Why BJP is Selling PSUs in India || Privatization is Good or Bad for India ?

preview_player
Показать описание
In this insightful video, we delve into the strategic moves by the Indian government to disinvest its shares in public sector companies, paving the way for monumental financial gains directed towards developmental endeavors. Unveiling the rationale behind this shift, we dissect the objectives behind privatization and its promising impact on enhancing the performance of these entities. Moreover, we unravel the fundamental disparities between disinvestment and privatization, shedding light on their distinct roles in shaping India's economic landscape. Join us as we navigate through the intricacies of these transformative policies and their implications for India's future prosperity.

Disinvestment data link

All content, views, information and opinions shared in our video or channel @voiceofsuryatelugu are my personal interpretation which may be unknowingly biased based on my personal research. I don’t take any responsibility for any miscommunication, misinformation and any action taken by any individual or group based on the information provided in my videos.
​ @voiceofsuryatelugu
The content provided in this video is solely for Education purpose only and the video content is not to be considered for making any investment decision.

Follow us on Instagram

Follow us on Facebook
#IndianEconomy
#Disinvestment
#Privatization
#PublicSector
#GovernmentPolicy
#EconomicDevelopment
#InvestmentStrategy
#FinancialPlanning
#CorporatePerformance
#DevelopmentInitiatives

Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Рекомендации по теме
Комментарии
Автор

Govt companila Privatization ni meru support chesthara ? mi opinion comment cheyyandi

voiceofsuryatelugu
Автор

నాయకులకు ప్రభుత్వం సంస్థల మీద కన్ను పడినప్పుడు మెల్లగా అది నష్టాల్లోకి వెళ్లేలా చేసి
తిరిగి వారే కాపాడినట్టు ప్రయివేట్ వెక్తులకు అమ్మి సొమ్ముచేసుకుంటారు
ఒక సంస్థను సరిగ్గి నడపలేని నాయకుడు దేశాన్ని ఎలా నడపగలడో మనం ఆలోచించాలి ఫస్ట్
కొందరి వెక్తులపై అధిక ప్రేమతో చేసే కుట్ర jst 🙏

p.sateesh
Автор

దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి మూడవ అతిపెద్ద భూస్వామి వాక్కు బోర్డు కలిగి ఉంది అది ఏదైనా భూమి నాది అంటే ఇవ్వాల్సిందే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు
వాక్కు చట్టం గురించి కథనం చేయండి...

paavanavenkatesh
Автор

ప్రభుత్వ రంగానికి చెందిన కొన్ని అవసరమే, కానీ కొన్ని అవసరం లేదు. ఇక్కడ చాలా మంది ఒకేలా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలో ఉండలా? ప్రైవేటుగా ఉండాలా అని. ఏ విధంగా ఉన్నా ప్రభుత్వానికి ఆదాయమే. కానీ ప్రభుత్వరంగ సంస్థలు నడప కుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అందులో ఉద్యోగాలు, నుంచి ఉత్పత్తి వరకు దుర్వినియోగం చేస్తారు. అర్హత లేకపోయినా తమకు కావలసిన వారిని నియమించు కుంటారు. పేరుకు ప్రభుత్వ రంగ సంస్థ నడుస్తుంది కానీ పనితనం ఉండదు. నియంత్రించాలి అని చూస్తే కార్మిక సంఘాలు, ప్రతి పక్షాలు జోక్యం చేసుకుంటారు. ఏ పని చేయనివ్వరు. అందువల్ల నడవటం కష్టంగా మారుతుంది. ప్రభుత్వ గ్రాంట్ లు ఇవ్వాలి. ప్రజల పన్నులు ఈ విధంగా నష్టం జరుగుతుంది. కానీ ఏ కార్మిక సంఘాలు అంగీకరించరు. ప్రతి దానికీ రాజకీయం చేస్తారు. అదే ప్రైవేటు సంస్థ నడిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఈ సంస్ధలు నిర్వహించడం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు: కింగ్ ఫిషర్, ఎయిర్ ఇండియా చూడండి. రెండు నష్టాలతో నడిచాయి. ఎయిర్ ఇండియా నష్టాలతో నడుస్తుంది కారణంగా ప్రభుత్వం ఆ నష్టాలు భరించవలసి వచ్చింది. నష్టాలు ఎక్కువ అవ్వగానే సంస్థ నడవటం ఆగింది. దీని వల్ల ప్రభుత్వానికి నష్టం జరగలేదు, ఎయిర్ ఇండియా కు గ్రాంట్ లు ఇవ్వడం, నష్టాలు భరించడం జరిగింది. ప్రభుత్వానికి శాసనం చేయగలిగితే అధికారం ఉంది కనుక ఏ సంస్థలైన నియత్రించగలదు. నిత్యావసరాల్లో ప్రభుత్వం కొన్ని సంస్థలు నిర్వహిస్తే చాలు.

auaramesh
Автор

Privatisation brings more accountable. We know government efficiency is very less compared to private.. one of my friend is working in one of PSU and he said he is getting more free time and preparing for civil services. We can see how much hours they are working with huge salary. Obviously this will result in no profits. So better to private

srisri-rntj
Автор

చాలా చక్కగా చెప్పారు సూర్య గారు. ప్రయివేటుపరం చేస్తూపోతూఉంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు?? ప్రజాస్వామ్యం దేనికి??
ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, వాటి లోపాలను సరిచేసి లాభాలబాటకు అడుగులు వేయాలి. ప్రజాధనంతో పాలకులు వారికి ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకొని బడాబాబులను ఆదుకోవటానికా చెప్పండి. ప్రభుత్వ రంగ సంస్థల అజమాయిషీ ప్రభుత్వాలదైనపుడు వారి బాధ్యత నిపుణుల కమిటీలతో ఎలాంటి పరిశ్రమనైనా లాభాలలో నడిపించవచ్చును. అది వదిలేసి ప్రయివేటు సెక్టార్ ని బలోపేతం చేస్తే ఇక ప్రజాస్వామ్యం దేనికి???

JanardhanaRoaC
Автор

ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేస్తే ఈ కంపెనీ లను అమ్మాల్సిన అవసరం ఏముంది

rythudevobhava
Автор

Vizag స్టీల్ ప్లాంట్ ను TATA కి అప్పగిస్తే సరిపోతుంది. ప్రాబ్లెమ్ solved

MyVillage
Автор

అన్నగారు ఒకసారి sbi బ్యాంకు వెళ్లి చూడండి ఎంత ఇబ్బందిగా చేస్తారు ఒక్కొక్కరు కలెక్టర్ లాగా ఫీల్ అవుతారు అదే ప్రైవేట్ బ్యాంకు వెళ్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనకే అర్థమవుతుంది... సో అలాంటి తెల్ల ఏనుగుల సంస్థలకి ప్రైవేటైజేషన్ సరైన మందు

samrider
Автор

Our India's youth, representing 65% of the population, is a valuable asset that needs quality jobs for their skills and aspirations. Currently, most young people are focused on preparing for government exams, which ultimately does not benefit them, their families, or the country.
India never develop with this comfort zone mindset

musicrelaxationofficial
Автор

Anna privatization chesina taruvata government goods rate decide cheysela chettam tisukuravali

bhanuteja_
Автор

Good to see you uploading videos after so many days bro..

vemapravallika
Автор

Disinvestment cheyadam manchide kaani not more than 49%. Privatisation matram problem avutundi.

SUBBARAYUDUCHITTIBOINA
Автор

Go to government bank and go to private bank. Who server you better? I think the answer is very clear. Privatization is needed in every sector to some extent but not full.

shashiswamy
Автор

Govt kuda enduku adi private chesthey సరిపోద్ది

umesh
Автор

Exlent information.
I am retired from indian airlines hence I wish to sujestf few points.
1 disinvestment better if cannot control theair give

lease.not for priestage sake
2.privatisation after all efforts honestly tried but not.worked out.then only expect owner ship administration and technology can be to improve.
To solve intestinal problems most of them made out of union as this leads to forther losses as working force reduce.this must take care and it should not.use to implement reservation and experiments.

venkateswarlup
Автор

Evry month laks lo salary tesukoni sarigga work cheyyani govt jobers unna company lani privet ki evvadam tappu kadhu ani na uddhesam
Evry month valla salary baram kanna vasthu baram betar kadha

sureshaakula
Автор

Disinvestment and privatization should be done but ownership need to be retained by Government

yogarajusampathirao
Автор

Konni private undali konni government undali..
Anni private unna last ki private companies government ni command chese situation vastai ...

khadeermd
Автор

All this happens to Government schools as well...

It's not the business of the government to do business. They suck at it.

Any real business can't survive without making profits.

But the losses made by government companies due to corruption and inefficiency is a loss to the tax payers.

nationalinterest