Neelamma Nee Mogudanta Full Video Song 4K | Super Hit Folk Song |Tejawardhan Nayudu| Amulya Studio

preview_player
Показать описание
Latest Super Hit Folk Song, Neelamma Nee Mogudanta Full Video Song 4K only on Amulya Studio. Listen to the latest telugu folk songs, telangana songs, Janapadam Patalu and more stay tuned and do subscribe our channel.

#NeelammaNeeMogudanta #Janapadalu #AmulyaStudio

Song Details:

Singer: Relare Tejavardhan Nayudu & Varam

Lyrics: Ushamma

Music: Gajwel Venu

Camera & Editing : Ajay Kodam

Artists Manukota Prasad, Mounika

Click here for more super hit songs:

Рекомендации по теме
Комментарии
Автор

మధుప్రియ టిక్ టాక్ లో చూసి ఈ పాట వింటున్నా..
తెలంగాణ యాసలో అద్భుతమైన అనుభవం, మనసు ప్రశాంతగా ఉంది...

sakshi.vinodkumar
Автор

ఇంత మంచి పాట మళ్ళీ రావడం కష్టం ఎంత వినసొంపుగా వుందంటే ఈ లోకాన్ని మరిచిపోయి మొత్తం దానిలో లినమయిపోయేటట్టు ఉంది

RaviRavi-egch
Автор

Male voice వింటుంటే
ఏదో తియ్యని అనుభూతిని కలిగించింది.
చాలా బాగుంది song.♥

sreenivasbanothu
Автор

నాకు ఎంతో ఇష్టమైన పాట అన్న గారు నాకు మీరు ఈ పాటను ఇంతమంచిగ చూపించినండుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నయ్య గారు శుభాభినందనలతో మీ తమ్ముడు పాము నాగులు

pamunagulu
Автор

"""తెలుగోని పల్లె కాడా తెల్ల జిల్లేడు చెట్టు కిందా గాజులు గల్లు మంటే నీ మొగడింటాడే నీలా"""
నా తెలంగాణ భాష, యాస దునియా మొత్తం తిరిగినా వినపడదు అన్నా నీ పాటకు, నీ సాహిత్యానికి వందనం

ganjaneyulu
Автор

నేను హైదరాబాద్ వెళ్ళే సమయం లో జానపదాలు వింటు బండి నడుపుతున్న ఈ పాట వచ్చింది అసలు ఎంత మంచిగా అంటే మళ్ళీ మళ్ళీ విన్న. పల్లె పాటకు ప్రాణం పోస్తున్నారు. చాలా మంచిగా ఉంది పాట. ధన్యవాదాలు అమూల్య స్టూడియోస్.

sridharmsr
Автор

ఈ పాట పాడిన అన్న కు ముందుగా ధన్యవాదాలు ఈ లాంటి పాట కోసం చాలా రోజులు చూశాను సూపర్ అన్న

argaming
Автор

పాలమురు పాటకు పాథబివందనం.
సూపర్ సాహిత్యము అన్న మనూకొట ప్రసాదు గారు💐🙏🙏🙏🙏

anuskillszone
Автор

అమ్యూల స్టూడియో వారికి నా యెక్క మనవి మన తెలంగాణ లొ ఇంక చాల జనపద పాటలు మరుగుణ పాడి పోతున్నాయి వాటిని కూడా వేలికి తీయగలరు
మరోక్క సారి అందరికీ నమస్కారాలు

vempatisudhanapelly
Автор

ఇ పాట చాలా బాగుంది. ఒక సెలయేరు పారుతున్నట్లు నాకుచాలా నచ్చింది. ఇలాంటి జానపద గీతాలు ఇంకా ఎన్నో మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను

jettymanasa
Автор

అమూల్య స్టూడియోస్ మీ జానపదాలు అమూల్యం అద్భుతం అమోఘం 👌

knowledge
Автор

పాటలో తెలంగాణ సాహిత్యం చాలా బాగుంది పాడే విదానం పల్లెను కళ్ళకు కడుతుంది 👌

veerachariramoji
Автор

కనుమరుగు ఐపొతూన్నా మన జానపదన్ని ఇంతింథై సినిమా పాటలకి ధీటూగ తీస్తున్న యూట్యూబ్ ఛానల్ సోదరులకి నేను ఎప్పుడు రుణపడి వుంటాను థాంక్ యు బ్రదర్స్

PriyaPriya-zoon
Автор

ఎంత అయిన రేలా రే రేలా
పాటలు భలే ఉంటాయి కదా....
సూపర్ సూపర్

gopinayakbanavathu
Автор

i heared really 100 times, at a time i heared 30 times non stop that kind of melody and song also going calm and same sound till end, really i love this song thanks for giving this kind of song, my stress is going with this song. such a great work done by your team

tadkalmandalasadanasamithi
Автор

పాటలు రాసిన వాళ్లకి నా ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి

kavalipraveen
Автор

మామూలుగా లేదు ఈ పాట మహా అధ్బుతం.. సూపర్ ...😍😍😍

chinthakuntlamallesh
Автор

నేను ఎన్నోపాటలు విన్నాను గానీ ఇలాంటి అద్భుతమైన పాట ఎక్కడ వినలేదు మాములు సాహిత్యం కాదు ఈ పాట ఉషనమ్మ తల్లి ఎంతవరకు చదివరో చడవలేదో నాకు తెలియదు గాని ఆమె సేకరణ అద్బుత కావ్యం సంస్కరం చదువుల తల్లే ఆమెను చూసి సంప్రదాయం సంస్కారం నేర్చుకునేలా అచ్చమైన మట్టితల్లి ఓడిలోనుండి వచ్చిన మాణిక్య పరిమళం ఈ నీలమ్మ నిమొగుడడ oట నిమ్మల సుక్కరేడు అనే అద్భుతమైన పాటలను అందించారు మానుకోట ప్రసాద్ అన్నకి గజ్వెల్ వేణు అన్నకి ఈ పాటకు సహకారాన్ని ఇంత గొప్పగా చిత్రించిన కెమెరా మ్యాన్ కు అందరికీ పెరు పేరున పాదాభివందనలు గొప్ప గొంతుతో పాడిన సింగర్లకు శతకోటి నమస్కారలు ఇలాంటి అద్భుతమైన పాటలను తెలంగాణ ప్రజలకు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా అభినదనలు తెలియచేస్తూ మీ రమేష్ దారమళ్ళ సూర్యాపేట డప్పు కళా బృందం

rameshdaramalla
Автор

ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

marampellygangdhari
Автор

మరి పాలమురోలు అంటే ఏమనుకున్నారు
పక్క తెలంగాణ పాట చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య
మానుకోట ప్రసాద్ అన్న ఇంకా మౌనిక గారు చాలా చాలా బాగా చేశారు అన్న
ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను అన్న.

user_