Singer Kalpana Breathless Song in ETV @ 20 Years Celebrations - 2nd August 2015

preview_player
Показать описание

Kalpana wonders with her surprising performance with a breathless song.

Рекомендации по теме
Комментарии
Автор

అమ్మవారి శక్తి ప్రవాహం మీ గొంతులో చూసాను...కల్పనా జీ...మీ పాదాలకు సహస్ర పాదాభివందనాలు.

UmaDevi-vsb
Автор

ఐదు సంవత్సరాల నుండి రోజుకు ఒకసారైనా వింటాను ఈ పాట.ఎన్నిసార్లు విన్నా మరోసారి వినాలనిపిస్తుంది.🙏🙏🙏 కల్పన అక్క

R.Brahmachary
Автор

నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్ధం లేనట్టి లోకం అడిగా
రక్తతరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్ధం లేనట్టి లోకం అడిగా
రక్తతరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్ధం లేనట్టి లోకం అడిగా
రక్తతరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుస్సడిగా
ఆనందాశ్రులకు ఆశ్శీస్సడిగా
మదినొప్పించని మాటను అడిగా
ఎదమెప్పించే యవ్వనమడిగా
పిడుగులు రాల్చని మేఘం అడిగా
జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా
వరించు తరించు వలపే అడిగా
ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచు ముత్యాలడిగా
పువ్వుల ఒడిలో పడకే అడిగా
తనువోదార్చే ఓ కునుకడిగా
తలనే నిమిరే వేళ్ళను అడిగా
నెమలి ఆటకు పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా
మచ్చంటు లేని జాబిలినడిగా
నక్షత్రకాంతి నట్టింటడిగా
దుఃఖం వధించు అస్త్రం అడిగా
అస్త్రం ఫలించు యోగం అడిగా
చీకటి ఊడ్చే చీపురునడిగా
పూలకు నూరెళ్ళామని అడిగా
మానవజాతికి ఒక నీతడిగా
వ్యథలరాత్రికే వేకువనడిగా
ఒకటే వర్ణం సబబని అడిగా
ఒక అనురాగం ఒడిలో అడిగా
వాలని పొద్దున నెలవంకడిగా
ప్రాణముండగా స్వర్గం అడిగా
న్యాయం ధర్మం ఇలలో అడిగా
ఎద రగిలించే కవితే అడిగా
కన్నీరెరుగని కన్నే అడిగా
క్షామం నశించు కాలం అడిగా
చుక్కలు దాటే స్వతంత్రమడిగా
దిక్కులు దాటే విహంగమడిగా
తొలకరి మెరుపుల నిలకడనడిగా
ఎండమావిలో ఏరును అడిగా
మూగపాటకొక చరణం అడిగా
మౌనభాష వ్యాకరణం అడిగా
నమ్మిచెడని ఓ స్నేహం అడిగా
శాంతిని పెంచే సంపదనడిగా
వస్తే వెళ్ళని వసంతమడిగా
ఏడేడు జన్మాలకొక తోడడిగా
ఏనాడు వాడని చిరునవ్వడిగా
ముసిరే మంచుల ముత్యాలడిగా
ముసిముసినవ్వుల ముగ్గులు అడిగా
ఆశల మెరుపుల జగమే అడిగా
అంధకారమా పొమ్మని అడిగా
అందరి ఎదలో హరివిల్లడిగా
మరుగైపోని మమతను అడిగా
కరువైపోని సమతను అడిగా
రాయలంటి కవిరాజుని అడిగా
బమ్మెర పోతన భక్తిని అడిగా
భారతి మెచ్చిన తెలుగే అడిగా
పాశుపతాస్త్రం నరుడై అడిగా
మొహన క్రిష్ణుడి మురళే అడిగా
మధుర మీనాక్షి చిలకే అడిగా
వున్నది చెప్పే ధైర్యం అడిగా
ఒడ్డెక్కించే పందెం అడిగా
మల్లెలు పూసే వలపే అడిగా
మంచిని పెంచే మనసే అడిగా
పంజా విసిరే దమ్మే అడిగా
పిడుగుని పట్టే ఒడుపే అడిగా
ద్రోహం అణిచే సత్తానడిగా
చస్తే మిగిలే చరిత్రనడిగా
విధిని జయించే ఓరిమినడిగా
ఓరిమిలో ఒక కూరిమినడిగా
సహనానికి హద్దేదని అడిగా
దహనానికి అంతేదని అడిగా
కాలం వేగం కాళ్ళకు అడిగా
చిన్నా చితకా జగడాలడిగా
తియ్యగ ఉండే గాయం అడిగా
గాయానికి ఒక గేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా
ఒడిలో శిశువై చనుబాలడిగా
కంటికి రెప్పగ తల్లిని అడిగా
ఐదో ఏట బడినే అడిగా
ఆరో వేలుగ పెన్నే అడిగా
ఖరీదు కట్టని కరుణే అడిగా
ఎన్నని అడగను దొరకనివీ
ఎంతని అడగను జరగనివీ
ఎవ్వరినడగను నా గతిని
కళ్ళకు లక్ష్యం కలలంటూ
కాళ్ళకు గమ్యం కాడంటూ
భగవధ్గీత వాక్యం వింటూ
మరణం మరణం శరణం అడిగా

maheshFFgamer
Автор

Kalpana ji is the most versatile playback singer of our times. Reminds me of the great S Janaki Garu... well done!

mariopeter
Автор

కల్పన గారూ! బాలు గారు సైతం standing ovation ఇచ్చారు. ఇది మీ career లోనే ఒక మధురమైన క్షణం. Hearty congratulations !

aestheticcreations
Автор

కల్పనా మేడం మీరు సూపర్ పాడారు ఒక జీవితం మొత్తం ని పాటలో తెలిపారు మీకు జోహార్లు ❤🎉🎉❤️❤️🌹🌺🌺

PasalaKiran
Автор

Kalpana mam is a volcano
If she starts the ragas, it flows like a running stream...
She has got a deep deep passion & respect for soulful singing...

maniselvamarogyaraj
Автор

సినిమాలో ఈ పాట చూసిన దానికంటే ఇక్కడ మీరు పాడింది చాల అద్భుతంగా ఉంది కల్పన గారు.

rammanohar
Автор

Enni janamalaina naa Telugu talli paada seva chese జీవితం ఇవ్వమని శివయ్యని వెడుకొంటున్న. కల్పనా గారు పాటకి ప్రాణం పోయటం అంటే ఏంటో అని నవ్వుకున్న, Mee gonthulo ee pata vinnakaa... No words mam. Meeru great singer

pnetra
Автор

భూభాగం మీదున్న నీటినంతా అమృతంగా చేసి ఆ గొంతుకలో పోసి తయారుచేశారు ఆ భగవంతుడు.. సప్తస్వరాలు మురిసిపోతాయి నీ పాట రూపంలో బయటకు వస్తూ .. పాట నీకోసం నువ్వు స్వరాల కోసం పుట్టారు.. ఆణిముత్యం లో మేలిమి నువ్వు, నీ మనసు వారెవ్వా. 👌👌 ఇంకెప్పుడు షో లకెళ్లి అందరి కష్టం నీడనుకొని మంచికి పోమాకు.. నువ్వు నీ సంగీతం మా కోసం మీ అమ్మ అదృష్టవంతురాలు ..

anuradhavennam
Автор

ఇదేనయ్య తెలుగు భాష గొప్పతనం
తెలుగు వారి గొప్పతనం. తెలుగు వారిగా పుట్టినందుకు గర్వపడుతున్న

gnagabhusana
Автор

mudhal murai thamizh allatha oru mozhi inikirathu...luv u kalpana...u deserve more than tis

gayathrisiva
Автор

Just simply breathless and breathtaking performance. It is one thing to record in a studio and totally different doing it live in front of a huge crowd. Tremendous effort and lot of hard work behind it. The crowd doesn't seem to recognize her talent or the effort that went into it, other than SPB who could. May his soul travel to brighter worlds. Om Shanti!!

sidp
Автор

Omg u r really amazing kalpanaa mam... At last I got goosebumps and u made me cry mam... Hats off to you mam... Loved it... U just won and got place in everyone's heart mam....

karthigaarajagopal
Автор

4:29 I was stuck at and got Goosebumps+Drop of Tears, I think music can jerk me.

raviteja
Автор

Kalpana u r amazing singer.... all the best for more songs yarrr

sunisuni
Автор

Didnt know the words... Meaning... Nothing... But really addicted to this song.. Love from kerala❤️❤️

maryashna
Автор

Kalpana is my favorite singer, excellent.

radhikakompally
Автор

That was a powerful performance
A million salutations to the singer.

sindhuarappattu
Автор

ఎస్ పి బాలు గారు నిలబడి చప్పట్లు కొట్టారు ఇంకొంత మంది గాయకులు అసలు నిలబడలేదు దయచేసి కళాకారులని గుర్తించండి

sanvysanvysai