HARSH Reality of Madagascar Island | Struggle of Malagasy women Telugu Vlog | BROWN AND STRONG

preview_player
Показать описание
HARSH Reality of Madagascar Island | Struggle of Malagasy women Telugu Vlog | BROWN AND STRONG
Рекомендации по теме
Комментарии
Автор



My broadcast channel - 😢igsh=bjdhM2prdDZ4Nmdw

brownandstrong
Автор

మీరు ఉమా గారు ద్వారా. మాకు పరిచయం అయ్యారు. మీరు మా తెలుగు ఇంటి ఆడపడుచు. మీకు మా ఫుల్ సపోర్ట్ ఉంటది సిస్టర్. Love from కువైట్. Love from. 🇮🇳🇮🇳🇮🇳ఈస్ట్ గోదావరి

crazyboysss
Автор

Uma అన్న దార మీరు maku పరిచయం అయ్యారు సిస్టర్

God_servent
Автор

సిస్టర్ మీరు చాలామంది ఆడపిల్లలకి రోల్ మోడల్, ధైర్యంగా మీరు మీ జీవిత భాగస్వామిని ఎన్నుకున్న విధం చాలా స్ఫూర్తిదాయకం..
మీరు మీ యొక్క బ్లాగ్స్ ద్వారా మన తెలుగింటి ఆడపిల్లలను ప్రోత్సహిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను 🌹🙏

shobhanbabuvadloori
Автор

మేము "Madgaskar" గురించి అణువణువు తెలుసుకుంటాం మీ చానల్ ద్వారా 💐👑🗽👋👏✌️👍🌍.

tangudugopalakrishna
Автор

మీ ఇద్దరూ పిల్లలకి తెలుగు పూర్తీగా నేర్పించండి అక్క 😊

jagadeeshyadav
Автор

ఉమా గారి ద్వారా మాకు పరిచయం అయ్యారు బెస్ట్ అఫ్ లక్

rayavarapusatyanarayana
Автор

మీరు ఇదే విధంగా తెలుగులో ప్రతిరోజు ఒక వీడియో పెట్టండి మీరు వీడియోస్ చూపించే విధానం చాలా బాగుంది

ManaTeluguKurradu
Автор

Haa బాగా చక్కగా చూపించారు మీ విల్ల ఇంకా surroundings బాగా చూపించారు. మీరు చెప్పినట్టు మడగాస్కర్ మాత్రమే కాదు చాలా ఆఫ్రికా దేశాలు corruption ఎక్కువే. 10-11 hours power cut? దేవుడా చాలా దారుణం. 😢😢. పాపం మీరు చూపిన ఆ అమ్మాయి చాలా కష్టపడు తోంది అంతేనే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. Nice వీడియో చేశారు. మంచి information ఇచ్చారు. అలాగే అక్కడి schools ఎలా ఉంటాయో చూపించండి tanu shree గారు. ❤❤❤ వీడియో

rajesh
Автор

మీ పాప మరియు బాబు ఇద్దరికీ మన తెలుగు భాష నేర్పించండి.

Teach our Telugu language to both your papa and babu.

Enseignez notre langue Telugu à votre papa et à votre bébé.

And Best Wishes from
NIZAMABAD
Telangana State 💐

Pylon_Design
Автор

మేడమ్ మీరూ Uma అన్న ద్వారా పరిచయం అయినారు.వీడియోస్ చాలా బాగున్నాయి.మీపిల్లలకు తెలుగు బాగా నేర్పించండి

jayaramudu
Автор

Like from Srikakulam 🎉 Na Anveshana followers.

venkypolisetty
Автор

👍🙏🙏 తెలుగు మాట్లాడుతున్నారండి చాలా మీ పిల్లలకు కూడా తెలుగు నేర్పండి మేడం చాలా చాలా బాగున్నాయి

dhatademagurudharamakhadoj
Автор

ಸೂಪರ್ ಅವರಿಂದ ನೀವು ಪರಿಚಯ ಆದ್ರಿ, ಜೈ ಹಿಂದ್ 🌹🌹🌹....

VaradaK
Автор

Very nice వీడియో ఉమగారు ki అతిద్యం ఇచ్చారు మీరు mi ఫ్యామిలీ ekkada unna hpy ga undali madam telugu వారి ga iam ప్రౌడ్. మీరు తెలుగు లో వీడియో పెట్టండి తెలుగు చక్కగా మాట్లాడు తున్నారు ముందు ముందు మంచి vedies పెట్టండి 🎉🎉

raajabuchupati
Автор

Welcome 💐👑"T N S" గారు with 4th vedeo 🗽👍 మీకు "తెలుగు రాదని మీరెందుకు అన్నారో మాకు అర్దం కాలేదు.you are correct 💯✅ pronounced Telugu.

tangudugopalakrishna
Автор

Through you we are knowing much about this country.and your multilaunguage skill is appreciated.

sambireddydevagiri
Автор

Elaneh videos continue chey akka ...uma fans support meku apudu elaneh untadi ❤

AI_EDITING_WORLD
Автор

మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అండి.

eswareswar
Автор

Hiii akka, meeru Uma Anna valla parichayam ayyaru, me telugu speaking chaala bagundi akka 🎉

yammanibalu