Latest SUPER HIT Village Folk Songs | Thinduravayya Bukkeḍu FULL Video Song | Amulya Studio

preview_player
Показать описание
Watch Thinduravayya Bukkeḍu Song only on Amulya Studio. To get the latest Folk songs, DJ songs, Private songs, Telangana songs, Devotional songs and more stay tuned and do subscribe to our channel.

#ThinduravayyaBukkeḍu #VillageSongs #FolkSongs #DJSongs #PrivateSongs #AmulyaStudio #TelanganaSongs #TeluguFolkSongs #JanapadaSongs

Song Details:

Song Name: Thinduravayya Bukkeḍu
Singer: Prabha, Gajwel Venu
Lyrics Sekarana: Prabha
Music: Gajwel Venu
Programing: Naveen Sambhari
Postproduction : Amulya Studios

Listen To The Song On:

Click here to watch:

2020 Latest Telugu Janapada Songs | Motidisi Nuvvu Pothe Peniviti :

Girimida Nene Podu FULL Video Song:

Village Folk Songs | Sittapata Sinukulaku Full Video Song:

Yadanesukapothivira Mava Full Video Song:

RAKSHA BANDHAN NEW SONG 2020 | Maa Anna Song:

Latest Village Folk Song | Leka Leka Nenu Senatu Vesukunte Song:

2020 Latest Telangana Folk Songs | Idumustharu Biyyamu Song:

Nissar Anna Last Song | Tadichettu Ekutavu Tantalu Padtavu Song:

For More Updates Exclusively Subscribe Our Channel:

For Facebook Updates:
Рекомендации по теме
Комментарии
Автор

చిన్నప్పటి పాటలు మళ్ళీ వింటున్న థాంక్స్ to అమూల్య ఛానల్ i love this song

rachamallashivakumar
Автор

అన్నా గారు 💕👌👌చక్కటి తెలంగాణ అరుదైన పాట నీ అందించించారు అన్నా గారు ధన్యవాదములు 💙

madhumalayala
Автор

Ee paata lo natinchadam kadhu jeevinchadam antaru super song I am watching unlimited Best of luck by👍👌👏🎤🎧Sorry marchipoya magavalu foodu & Beddu longipotharu TATA

anilmaisangari
Автор

ఈ పాట విన్న తరువాత ప్రశంసించకుంటే తిన్న బుక్కెడుకి అర్ధం ఉండదు, అద్భుతమైన సాహిత్యపు విలువలకు బుక్కెడు వందనం, మీకు అభినందనలు 🌷

elanpandora
Автор

గాణం, గీతం, గాత్రం అపురూపం అమోఘం, వినడానికి వీనుల విందులా ఉంది పాట 👌

kattasailu
Автор

అన్న ఇప్పుడేమైనా డబుల్ మీనింగ్, dj సాంగ్స్ కి కొత్తగా నిజ జీవితం లో ఎదురయ్యే బాధలతో తీశారు కొత్తగా సూపర్ గా ఉంది.

bdryadav
Автор

ప్రభ love u 2 సూపర్ యాక్టింగ్ ❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

IndhiramaUduthala
Автор

చాల బ్రతిమిలాడింది కానీ
బోటి కూర జొన్నరొట్టె
అనగానే వచ్చి తిన్నడు అన్నా.
చాలా బాగుంది,

kurmarajuyadhv
Автор

Kaka nvu super....nee song motham veary

Level ❤️❤️

kavalibheemaiah
Автор

చాలా బాగుంది అన్న పాట ప్రోమో నుండి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.

anilKumar-uget
Автор

పల్లె పాటలకు ప్రాణం పోస్తున్నారు మీకు శతకోటి🙏🙏🙏🙏

Kiran...
Автор

Patta chala bagundhii... Ma papa 6 to 7 yrz untadhi... Thanu chala intrest chusyisthunadhi floks songs midhaa.. Chance ivagalguthara koncham

venkateshmr
Автор

ఈ పల్లెటూరి తెలంగాణ సంస్కృతి పాటలకు ఇంత మంచి మన తెలంగాణ భాషలో పాట పాడినందుకు మన తెలంగాణ భాషలు పేరు సూపర్ అక్క వెరీ ఎక్స్లెంట్

gmahesh
Автор

ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సూపర్ సాంగ్ బుక్కెడు

ramanarajuamandha
Автор

సూపర్.... wow.... రాత్రి అన్న మాటలకూ ఎట్లతిందును బుక్కెడు... సూపర్ 👌👨🙎‍♀️

sureshsirigiri
Автор

తిందు రావయ బుక్కెడు
ఇది పల్లెలో తరచుగా వినిపించే మాట పల్లేజీవన శైలి చూపించారు వేణు గారు ప్రభ గారు బాగాపాడారు

BHEESHMATV
Автор

అన్నఈపాట చాలాబాగుంది నైస్ ఇలాంటివీ మీరుచేయళీ చాలా 🌹🌹🌹👍

ningaprabhakar
Автор

సూపర్ సాంగ్, భార్య భర్తల అనుబంధం గురించి చాల చక్కగా వివరించారు, నైస్

తలారిరమేష్ముదీరాజ్
Автор

Mee songs bagunnaye natural vunnavi. Nenu produce cheddam anukuntunna new lericis bagunte ne chestha

rambabumadi
Автор

జొన్నలు సద్దలు రొండుగట్టి చాలా బలమైన ఆహారం పెడుతుంది నువ్వు తినుపో సూపర్ బెస్ట్ సాంగ్స్

velupularaviyadav