AP Ex CM Chandrababu ANNOUNCED Tdp Bjp Janasena ELECTION MANIFESTO 2024 | TV5 News

preview_player
Показать описание
AP Ex CM Chandrababu ANNOUNCED Tdp Bjp Janasena ELECTION MANIFESTO 2024 | TV5 News
#chandrababu #tdpmanifesto2024 #tv5news

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

మేనిఫెస్టో విఫలమైతే ఊరిశిక్ష

మేనిఫెస్టో విషయంలో ఒక చట్టం చెయ్యాలి. గెలిచిన తరువాత మేనిఫెస్టో అమలు చెయ్యకపోతే ఎటువంటి నాయకునినైనా ఉరి తీయాల్సిందేనని చట్టం చేస్తే, అప్పుడు రాజకీయ నాయకులంతా ఒళ్లుదగ్గర పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తారు. అటువంటి చట్టం లేదు గనుకనే ప్రతీ నాయకుడు తన మదిలో మెదిలే ప్రతీ ఆలోచన మేనిఫెస్టో రూపంలోపెట్టి, దేశం ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారు.

మేనిఫెస్టో విడుదలచేసేటపుడు ప్రజలకు వాగ్దానం చేసే విషయాలు మేనిఫెస్టో లో పొందుపరచాలి, అవి ఒకొక్కటిగాఎప్పుడు? ఏ సంవత్సరంలో, ఏ నెలలో అమలు చేస్తారు అనే విషయం కూడా మమేనిఫెస్టోలో పొందు పరచాలి. ఒకవేళ మీనిఫెస్టోలో ప్రస్థావించినవి అమలు చెయ్యని యడల (1). మరలా రాజకీయాలలో పోటీచేయ్యడానికి ఆకుటుంబంలో అందరు అనర్హులు (2) జైలుకు వెళ్ళవల్సిందే, ఊరిసిక్షకు అర్హులు అని చట్టం చేస్తే మనదేశం బాగుపడుతుంది. రాజకీయ్య నాయకులందరు జాగ్రత్తగా అలోచించి, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసి కడు జాగ్రత్తతో విడుదాలచేస్తారు.

anandthota.
Автор

అయ్యా C B N గారూ ఉచిత బస్ వద్దు.
అవసరం లేని ఉచితాలు వద్దు ఈ ఉచితాల
వల్ల అభివృద్ధి దెబ్బతింటుంది. ఉద్యోగ అవకాశాలు పెంచండి , రైతులకు వడ్డీ లేని
ఋణాలు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి
చేయండి. రాష్ట్రం అభివృద్ధి అవుతుంది

sijlswg
Автор

కూటమి గెలుపు కోసం యువత చాలా కృషి చేశారు గత ప్రభుత్వం లో విచ్చలవిడిగా దొరికిన గంజాయి డ్రగ్స్ చీప్ లిక్కర్ వల్ల చాలా మంది యువకులు జీవశ్చవాల్లా తయారయ్యారు ఇప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద చాలా ఉంది, చేస్తారని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం

sulochanabattula
Автор

రాజధాని కావాలి
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కావాలి
పోలవరం ప్రాజెక్టు కావాలి
స్ట్రీట్ భోజన కేంటిన్ సౌకర్యం కావాలి

rajudk
Автор

Sir మీ మేనిఫెస్టో కాపీ ప్రజలకు అందరికీ ఇవ్వాలని కోరుచున్నము

rajudk
Автор

అందరికీ సమ్మతమైన మేనిఫెస్టో బాబు గారు❤❤❤❤

nareshjagusetti
Автор

దయచేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు సమస్యలను కూడా మేనిఫెస్టోలో పెట్టండి సార్. ప్రభుత్వ టీచర్ల కంటే ఎక్కువ కష్ట పడుతున్నప్పటికీ కూడా విద్యా శాతాన్ని పెంచుతున్న ఇప్పటికి కూడా కేవలం 5000 10, 000 రూపాయలతో జీవనం సాగిస్తున్నారు ఉద్యోగ భద్రత లేదు మినిమం శాలరీ లేదు దీనిపైన జీవితంలో 30 లక్షల మంది ఉన్నారు. దయచేసి కొంచెం స్పందించండి

Jafferpeer
Автор

చెప్పడం కాదు సార్ చేసి చూపించండి. అప్పుడు నమ్ముతాం ము.😊

dhanunjaya
Автор

చూడండి సార్ ఎక్కడ ఐనా sc st లు గురించి ఎక్కడైనా ఎప్పుడు ఐనా ఆలోచన ఉన్నదా లేదా వీళ్ళు ఏమైనా మాకు ఎందుకు అనుకుంటున్నారా మీ అలోచించి చుడండి

PenumalaGopi
Автор

Tq sir malli ap abivruddi avutundi 👌🌟🌟🌟🌟🌟🌟🌟🙏👍👌

siri
Автор

ఇవన్నీ నిజాయితీగా మాట తప్పకుండా చేస్తే ప్రజల మిమ్మల్ని వదులుకోరు పూజిస్తారు

purnaeluri
Автор

ఇంక ఆంధ్రప్రదేశ్ కి అంతా మంచే 🥛✌️🚴🚴🥛🥛✌️✌️

gowrilife
Автор

గోహత్య నిర్ములన చట్టం కూడా రావాలి చిన్న చిన్న లేగ దూడలని కబేళాలకు అమ్మెస్తున్నారు పాపం😢

gowrilife
Автор

ప్రస్తుత ప్రభుత్వ ప్రతికూలతను మీరు స్పష్టంగా చూపించారు మీ సామాజిక బాధ్యత మరియు సానుకూల దృక్పథాన్ని నేను అభినందిస్తున్నాను

hanuveerla
Автор

బాబు గారు పవణ్ కళ్యాణ్ ఏమాత్రం తేడా వచ్చినా నాటు బాంబు లా పేలాతాడు ఆలోచించి హామీ లు ఇవ్వండి

VenkatshibabuVenky-yffy
Автор

Pawan gari ideas, CBN gari experience direct gaa kanipusthunnayi
🙏🙏👏👏😊

sambasivaraogundabolu
Автор

చంద్రబాబు నాయుడుగారు ఆంధ్రప్రదేశ్ లోపుట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం

gowrilife
Автор

TTD తో పాటు అన్నీ దేవాలయ కమిటీ లలో బ్రహ్మణి లకు సభ్యత్వ0 వుండాలి.

RaviKumar-gbzs
Автор

మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళకు తిరిగి చదువుకునే అవకాశం కల్పించండి సార్ వాళ్లు అబ్బాయిలు అయిన అమ్మాయి అయినా , సార్

dhanunjaya
Автор

అన్ని బాగానే ఉన్నాయి. ఆ ఉచిత బస్సు ప్రయాణం అన్నది పరమ చెత్త పని . దానిని దయచేసి ఆపండి

jandaa