Cheppave Chirugaali Video Song | Okkadu | Mahesh Babu | Bhoomika | Mani Sharma @skyvideostelugu

preview_player
Показать описание
#okkadu | #CheppaveChirugaali #maheshbabu #Bhoomika #manisharma @skyvideostelugu

Full Movie: 👇👇

Hollywood Movies in Telugu:

#funny #entertainment #comedy #viral #challenge #dance #music #trending #shortvideos #fun
Рекомендации по теме
Комментарии
Автор

Mani❤️ శర్మ గారు. మీ మ్యూజిక్ dolbi 2:21 లో వింటూ ఉంటుందగగానే సూపర్ స్టార్ మహేష్ అన్న అయ్యారు. మీరు.., అక్కడే ఆగి పోయారు. 🙏🙏🙏

RajiniKumari
Автор

2024 lo kuda vintunna vaallu oka like ❤ .... Jaiiii Babu 😊

ramalingeswararaopuchala
Автор

చిన్నప్పుడు సరిగ్గా ఊహ తెలియని వయసులో ఎక్కడో ఆటలు ఆడుతున్నప్పుడు ఈ పాట వినిపించేగానే అలా ఆగపోయి వినేవాడ్ని ఇంతలో సాంగ్ ఆగిపోవడమో పవర్ పోవడమో ఏదోకటి జరిగేది.. అలా పూర్తి సాంగ్ వినాలని ఉండేది నోరు విప్పితే ఇదే పాట వచ్చేది ఆ రోజు నువ్వు ఎవరో తెలియదు.. నాలో ఆ క్షణం మొల్చిన ప్రేమ, సంతోషం ఈ రోజు నీకు భక్తుడు అయ్యేలా చేసింది ఈ ఊపిరి ఉన్నంతవరకు నీ పైన ఉన్న ప్రేమ ఎప్పటికి

ఎవరు ఎన్ని విధాలుగా విష ప్రచారం చేసిన ఇక Mahesh sir

nkasireddy-b
Автор

సూపర్ సాంగ్ ❤❤ భూమిక... మహేష్ గారి నటన.. ఎక్స్ప్రెషన్స్ తో పాటు సంగీతం చాలా బాగుంది... సింగర్స్ 👏👏👏

Ammaigaru
Автор

చెప్పవే చిరుగాలి చల్లగా ఏదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఏదగిల్లి
ఎక్కడే వసంతాల కేళీ ఓ....
చూపవే నితో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ
చుపవే నితో తీసుకెళ్ళి

ఆశ దీపికలై మెరిసే తారకలు
చూసే దిపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే
అడుగే అలై పొంగుతుంది ఓ... ఓ...

చుట్టూ ఇంతా రేయున్న
అంతా కంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుక
దుసుకూ పోతూ ఉంటే
అపగలవా చికట్లూ
కురిసే సుగంధాలు హోలీ
చూపదా వసంతలా కేలీ
కురిసే సుగంధాలు హోలీ
చుపదా వసంతలా కెలి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి

యమునా తీరాల కథ వినిపించేలా
రాధా మాదవుల జత కనిపించేలా
పాడని వెన్నెల్లో ఈ వేలా
చెవిలో సన్నాయి రాగం లా ఓ.... ఓ...
కలలే నిజమై అందేలా
ఊగే హూహాల ఉయ్యాలా
లాహిరి లాహిరి లాహిరి తరంగాల
రాతిరి ఏటని ఈదే వేల
జాజిరి జాజిరి జాజిరి జానపదం లా...
పొద్దే
ఉపిరే ఉల్లాసంగా తుళ్ళి ఓ.... ఓ...
చూపదా వసంతాల కేళీ....
ఉపిరే ఉల్లాసంగా తుళ్ళి ఓ... ఓ...
చుపడా వసంతాల కేళీ....

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల ఓ... ఓ...
చుపవే నితో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతలా కేళీ ఓ..
చుపవే నితో

RAVI__RATHIPELLY
Автор

😊2024 lo e song vinevallu oka like vesukondi 🤗🤗

Anjali_
Автор

From 2:42 to 2:50 such a difficult line sang by udit sir, hats up.❤

Babul.kumar
Автор

సాయంకాలం సంధ్యా సమయం లో వింటుంటే చల్లగా ఎద గిల్లినట్టుగానే ఉంటుంది థాంక్స్ మణి షర్మ సార్ 🙏

SubramanyamAlla-ln
Автор

Chinnapudu తెలిసి తెలియని వయస్సులో ఈ పాట కి డాన్స్ vesevadini, gurthuchesukunte navvu vasthundi❤

jvms
Автор

మన ఘట్టమనేని ఫ్రెండ్స్ మహేష్ బాబు వీరాభిమానులు అందరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్❤❤❤

ImamHussein-zshd
Автор

Mamulga ledhu mava mind dengesindhi ❤❤❤❤❤❤❤

Ironman-jedw
Автор

E song epudu vina mind chala peaceful ga vuntundi

sanjurakesh-nldw
Автор

My fav in Telugu ❤Mahesh Babu and allu arjun❤

mylaben
Автор

😢😢😢😢😢😢 super song bro Naku na child life gurtukuvadtundhi

sadubhargav
Автор

2025 lo kuda vibe ayye vallu like veskondi

sreyassriram
Автор

ఎర్లీ మార్నింగ్ 4 am నుండి జెమిని టీవీ లో స్టార్ట్ ఇయ్యేవి❤❤❤ సాంగ్స్ కోసమే లేచేవాళ్ళం స్వీట్ మెమోరీస్

nagendra
Автор

చుట్టూ ఇంకా రేయున్నా.. అంతా కాంతే చూస్తున్నా.. ❤❤

Lyrics_World.
Автор

So beautiful dreaming song that night time that location superb lovely feelings 2024 I still remember and listening in guntur kaaram also mahesh sing the song

Kk..
Автор

One of my favourite movie in Telugu Mahesh Babu and bhumika❤❤❤❤❤

sambalpuriyababu