Dethadi Pochammagudi Best Latest|| Folk Song || Singer Shivaji Official Godavari Folk Song2020

preview_player
Показать описание
#Dethadi
#Pochammagudi Best Latest #Folk Song #SingerShivaji Official #Godavari Folk Song
presenting by sai ganesh
Producer ; Dathu
Writer : Shravan Velmal
Singers : Shivaji & Godhavari
Music : Naveen Sambari
Camera : Rathan
Actor :Priya & Shivaji
Editing - Telangana Talent Dinesh Reddy
Special Thanks To
Abhi
Surya
Рекомендации по теме
Комментарии
Автор

"" Singer shivaji Official "" Channel నీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వ ధన్యవాదములు చూసి like subscriribe chesi మీ మిత్రులతో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....మీ Singer Shivaji Channel Team...💐💐💐
గమనిక: ఈ పాట కరెక్ట్ గా వినండి వ్యవసాయం గురించి ఇది కేవలం ట్రాక్టర్ డ్రైవర్ అన్నల కోసమే ఈ పాట చిత్రీకరణ చేయడం జరిగింది కానీ ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు

singershivajiofficial
Автор

అదిరిపోయింది పో పాట. double మీనింగ్ కి. కెవ్వు కేక పాట. Unbelievable lyrics from Sravan Velmal. 👌👌👌

nanduthota
Автор

ద్వంద అర్దాలతో కూడుకున్న పాట అద్భుతంగా ఉంది
రాళ్ళ భూమిలో సైతం రతనాలు పండిస్తాను👌👌👌

jayanthgaming
Автор

అన్నా ఈ ట్రాక్టర్ ఏంటి దున్నుడు ఏంటి, , , , 🍁🍃 అన్నోయ్ ఈ పాట నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది, , ♥️ సూపర్ ఉంది im full enjoy, మల్లి మళ్ళీ వినాలనిపిస్తుంది 🥀😘

anilraaz
Автор

అన్న పాట సూపర్ అన్న ఈ పాట వారికి నా ధన్యవాదములు ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నారు సూపర్ అన్న సూపర్👌👌🌹🌹🌹🙏🙏

borigalakiran
Автор

డబల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇరగదీసిన మీ సాంగ్స్ కి ధన్యవాదములు బ్రో

మిస్టర్గైనిదివిన్కుమార్
Автор

Viewers అందరికీ విన్నపం ఈ పాట కేవలం ట్రాక్టర్ డ్రైవర్ అన్నలు బాగా కష్టపడతారు కాబట్టీ వాళ్ళ కోసమే ఈ పాట చిత్రీకరణ చేయడం జరిగింది కానీ ఈ పాటను తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు....మిత్రులారా

singershivajiofficial
Автор

2020లో మొదటి దెబ్బ నీదే సూపర్ సాంగ్ నవలేకపోతున్న😄😄😄😄😄🤗🤗💐💐💐💐🌹🌹🌹

janaiahcheruku
Автор

ఈ పాటలలో చాలా వెరింట్స్ వినిపిస్తూనాయి 😄

pasulavenkateshwarlu
Автор

చాలా అద్భుతమైన గొంతు #godhavari congratulations..
All the best

karnakar.b
Автор

ఈ పాట రెండో వెర్షన్( వేరే మీనింగ్) ల వింటున్న వాలు ఉన్నారా😂😂

mahendergoud
Автор

First lockdown day roju masth enjoy chesinam ee song veskoni home lo ne dance chestu masth Asal mana palle patalaki praanam pose prathi okka anna ki akka ki naaa paadaabhi vandhanalu😍🙏

sridharmsr
Автор

ఈ లేడి సింగర్ గొంతులో ఏదో సమ్ థింక్ కిక్ వుందబ్బా.ఏక్టర్ ప్రియ కు ఈ వాయిస్ చాల బాగ సెట్ ఐయ్యింది.

bkrbkr
Автор

Godavari Chala bagundi ni voice congratulations Best of luck eeddaru kuda Baga padaru..
👌🏻👌🏻👌🏻🤩🤩💞💞

chandrabhagavaghmare
Автор

Twaralo shivaji godavari and music director are going to get chance in film industry till ten keep rocking with more numbers

dhannu
Автор

😎🤩ఈ పాట 1 million views దాటి povalanukunnaa....Its hpnd. Running towards 2 million views

koyyadasurender
Автор

ఈ పాట వచ్చిన కొన్ని నిమిషాల్లో పదిసార్లు విన్నాను ఏదో తేడాగా ఉంది అని మనసులో అనిపించింది అనుకున్నది సర్వే ఎంతో డబల్ మీనింగ్ వుంది ఈ పాట అద్భుతం కళాపోషకులకు ఈ పాట దసోహం

YOURGOWTHAM.SURYAPET.
Автор

చాలా బాగుంది పాట.(శివాజీ)..All the best brother👍👌

kumarerraveni
Автор

Wow....Dethadi pochammagudi.... super...Thank you somuch to singer Sivaji garu...

thupakulaboyakondappa
Автор

కింద మీద ఉపు ట్రాక్టర్ సాంగ్ తొప్..😎😎♥️♥️😍😍😍

umeshyalagandula