TDP Election Manifesto LIVE | Chandrababu | TDP Mahanadu 2023 - TV9

preview_player
Показать описание


Рекомендации по теме
Комментарии
Автор

అన్ని ఇస్తారు మళ్ళీ మామీదే ధరలు రూపంలో ఆ కర్చు అంత వెస్తారు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కవ 🙏🙏🙏

madhavia
Автор

ఇలాంటి మాట ఇచ్చి తప్పని cbn ki ఇంకా ఇంకా వంద సంవత్సరాలు బ్రతకాలని ఇలాంటి ఎన్నో సాధ్యం కాని వాగ్దానాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.

sivasankarreddy
Автор

2019 YSRCP manifesto and 2023 KARNATAKA manifesto copy idhi 😂

chsaireddy
Автор

ఉచిత గ్యాస్ సిలిండర్ లు వారాహి ద్వారా డెలివరీ చేస్తాం : చంద్రబాబు
😎

narayanamunagapaka
Автор

జగన్ చెప్పినవి అన్ని గత నాలుగు సంవత్సరాలనుండి ఇస్తున్నాడు... నువ్వు లాస్ట్ 2 నెలలు ఇస్తావు అంతే.. నిన్ను నమ్మము బాబు

shahulshaik
Автор

మీ మేనిఫెస్టో చాలా బాగుంది కానీ ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇవన్నీ ఎలా ఇస్తారు sir మీ హెరిటేజ్ లాబాల్లోంచి తీసి ఇస్తారా లేక ఆంధ్రప్రదేశ్ ని ఇంకో శ్రీలంక ని చేసి ఇస్తారా...

ganiveerla
Автор

రెండు పార్టీల మేనిఫెస్టో లలో అభివృద్ది ఎక్కడాలేదు. అన్నీ ఉచితాలే. ప్రజలారా మనం మన నాయకులను మాకు ఉచిత పథకాలు వద్దు అభివృద్ది (విద్య, ఉపాది, వైద్యం, ) చేస్తే చాలు అని మనం చెప్పే వరకూ నాయకులు ఉచిత పథకాలు హామీలు ఆపరు . మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూ వుంటుంది. గమనించగలరు

vijaysaich
Автор

మద్యపాన నిషధాన్ని అమలు చెయ్యండి, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించండి అందరూ జీవితాలు. బాగుంటాయి

madhavia
Автор

Ee schemes to Singapore avudaa ?? Naku ardamkatlaa Anni votti matalauu

nitheeshreddy
Автор

నమ్మమ్ బాబు నమ్మం చాలా తప్పు చేసేం. గ్రాఫిక్ మాయాజాలం వద్దు. ఎద్దులు పాలు ఇస్తావి అని తెలుసుకున్నాం

sekharreddyambavaram
Автор

1995 నుండి 2014 దాక చంద్రబాబు చేసిన ఎన్నికల వాగ్ధానాల్లో ముఖ్యమైనవి👇

2 రూపాయల కిలో బియ్యం ఎత్తేసారు

మధ్యపాన నిషేధం ఎత్తేసారు

50 రూపాయలకే హార్స్ పవర్ తీసేసారు

ఆడపిల్ల పుడితే 5 వేలు ఇస్తా అన్ని ఇవ్వకుండా బొంకేసారు

పూర్తి రుణ మాఫి చెయలేదు

డ్వాక్రా రుణాలు మాఫి ఇవ్వలేదు

బెల్టు షాపుల రద్దు చెయలేదు

ఇంటికొక ఉద్యొగం ఇవ్వలేదు

నిరుద్యొగబృతి ఇవ్వలేదు.

2 రూపాయలకే 20 లీటర్ల త్రాగు నీరు పెట్టలేదు

ఆడపిల్ల పుడితే 30 వేలు మహలక్ష్మి పధకం ఉసే లేదు

పేద గర్భిణి స్త్రీలకి 10 వేలు, పండింటి బిడ్డ పధకం మొదలే లేదు

హైస్కూల్, ఇంటర్ చదువుతున్న ఆడపిల్లలకు సైకిల్లు ఇవ్వలేదు.

ఇప్పుడు మళ్ళీ కొన్ని దొంగహామీలు ఇస్తూ ప్రజలని మొసం చేయడానికి బయలుదేరాడు.

Автор

పది మంది ఉంటే పది మంది కి ఇస్త ఇవ్వని చెబుతాను కానీ చెయ్యను అదే చంద్ర బాబు అంటే

sathyaedutech
Автор

తెలుగుదేశం పార్టీ 2024 పథకాలు అన్ని రకాల పథకాలు పథకాలు లేవు వైఎస్సార్ఈ ప్రభుత్వం తో పోల్చుకుంటే మీ పార్టీ పదకాలు లేవు బాబు అన్న మళ్లీ అధికారంలోకి రావాలంటే ఒక్క వారి సరి చేసుకోవలెను
2023 వైయస్సార్ జగన్ అన్న పార్టీ ఆ పార్టీ పథకాలు జగనన్న ప్రతి పథకం పేదవాడికి అమలు అవుతాయి
బాబును బాబు నువ్వు వద్దు ఇంకా

potladurthisreenusreenu
Автор

కొన్ని ప్రశ్నలు CBN కి సూటిగా (నిన్నూ ఎలా నమ్మాలి బాబూ)

1) 2014 manifesto lo నిరుద్యోగ భృతి 2000/- రూ అని చెప్పావు, ఇచ్చవా?
2) 2014 మానిఫెస్ట్ లో, రైతులకు, రున మాఫీ అన్నావు, చేసావా?
3) ఇంటి ఇంటికి ఉద్యోగం అన్నావు, (బాబూ వస్తె జాబు అన్నావు) ఇచ్చవా?
4) జగన్ 2019 లో ఇచ్చిన మానిఫెస్ట్ లో 90% పూర్తి చేస్తే శ్రీలంక అన్నావు... మరి జగన్ ఇచే వాటికి కంటె ఎక్కువ ఇస్తాను అంటున్నావు ఇపుడు... అపుడు మరో శ్రీలంక మరొక పాకిస్తాన్ అవ్వదా...?

Chinnani
Автор

ఇవి ఓట్ల వరకే ....గెలిచాక బొంగు కూడా చేయడు..

ramakrishnaram
Автор

జగన్ మోహన్ రెడ్డి గారు ఉచిత పధకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది. చంద్రబాబు ఉచిత పధకాలు ఇస్తే రాష్ట్రం అమెరికా అవుతుంది తమ్ములు నిజం గా నమ్మండి రా బాబు ....

Voiceof_Syam
Автор

తెలుగుదేశం మేనిఫెస్టో బాగోలేదు
ముసలి వాళ్లకు
ఆటో డ్రైవర్లు
తెలుగుదేశం మేనిఫెస్టోలో ముసలవ్వ లకు ఆటో డ్రైవర్లకు ప్రాధాన్యత లేదు

potladurthisreenusreenu
Автор

Ammavadi presnt budjet 6000croes 1 child ki iste

mvvsnews
Автор

Ni antha swarthaparudu yevadu ledu adhikaram kosam yenthakaina dhigajaruthav

rajendharsokkam
Автор

మినీ అంగన్వాడీ కార్యకర్తలు cm గారు పని చేసే వారికి న్యాయం చేయాలి

RamaKapiri-dtgs