O Priyathama Video Song | Nuvvu Naaku Nachav Telugu Movie | Venkatesh | Aarthi Agarwal | Vega Music

preview_player
Показать описание
Watch and Enjoy O Priyathama Video Song | నువ్వు నాకు నచ్చావ్-Nuvvu Naaku Nachav movie starring Venkatesh, Aarthi Agarwal, Prakash Raj, Sudha, Brahmanandam, Sunil, M. S. Narayana, among others. Directed by K.Vijaya Bhaskar And Produced by Sravanthi Ravi Kishore-priya Music composed by Koti.

#tvnxt #victoryvenkatesh #aarthiagarwal #telugulatestsongs #telugusongs #tvnxtmusic #vegamusic #telugusuperhitsongs @VegaMusicOfficial

Like our Facebook Page

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Watch more Video's 👇@

TVNXT Music channel consists top music tracks from movies, private albums and music concerts from across the country. Subscribe to our channel to get updated with latest happenings in music and entertainment Industry.
Рекомендации по теме
Комментарии
Автор

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం …
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
ఓ ప్రియతమా ఇది నిజమా
ఏ పరిచయం ఒక వరమా
ఇది మనసు పడిన విరహ వేదనా…
తొలి ప్రేమలోని మధుర భావనా…

ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించెనో
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై వీచాయో చెప్పేదెలా
ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా
ఓ పిర్యతమా దయగనుమా
నీ చూపే చాలు చంద్రకిరణమా
నా జన్మ ధన్యమవును ప్రాణమా…

చివురాకుల పొత్తిలిలో వికసించిన సిరిమల్లెవో
చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే
పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేదంగ భావించి జపిస్తున్నానే చెలి…
నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి
ఓ ప్రియతమ ఊఉననుమా
కనలేవ ప్రియుని హృదయవేదనా
కరుణించు నాకు వలపు దీవెనా…

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం …
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా

chinnu
Автор

2022 లో కూడా e song నేను వింటున్నా ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం now my age is 29 I love this song e song వింటునపుడు నా మనసు తనలోని దాచుకున్న ప్రియురాలిని తలచుకుని మురిసి పోతుంది

biharsankar
Автор

మామిడి కాయ పచ్చడి నెయ్యి లాంటి combo, ఈ sp బాలు కోటి గారి combo... 👏👌

TruthisBitter-cbvd
Автор

ఈ మ్యూజిక్ వింటే హార్ట్❤️ నీ కోస్తున్నట్టు వర్ణించలేని అనుభూతి....

sumansiva
Автор

2024 ఈ సాంగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤❤

JohnJoy-clhg
Автор

అప్పటి సినిమాలు పాటలు గుండెను హత్తుకునేవి, హీరో లొ మనలను చూసుకునే వాళ్ళం... ఇపుడు అన్నీ వస్తావా, చస్తావా, లేచి పోదామా, పెళ్లై చేస్టకుందాం ఇవే... ఆ రోజులే వేరే

sdniru
Автор

ఎంతమంది సింగర్స్ ఉన్నా, బాలు గారు ఎంచుకున్న పాట, దానిలోని భావాలు ఏ విధంగా ఉంటాయో, ఆయన రాగం, పాడే తీరు అలానే ఉంటుంది🙏🙏.

Ajay-Rohirat
Автор

Excellent song👌👌👌👌👌
That magic in SPB sir voice & Koti garu music👌👌👌👌👌
Ippati varaku Nuvvu Naku Nachhavu movie songs konni vandala sarlu vinnanu, chusanu but every time same feel.. what a album👌👌🙏🙏

TeluguIndian
Автор

Nuvvu naaku nachavu
Manmadhudu
And all other venkatesh movies will be the sensational forever movies....
Athadu, pokiri and Kushi will follow them🙂

shashankashura
Автор

ఇంత అందమైన పాటను కామెడీ గా తీసారు 💐💐🌷🌷🌹🌹🌼🌼🥀🥀🥀🌸🌸🌺🌺

nvltailoring
Автор

Venkatesh Carrier lo best movies lo Edhi okkati
Enni Sarlu Chusina Bor kottadu.
Venky Acton ki Askar ravali
All rounder hero telugu industry lo

venkateshdonm
Автор

I am. From Karnataka still we love venky sir movies his acting, expressions, comic every expressions we love this movie forver and with arathi agrawal chemistry superb fantastic

shwethasa
Автор

Legendary musician Koti and Legendary Singer SPB ❤️🔥

telugufactsandmore
Автор

sp balugari voice amazing my favorite song💜💜🙏🙏🙏🙏

SubramaniSubbu
Автор

బాలు వెంకటేష్ గారి పాటలు మీకు నచ్చితే 👍కోటండి ❤❤iam వెంకీ ఫ్యాన్ ❤👌😍🌹💔💞

ramchandar
Автор

music is mediation between god and people and that mediator is SPB sir, legend. Stress reliever

kalyankrish
Автор

ఆర్తీ అగర్వాల్ కంటే ఈ అమ్మాయి అందంగా ఉంది అంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా బ్రో❤❤

balayyabalubalu
Автор

మీరు ఈ లోకంలో లేకపోయారు అయినప్పటికీ ఈ పాటల రూపంలో బ్రతికున్న వారు.ఈ పాటలు ఉన్నంత వరకు మీ మాల్లో ఉంటారు.మిసు యూ బాలు గారు.😭😭😭❤️❤️

gantedachandrasekhar
Автор

Doesn't Matter if it is venkatesh or Chiru on screen. Spb sir have Potential to Dominate them with his Magicalvoice.

armoorshailesh
Автор

Master piece song ❤❤❤ బాలు గారు వీ మిస్ యూ 😢😢

Telangana