Yearly 3 Cylinders | Chandrababu Naidu | Mahanadu | TDP Manifesto | Tv5 News Digital

preview_player
Показать описание
Yearly 3 Cylinders | Chandrababu Naidu | Mahanadu | TDP Manifesto | Tv5 News Digital
#chandrababu #tdp #mahanadu

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

👍💐👍🙏నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను మాది నంద్యాల జిల్లా సిఎం చంద్రబాబు నాయుడు సార్ గారు మీరు అందించే ప్రతి ఒక్క పథకం ఆంధ్రప్రదేశ్ లో అర్హత గల ప్రతి కుటుంబనికి మీరు ఇచ్చే అన్ని పథకాలు అందజేయవలేను. ప్రజలకు ఇచ్చే పథకాలు డైరెక్ట్ ప్రజల అకౌంట్స్ లో జమ చేయండి. మధ్య వేర్తులు ఉండకూడదు. సిఎం సార్ గారు. జై చంద్రన్న 🚲జై తెలుగుదేశం 🚲జై జై తెలుగుదేశం 👍💐👍🙏

HelpinghandsSekharK
Автор

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చే బదులు, కరెంటు ఛార్జిలు 100 యూనిట్లు వరకు ఉచితం ఇస్తే, ప్రతి కుటుంబానికి ఉపయోగం ఉంటుంది.

guptadurgabapanna
Автор

పచ్చి అబద్దాలు చంద్ర బాబు నాయుడు ముసలి నక్క మాటలు ఎవరు నమ్మరు జై జగన్ అన్న

KumarKumar-db
Автор

పనికిమాలిన పథకాలకన్న పేద కుటుంబాలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మంచిదే.

immannivenkatasatyam
Автор

గతం లో 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడ నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి హామీలు 😂

radhakrishnareddy
Автор

ఈ పథకాలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు అన్నారు కదా cbn గారు

tirupatirao
Автор

నువ్వు ఎన్ని సిలిండర్లు ఇచ్చిన నువ్వ రావురా బాబు 😂😂 2024 లో జై జగన్ జగనన్న ప్రభంజనం 175 సీట్స్

sudhakarms
Автор

మీరు ఏ హామీ ఇవ్వకుండా ఉన్నా జగన్ 🪓కి వేయరు మహిళలు

kisorkutti
Автор

2019లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు కానీ పాపం వర్క్ అవుట్ అవ్వాలా... పోనీ టిడిపి పార్టీతో అయితే మంచిదే ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేయాలి

kommalapatisriram
Автор

ఈ ఉచితాలు ఎప్పుడూ ఆగితే అప్పుడు ఆంధ్ర బాగుపడుతుంది

prasanthcq
Автор

ఇప్పుడు నువ్వు ఉచితాలు ఇస్తే శ్రీలంక అవ్వదా బాబుగారు
జగన్ చేస్తున్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు ఇస్తాను అంటే నోట్లో ఉమ్ముతారు సార్ జనం

olhpqly
Автор

10 th పాస్, iti పాస్ ఆయనవాళ్ళు చాలా మంది వుంటారు వారికీ ఉద్యోగం రాలేదు అన్న ఉద్యగా బృతి apply చేస్తే వస్తదా అని ప్రజా ప్రశ్న sir

surasrineevasulu
Автор

కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ employees ఏంటి సామి

venkat
Автор

నరకాసురుడిని అయినా నమ్మవచ్చు ...కానీ నమ్మితే నాశనం

chantiguru
Автор

అన్నా ఒక హామీ మరిచిపోయావ్
అదే అన్నా ఎండాకాలం ఎండల్ని కంట్రోల్ చెయ్యడం మన మ్యానిపెస్టలో చెప్పు అన్నా

arjunvlags
Автор

Y 3 cylinders mrp is 500 rs each cylinder enough

nageshdasari
Автор

ఎన్ని చెప్పనా నీకు ఓటు వేయ్యేరు రా బాబు

sankarvirat
Автор

అంత బాగుంది గాని last లో మేము ఇస్తాము అనకుండా టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది అంటే బాగుంటుంది.

agiliudaykumar
Автор

జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాతో పోయినా, మిగిలిన కొద్ది సమయంలో చేసిన అభివృద్ధి ఇదిగో....

4 పోర్టులు, 10 షిఫ్ఫింగ్ హార్భర్స్, 17 మెడికల్

కాలేజీలు, 10 వేలకి పైగా సచివాలయాలు,

10 వేలకి పైగా రైతు భరోసా కేంద్రాలు,

10 వేలకి పైగా హెల్త్ సెంటర్ లు, పాల కేంద్రాలు,

ఇన్ఫోసిస్, విప్రో, హెల్త్ రైజ్, సెంచూరీ ప్లైబోర్డు,

పెప్పర్ మోషన్ ఎలక్టిక్ బస్సెస్, డైకిన్, పానాసోనిక్,

హవెల్స్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్,

16 రాష్ట్రాలతో పోటీ పడి సాధించారు.

ఐటీసీ, ఆదిత్య బిర్లా, లైపిస్ ఫార్మా, శ్రీ సిటీ లో కొన్ని

కంపెనీలు, కొప్పర్తి లో కొన్ని కంపెనీలు, ఆదాని డేటా

సెంటర్ ఇంకా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు

వచ్చాయి.

యెల్లో మీడియా మాఫియా కబోదుల్లారా

ఇదంతా అభివృద్ధి కాదా??!!

jyothinune
Автор

Super speech CBN sir 👌👌💐💐
Jai ✌✌✌✌✌✌✌✌✌TDP.

ramanaesarapu