Kalpana Performance - Sri Tumbura Narada Nadamrutham Song in Nalgonda ETV @ 20 Celebrations

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాటకి మీరు ఎంత కష్టపడ్డారో, అంతకంటే ఎక్కువ కష్టం సంగీతావాయిద్యములు వారు పడ్డట్టున్నారు, ఎందుకంటే మీలాంటి గొప్ప గాయనిలు దగ్గర కొద్దిగా పొరపాటు చేసిన పూర్తి గానం దెబ్బతింటుంది.
అందుకే మీ అందరికి నా శతకోటి నమస్కారాలు..

fatherofkautilya
Автор

Your energy levels are so high. No
one can beat you in that aspect.

sanjeevareddy
Автор

కల్పన గారు పాడే పాటలు చాలా కష్టతరమైన ఆవిడ మాత్రమే చాలా ఈజీగా పాడగలరు ఆమె గారికి మరొకరు సాటి రారు

sambhamurthi
Автор

సూపర్ సూపర్ కల్పనా అమ్మ గారుకి హృదయపూర్వక అభినందనాలు
అమ్మ నువ్వు ఎంత బాగా పడుతావో నేను మాటలలో చెప్పలేను అమ్మ నువ్వు పడుతున్నపుడు నేను మాత్రం లోకాని మర్చిపోతున్నాను అమ్మ ఎప్పుడు నేను నీ పాడిని పాటలు వింటూనా కానీ అమ్మ నేను చేసిన తప్పు ఒక్కేటే అది ఏమిటి అంటే నువ్వు పాడిన పాటలు అన్నిటికి లైక్ కోటను కానీ కామెంట్ చేయలేదు ఎందుకుంటే నాకు కామెంట్ పెట్టడానికి తెలియదు అందుకే చేయలేదు ఇప్పుడు తెలిసింది అందుకే కామెంట్ చేశాను ఫాస్ట్ టైం అమ్మ,

veerababuvitthanala
Автор

కల్పన గారికి హ్యాట్సాఫ్ 👏 బాలు గారు చెప్పినట్టు పాటల రాక్షసి కల్పన 👌నేటి తరం మహిళా గాయకులలో మేటి గాయకి కల్పన ❤️మంచి పాప, బాలయ్య అద్భుత నటన, బాలుగారి కంఠ, హృదయాన్నుంచ్చొచ్చిన అత్యధ్భత గానం, జయహో బాలయ్య ❤️ జయహో బాలసుబ్రమణ్యం ❤️❤️

Arun-mhz
Автор

Am from karanataka, about ur performance I don't have any words. Awesome voice.

ravindrababu
Автор

రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి కల్పనా గారు. మీ పాటలు చూస్తుంటే శ్వాస మీద ధ్యాస ఎంత అవసరమో., ప్రాణం పోతుందేమో, పాట మధ్యలో ఆగుతుందేమో అన్నంత గంభీరం గా పాడారు.. మీ స్వరం అమోఘం..

kondasrinivas
Автор

Salutes to your wonderful performance Kalpana garu.we are proud of you.

karanamsagarmurthy
Автор

No wonder you are bestowed the title of “ Queen of Versatility “ fantastic! You are a blessed one. You the best

thangarasuappavoo
Автор

At last found a real classical voice in Telugu singing.could find only yesterday on YouTube!!!

mamidipellimanoharrao
Автор

What a singer

Awesome indeed
May god bless her always.

gramakirpal
Автор

I am from Goa... But I like carnatic music.... And this performance was outstanding...

nilambharshirodkar
Автор

Wow singing '8 mins non stop amazing semma performance God's gift

dayanithidaya
Автор

కల్పన గారు గుండెల్ని పిండేశారు.
ఈలాంటి పాటలు మరిన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాం

yvijendhar
Автор

ఎంత అభినందించినా తక్కువే.
ప్రతి పాటకు జీవం ఇచ్చిన మహాగాయకురాలు KALPANA గారు.

prasadreddysugguprasadredd
Автор

ఆ భగవంతుడు మీకిచ్చిన చక్కని స్వరం తో శ్రోతలకు వీనులవిందు చేస్తున్నారు వందనం..స్వరాభినందనం

appalarajumummana
Автор

అద్భుతమైన పాట మహా మహా అద్భుతంగా ఆలపించారు ఎంత అభివర్ణించినా తక్కువే అద్భుతం మహా అద్భుతం కల్పనా గారు🎸🎸🎸🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼👌👌👌🌹🌹🌹🌹

goduguraju
Автор

కల్పన గారూ మీరు పాట పాడితే ఆ పాట విన్న మా జన్మ ధన్యం

ramkumarkonakalla
Автор

స్వర రాక్షసి.. గానాల రాక్షసి.... గాంధర్వ వారుణీ....కల్పన గాత్రధాటికి....జోహార్లు.. జోహార్లు💐💐💐

pakkimeher
Автор

Greatest singer of present era! May God Bless her with international fame and name!

sharmapillalamarri
welcome to shbcf.ru