CM YS Jagan Funny Punches On On TDP Manifesto | Chandrababu @SakshiTVLIVE

preview_player
Показать описание
CM YS Jagan Funny Punches On On TDP Manifesto | Chandrababu @SakshiTVLIVE

#CMYSJagan #TDPManifesto #Chandrababu #NaraLokesh #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

Mega Dsc తప్ప అన్ని చేశావ్ అన్నా. కానీ మా 6 లక్ష్యాల మంది నిరోద్యుగులు 4 ఇయర్స్ నుంచి టీచర్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచుస్తూనే ఉన్నాం.😢..

rajarithwikrathode
Автор

నువ్వు ఫస్ట్ మా dsc గురించి మాట్లాడు జలగన్న. గెలిచినా వెంటనే మెగా dsc అని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశావు మమ్మల్ని. నువ్వు మాట తప్పను మడమ తిప్పను అని అంటే ఇక్కడ ఎవరు నమ్మే వారు లేరు. ఒకసారి మోస పోవచ్చు కానీ ప్రతిసారి మోసం చేయచ్చులే అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది జలగన్న.

konchemaheshreddy
Автор

జన్మదిన శుభాకాంక్షలు సార్, మీరెప్పుడు యేసు క్రీస్తు దేవుని దయ వలన సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఇంకా ప్రజలకు మంచి చేస్తూ, జనల గుండెలలో ఇంకా మంచి నాయకుడుగా ఉండాలని ఆ భగవంతుడుని కోరి ప్రార్ధిస్తున్నాను.జై జగనన్న

బోనంగిరాజకుమారి
Автор

అన్నా నిన్ను చూస్తే చాలు అదే పెద్ద భరోసా

nageshmallepalli
Автор

అమరావతి రాజదాని అభివృద్ధి చేస్తా అన్నావు వీటికి సమాధానం చెప్పు సార్

krishnakanthsampathirao
Автор

Many more Happy returns of the day sir 🎉

sompalihema
Автор

జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే.. 98% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని 👇 1. ప్రత్యేక హోదా. 2. CPS రద్దు. 3. మద్యపాన నిషేధం. 4. రాష్ట్రంలో నీటి సమస్య పోవాలంటే మెడికల్ కాలేజ్ లు కట్టడం. 5. కాపు నేస్తం. 6. ప్రతి సంవత్సరం మెగా DSC. 7. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్. 8. సంవత్సరానికి 2 లక్షల 50 వేల ఉద్యోగాలు. 9. మూడు రాజధానులు. 10. జిల్లాకు ఒక airport. ఇలాంటి వాడికి 175/175 ఇవ్వడంలో తప్పులేదు

Jagan_Mosapu_Yeddy
Автор

Happy Birthday dear CM sir 💐 God bless you abundantly 🙌

R_K
Автор

వాడు ఆదాయం క్రియేట్ చేస్తాడు....నువ్వు only పంచడమే తప్ప మరి మొత్తం కాజా పాలన

krishnad
Автор

Great...CM
Next 2024 జగన్ మోహన్ రెడ్డి CM రావాలి..!!

amasaiahthanishnissyetc
Автор

You are great jagan anna, really, love you, ilage yellow media ni cheelchi chendadu anna, god bless you anna :)

dvspavankumar
Автор

Happy birthday CM Jagan Mohan Reddy gatu😊

giribabu
Автор

C.M గా చివరి బర్త్డే జరుపుకుంటున్న జగన్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు... ఏంది సార్ పుట్టినరోజు కూడా వాళ్ళను తలచుకోకుండా ఉండలేక పోతున్నవ్. నీ పాలిట దేవుళ్ళు అయిపోయారు వాళ్ళు😂😢😮😅😊

narayanaswamy
Автор

99.5% Endi anna NV cheppindanikante ekkuva chesaav anna your work is ♾️

iam__muhammadi
Автор

జై జగనన్న 🙏 మీరు గమనించగలరు TDP బస్సు ఫ్రీ అంటున్నారు దాని వలన ఆటో, మోటార్ ఫీల్డ్, సర్వనాశనం అయిపోదుంది, rtc వారికి ఆదాయము లేక వారికి జీతాలు పెరగవు. OPS వలన పెదప్రజలు 97 మంది 3 గవర్నమెంట్ ఎంప్లాయిస్ కోసం కష్టపడాలి ఇది చాలా ప్రమాదం ప్రజలు లోకి పోవాలి 🙏

pasagadaramana
Автор

శ్రీ గౌరవ..ముఖ్య మంత్రి వర్యులు డైనమిక్ లీడర్ శ్రీ.జగన్ మోహన్ రెడ్డి గార్కి నమస్కారములు మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతునికి వేడుకుంటున్నాను సార్

prajkumar
Автор

Correct speech Anna 💯 correct .. Jai YSR Jai jagan anna

BalaSubramanyam-if
Автор

Happy Birthday CM Sir💐💐💐
God Bless You Sir 💐💐💐💐

ravicomputereducation
Автор

Many many more happy returns of the day ..Sri YS Jagan Mohan Reddy Garu 🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️❤️❤️❤️💖💖💖👑👑👑👑

bhaskarkuruba
Автор

Hi Jagannanna 🎉 Happy Birthday Jagannanna 🎉❤

pavanprasadreddy