Malli Malli Song | SP Balu, Kalpana Performance | Swarabhishekam | 23rd June 2019 | ETV Telugu

preview_player
Показать описание
This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
Рекомендации по теме
Комментарии
Автор

మన వేటూరి రాస్తే ఏ పాటైనా మళ్ళీ మళ్ళీ వినాల్సిందే!!!!❤ పుంభావ సరస్వతి వేటూరి పాదాలకు నమస్కారాలు!🙏

veerendranath
Автор

కల్పనా గారి ఫ్యాన్స్ .మోస్ట్ wateched.more than 100 times

pnetra
Автор

ఎన్నో కోట్ల మంది గుండెల్లో కొలువైన దేవుడు మీరు స్ ప్ బి సర్ మీరు భౌతికంగా మాత్రమే మీరు దూరంమయ్యారు మీ గాత్రం, మీరు పాట రూపంలో నా చివరి శ్వాస వరకు మాతో ఉంటారు 😭😭😭😭🙏🙏🙏

venkat
Автор

4:01
What a blessing Kalpana! You never forgettable.
(మళ్ళి మళ్ళి... ఇది రాని రోజు...)

jayadeva
Автор

బాలు గారి పాట గుండెలో నుండి వస్తుంది.అందుకే మన హృదయానికి దగ్గర గా ఉంటుంది

sivaramkapila
Автор

బాలసుబ్రహ్మణ్యం గారు...మీ పాట వల్ల చాలా సార్లు హాయిగా పడుకున్నా...మా కోసం మీరు పుట్టినందుకు క్రుతజ్నతలు .. ఇప్పుడు కూడా మీరు శివయ్య సన్నిది లో ఉంటారని మనస్పూర్తిగా కోరుకుంటూన్నము...

jamisarasamma
Автор

బాలసుబ్రమణ్యం గారు నవ్వుతు కూడా ఆ గొంతు స్వయంవరం లేగా ఉంటది

EgiveJagan
Автор

எத்தனை காலங்கள் மாறினாலும் இந்த பாடலை கேட்கலாம்.என் கடவுள் spb sir.

nithisath
Автор

నా అభిమాన రియల్ హీరో, , తను పాడిన అద్భుతమైన పాటలతో ఎల్ల వేళల నన్ను, , నా హృదయాన్ని సునీసితంగా స్పృసించి, తిరిగిరాని సుదురా తీరలకు వెళ్లిపోయిన నా బాలు తీయని బాధను నాకు మిగిల్చి తనుమాత్రం స్వర్గపురిలో విహారించేందుకు వెళ్లిపోయాడు.

subash
Автор

చిత్రమ్మ మీరు చాలా చాలా గ్రేట్ ..మీ పక్కన అతణ్ణి పాడనీయడం మీ విజ్ఞత కు

himatrayamappe
Автор

Greatest Telugu singer of film songs who has done great service to Telugu language by motivating thousands of NRIs and millions of native Telugu to teach children to speak Telugu properly-SP Balu garu. Telugu will be grateful for your contribution. Kalpana garu is a gifted singer with infinite variations effortlessly executed

satyavelagapudi
Автор

My self RamyaNambiar from Kerala
I like Telugu songs especially Balu songs

sitenhouse
Автор

బాలు
నువ్వో పాటల పరిమళాల పూలతోట
తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
జ్ఞాపకం
విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం

rrm
Автор

ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్కబాలుగారికి మాత్రమే సాధ్యం, సొంతం.ఇన్నాళ్ళు విన్న మనం అదృష్టవంతులం, ఇక ముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం, కర్నూలు జిల్లా.

narasimhareddybojjireddy
Автор

Sir మీరు కారణ జన్ములు..ah దేవుడు మ అనదరకి ఇచ్చిన వరం..మీరు మరో జన్మతో మ ముందుకు అతి త్వరలోనే వస్తారు అని ఆశిస్తున్నాం..

pandu
Автор

First time I am hearing Smt. Kalpana garu.
Her voice, talent, precision, the ease with which she sang and bringing in the feel is simply marvelous!
God bless her!!
Balu garu, no need to say what he he was, always would be!
I believe, it is not they, but we, who were truly blessed to have had them.

nothingabsolute
Автор

ఇప్పటికి ప్రజల గుండెల్లో మారు మోగుతున్న ఈ పాట బాల సుబ్రమణ్యం గారు గానగన్ధర్యుడు పాడుతుంటే పాటకి ప్రాణం
పోస్తున్నట్లుగా ఉంది

apparobalireddy
Автор

Fantastic song. Whenever I hear this song, it relived sweet memories. I am fortunate that I born in the era of Chiranjeevi and SPB. What an actor, what s singer and legendary Ilayaraja. God bless them with much longer life to entertain us.

JaiSriRam
Автор

balu gariki BHARATHARATHNA Korukune mana vallantha oka big like veskondi... great lezend balu garu... manaki dorikina aasthi.. pata unnantha varuku untaru miru 🤝🤝🤝

chanti
Автор

నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

luckyrose
join shbcf.ru