Chinnanati Chelikade Video Song | Yagnam Movie Songs | Gopichand, Moon Banerrjee | Nede Vidudala

preview_player
Показать описание
Chinnanati Chelikade Video Song | Yagnam Movie Songs

#yagnamsongs #yagnamvideosongs #yagnammovie #gopichand #nedevidudala #telugusongs
Рекомендации по теме
Комментарии
Автор

చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ.... 
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఓ....
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి ఓ.... ఓ....
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ.... 

సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి
దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని
చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి
చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని
చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి..
సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి
మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా
రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకిడి

తరలిరావా ఆ తారలూ రేయి నడిజాములో
వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని
మురిసిపోవా రాదారులు వాయువేగాలతో
వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని
మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా
మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా
కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా
జుమ్మనే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ ఓ...
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ.... 
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఓ....
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి ఓ.... ఓ...ఓ

SRBasha
Автор

ఇటువంటి పాట ఈయనకు జన్మలో దొరకదు.ఐ వాగ్దానం

rajarao
Автор

గోపీచంద్ దేఇ హార్ట్ ఫ్యాన్స్ హైదరాబాద్

sunnybabusunnychandu
Автор

2050 lo kuda vine vallu vunte oka like vesukondi 😂

MOVIEWORLD-xiei
Автор

ఎన్ని సార్లు విన్నా.... వినాలని పించే... మంచి సాంగ్ 🌹💞👌👌

shabareeshchinna
Автор

Ee cinemaa re release chesthe baagundu 😢

PrimeModsoffiicial
Автор

ఎందుకో తెలవదు పాట చూస్థున్నంత సేపు తెలవకుండానే కళ్లెమ్మట కన్నీటి ధార 😭😭😭😭

muralidharmagathala
Автор

ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు ❤❤❤❤❤ na fav

Rohith
Автор

2024 lo vintanu Anne vallu like cheyandi..🎶🎶👌👌😘

sumanvraj
Автор

Mara'ni' "Pa"ra'ni' "Pa"dalatho - Ni, Pa
Mara'la' "Ga"ra'la' "Ga"nalatho - La, Ga
Lyrics by Sirivennela garu 😍

BhavaniSankarKotipalli
Автор

బాలు గారి పాటల్లో తీయదనం.... నాకు ఈ పాట వింటే ఆకలి వేయదు

balagamurali
Автор

Superb Choreography ❤❤❤❤❤
Camara angles kuda chala bagunnyai

NANIjonh
Автор

చెలికాడు = boyfriend
చెలియ/చెలికత్తె = Girlfriend
రెండూ కూడా తేఁట తెలుఁగు మాటలే❤️

pokemonitishere
Автор

Ma Rani parani padhalathoo e nela garalaa ganalatho..e gaali kavvinchagaa 😇🎵🎶

LakshmiLakshmi-cxss
Автор

Chigurakulai kondele ugava chelaregu veganiki no words Shreya Ghoshal ❤❤

manthanivenkateshmanthaniv
Автор

2023 లో కూడా వింటున్న వాళ్లు లైక్ ప్లీజ్ ❤❤

satyasirivlogs
Автор

Ayina appatlo songs ki ippatlo songs ki chala theda undi
Old is God
❤❤❤❤ appatlo anni natural ga undedi
But ippudu anni vfx 😢

LovefailurestatusTelugu
Автор

❤జయం…విలన్…ఇప్పడు హీరో…సూపర్ 😢గోపిచందు సిని మాలు చూస.గడ్ వెర్ కాదు…❤మనం పవర్ గావుండాలి…😊

GaddamLakshminarayanareddy
Автор

Hi friends 2023 e song vinavalu like vesukondi please ❤❤❤

Krishna-iwdn
Автор

శ్రేయ నీ శ్రుతి రాగంలో ఏదో మంత్రం దాగి ఉంది.ఇట్టే లాగేసుకుంటావు నీ వాయిస్ తో.ఇక మన లెజెండరీ గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. ఏ గీతం పాడిన ఆ గీతానికి అందం వస్తుంది

Ajay-Rohirat