ఇలా ఉన్న డాడ్ ల andarki నమస్కారం

godisgrestslittlecreation
Автор

Ningi loni chukkalani chitikeysi rammanaleyma ....Supr

amasathanusha
Автор

Powar star one of the best song . .edi

praveenpalla