Ee Duryodhana Dussasana Song | Kalpana Performance | 3rd April 2022 | Swarabhishekam | ETV Telugu

preview_player
Показать описание
#swarabhishekam #swarabhishekambannersspecial #telugushow #etvwin #swarabhishekamdirectorsspecial

Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట రాసిన వేటూరి గారికి పాడిన జానకీ గారికి నటించిన విజయశాంతి గారికి సంగీత విద్వాంసులకు శతకోటి వందనాలు. అలాగే యిప్పుడు కల్పన గారు కూడా చాలా చాలా బాగా పాడారు. మెస్మరైసింగ్ వాయిస్ . సూపర్ కల్పన గారు. యిలాంటి పాటలు విని చూసి అయినా మన సమాజంలో మార్పు రావాలని కోరుకుందాం.

jagan
Автор

కల్పన గారూ చాలా బాగా పాడారు 👍👍👍👍👍👍👍👍👍👍

brkbrk
Автор

నిజంగా ఏడుస్తూ పాడినట్టు అనిపించింది మేడం, మీ గొంతుకి నా మాటల జోహార్లు 🙏

PrEmKuMaRreDapaKa
Автор

కల్పన అక్క గారు మీకు వందనాలు పాట చాలా అద్భుతంగా పాడారు మీ వాయిస్ జానకి గారు పాడిన టే ఉంది 0:57 0:57

GanjiNagaraju-kb
Автор

ఆనాడు జానకమ్మ. ఇప్పుడు మీరు చక్కగా పాడారు.ధన్యవాదాలు.

ramubandi
Автор

S janaki amma voice highlight 🥰🥰🥰🥰 love u janaki amma

PrabuPrabu-un
Автор

కల్పన మేడమ్ మేరు పాడుతుంటే సినిమలో పడుతున్నాటు ఉన్నది గ్రే ట్ మేడం భాగ పాదారు

gangammadevi
Автор

Kalapana is a cyclone in Veturi is a great lyricist in telugu.
Adhbutham🙏 mee gonthuka

raviisukala
Автор

కల్పన గారు గొప్ప గాయని, మీకు వందనాలు అక్క

gangatanvi
Автор

No one can sing this song better than just nailed it mam....superbbb 👌👏

SRINIVAS.K
Автор

జానకీ గారు పాడినట్లె వుంది!కల్పన గారూ ధన్యవాదాలు 💐💐💐

purusothamp
Автор

కల్పనా గారు మీరు పాడుతుంటే మళ్ళీ వినాలి అనిపిస్తుంది జానకి గారి లానే పాడారు 🙏🙏

ChaituPh
Автор

What a great music composition by Chakravarthy garu 🙏

tandrakarunanidhi
Автор

వేటూరి గారి రచన అమోగం అధ్బుతం ఆయన కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఎంతో విలువైన గేయం అలాంటి పాటలు రాయడం కవులకు రచయితలకు శతకోటి వందనాలు పాడిన వారికి సంగీతం అందించిన వారికి కూడా కోటానుకోటుల వందనాలు.🎉🎉.great song

padmajakazipeta
Автор

పల్లవి: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం చరణం 1: పుడుతూనే పాలకేడ్చి పుట్టీ జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిలకామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం చరణం 2: కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా ఎర్రని తనరక్తాన్నే తెల్లని నెత్తురుచేసి పెంచుకున్న తల్లీ ఒక ఆడదనీ మరిచారా కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర ప్రతి భారతి సతిమానం చంద్రమతీ మాంగల్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుందీ సభ్యసమాజం ఏమైపోతుందీ మానవధర్మం ఏమైపోతుందీ ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం

KKVantillu
Автор

Ee song vinna prathee saari goosebumps vasthundhi lyrics chala ante chala baaga raasaru hat's off to all of you

sandhyaranisahu
Автор

ఈపాటను స్టేజ్ మీద పాడిన కల్పన గారికి అభినందనలు మరియు బాగా పాడారు . కానీ ఈ పాటను ఒక్క జానకి గారి స్వరంలో తప్పితే ఎవరి గొంతుతోనూ పోల్చుకోలేము . అంత గొప్పగా పాడారు జానకి గారు

bandivenkateswara
Автор

Janaki amma u r the great. Love u amma. Kalpana mam singing very well ❤ kalpana mam very talented singer

hariharankrishnan
Автор

Chala chala gopaga padaru kalpanakka garu

kakutururadhakrishnareddy
Автор

కల్పన అక్క గారు మీకు వందనాలు పాట చాలా అద్భుతంగా పాడారు మీ వాయిస్ జానకి గారు పాడిన టే ఉంది

GanjiNagaraju-kb