Suswagatham Telugu Movie Full Songs || Jukebox || Pawan Kalyan,Devayani

preview_player
Показать описание
Listen & Enjoy Suswagatham Telugu Movie Full Songs Jukebox,Starring Pawan Kalyan,Devayani

Audio Available on

Movie Name : Suswagatham
Banner : Super Good Films
Producer : R.B.Chowdary
Director : Bheemineni Srinivasa Rao
Stat Cast : Pawan Kalyan,Devayani
Music : S.A.Raj Kumar

Ye Swapnalokala / 00:00

Happy Happy / 04:45

Come Come / 09:35

Figaru Maata / 14:29

Suswagatham / 19:36

Aalayana Hara Thilo / 23:48
Рекомендации по теме
Комментарии
Автор

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం


ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం


సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

Movie   : Suswagatham
Lyrics   : Sirivennela 
Music    : S A Rajkumar 
Singer  : S P Balu

crazygoy
Автор

Naa favourite movie Suswagatham.
Climax maatram keka. Oka father son madhyalo relation ela untundi ani adbhutamgaa choopinchaaru.
PSPK movies annitlo naaku chaala nachina movie SUSWAGATHAM.

Miss you a lot Nannagaru.

upendraprasad
Автор

( Sirivennela. Seetharaama Shashtri gaaru. SA.Rajkumar
& SP .Balu & pavan kalyan
& Beebineni Srinivas .Bigest
Combination ) Suswagatham
moovie)

dronacharybanala
Автор

సుస్వాగతము.పవన్ కళ్యాణ్.మరియు
దివ్య వాణి.నటించిన.చిత్రము.

prakashreddytoom
Автор

నాకూ ఊహ తెలిసిన తరువాత
ఒక్క సినిమాను
ఒక్క సినిమా లో పాటలు
ఎక్కువగా చూసిన సినిమా
ఎక్కువగా విన్న పాటలు
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ
వినలీఅనిపిస్తుంది

srinivasaraopatchimala
Автор

22 సంవత్సరలు పూర్తి చేసుకున్న కూడా మరిచిపోలేని మంచి సినిమా పవర్ స్టర్ కి మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా

mykworld.