Suswagatham Songs - Ye Swapnalokala - Pawan Kalyan Devayani

preview_player
Показать описание
Suswagatham Songs - Ye Swapnalokala

Watch more movies @

Movie: Suswagatham
Cast: Pawan Kalyan, Devayani, Sadhika, Prakash Raj, Raghuvaran
Director: Bheemaneni Sreenivasa Rao
Producer: R.B. Choudary
Music : S.A. Rajkumar
Banner: Super Good Combines
Story: Balasekhar
Dialogues: Chintapalli Ramana
Release date: 1 Jan 1998

Songs:
1. Ye Swapnalokala
2. Happy Happy
3. Come Come
4. Figaru Maata
5. Suswagatham
6. Aalayana Hara Thilo
Рекомендации по теме
Комментарии
Автор

2024 లో కూడా ఈ పాట వింటున్నవాళ్లు ఎంతమంది ఉన్నారు...???

maheerali
Автор

2022 lo Kuda chustaru next generation Kuda chustaru power 🌟✨

prasannalakshmi
Автор

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
తళతళ తారక మెలికల మేనక
మనసున చేరెగా కలగల కానుక
కొత్తగా కోరిక చిగురులు వేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా
తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా
పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా
ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో
ఆ కాంతిలో ఈనాడె నా ఉదయమైనదో
మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు
మునుపెన్నడూలేని మృదువైన గానాలు
మొదటి వలపు కథలు తెలుపు గేయమై
తీయగా స్వరములు పాడగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా
శాంతికే ఆలయం ఆమె నెమ్మది
అందుకే అంకితం అయినదీ మది
సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు
సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
చెలియ చలువ చెలిమి కొరకు
ఆయువే ఆశగా తపములు చేయగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
తళతళ తారక మెలికల మేనక
మనసున చేరెగా కలగల కానుక
కొత్తగా కోరిక చిగురులు వేయగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

crazygoy
Автор

2050 లో కూడా ఈ పాట వింటుంన్నవారు ఒక లైక్ వేసుకోండి.

kinnerasani
Автор

ಈ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ.... ಮನಸ್ಸಲ್ಲಿ ಇರೋ ನೋವು ಎಲ್ಲಾ ತುಂಬಾ ಇಷ್ಟ ಈ ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್....

prakashkv
Автор

Super hero megastar family lo manasu unna real hero

badanabalakrish
Автор

ఈరోజుతో సుస్వాగతం సినిమా విడుదల అయి 25 సంవత్సరాలు శుభ సందర్బంగా

sairamquotes
Автор

2023 లో ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍🏻

gousemohamed
Автор

ఈ సాంగ్ క్యాసెట్ లో విన్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు.. లైక్ అండ్ కామెంట్ మీ. జై పవర్ స్టార్.. 💐💐🤝🤝🙏🙏

mahendarchennuri
Автор

2.9k dislikes ha 😅😅
Telugu ardham Kanivallu avi vuntaru
One of the golden hits with beautiful

VarmaTeluguTraveller
Автор

ఈ పాట వెంటే ... హాయిగా నిద్ర వస్తుంది... అది ఈ పాటకి ఉన్న అద్భుతమైన... అర్ధాలు .... Still i like this song .... For my life time

raghunathmudhirajraghunath
Автор

Swapna
Aa perulo edo teliyani mazic vundi

haribunny
Автор

2024 lo chusthunna varu oka like veskondi❤🎉

ajmerasevalal
Автор

I am balayya fan but truely this is the one of the best song in his career superr

Surya-ifdx
Автор

2010 lo 10th class study hour lo boor kottina pratisari ee song paper paina rasukune vadini !!! I love u power star Anna !!

AMMA
NANNA
PAWAN KALYAN

ganeshmandala
Автор

am. from kerala same song in Tamil.. telugu now only i know.. and devayani dance and expression so nice also she perfectly matches Pawan pair is amazing.. than any other way

sreekanthpschiatrydoctor
Автор

Jai janasena Jai power star Pawan Kalyan

shaik.riyazbasha
Автор

Devayani madam movies is very beautiful in indian cinimaa❤️🙏❤️

aruntelugugamer
Автор

superb keka song in evergreen songs jai pawanism

muppidisaireddymsr
Автор

నేను చిన్నప్పుడు చాలా సార్లు విన్నపాట. ఇప్పటికీ ఈ పాట వింటే నా చిన్ననాటి రోజులే గుర్తుకొస్తాయి

kukkadalaamarnath