How to Use Calcium Tablets | Improves Bone Strength | Menopause | Osteoporosis |Dr.Ravikanth Kongara

preview_player
Показать описание
How to Use Calcium Tablets | Improves Bone Strength | Menopause | Osteoporosis | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

how to use calcium tablets,calcium,calcium supplements,vitamin d,osteoporosis,calcium deficiency,calcium carbonate,good health,calcium tablets,supplements,improves bone strength,osteoporosis,bone density,bone health,calcium,increase bone density,strong bones,menopause,what is menopause,menopause symptoms,signs of menopause,osteoporosis,osteoporosis symptoms,osteoporosis treatment,what is osteoporosis,osteoporosis exercises,prevent osteoporosis,

#Calcium #VitaminD #Menopause #Osteoporosis #StrongBones #Exercises #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

డాక్టర్ గారు మీరు సూపర్ గా చెప్పారు🤩అంటే పూర్తిగాఅర్థం అయ్యేలా చక్కగా వివరించారు👌🏻నవ్వుముఖంతో చెప్తే వినాలనిపిస్తుంది😃 ఎముకలు గురించి ఇలా ఎవ్వరు చెప్పలేదు🤔 కొంచెం ఐన పాటిస్తాం ఇక, థాంక్యూ🙏🏻అండీ👍🏻

ranivarmav
Автор

మీ అందం మీ తల్లిదండ్రుల అంతే అందంగా మీరూ చెప్పటం ...interest వున్నా వారికీ ఒక వరం.... పాటిచటించే వారికీ ... ఆరోగ్యం ... thank you sir .... sweet teaching . iam your fan

vathsayanadungi
Автор

మీ చిరునవ్వు సగంరోగం తగ్గి స్తుంది చాలా మంచి సూచనలు తెలియచేస్తూ న్నారు మీకు మా కృతజ్ఞతలు చిరంజీవ

lakshmiagnihotharam
Автор

ఇంత బాగా చెప్పే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

nkvarma
Автор

చక్కగా తెలుగు లో మంచి పదాలు సరైన విధంగా ఉపయోగిస్తూ, మీరు చెపుతున్న ఆరోగ్య విషయాలు వలన ఎంతో మందికి మేలు చేకూరుతుంది.ప్రస్తుత కాలంలో మీలాంటి వైద్యుల అవసరం సమాజానికి ఎంతో ఉంది.

avasaralanarayanarao
Автор

మీ ముఖ వర్ఛస్సు చాలా బాగుంది.మీరు మాకు దగ్గర ఉన్నంత కాలం మాకు ఏమి సందేహాలు ఉండవు.మీ పరిచయం మా దృష్టం, డాక్టర్ గారు మీరు చల్లగా నిండు నూరేళ్లు బ్రతికి మమ్మల్ని నూరేళ్లు కాపాడండి.

sunnamravinder
Автор

డాక్టర్ గారు మీరు చాలా బాగా సొల్యూషన్ మా ఎముకలు కూర్చున్న నుంచున్న టిక్కు టిక్కు మని శబ్దం రావడానికి గల కారణం ఏంటి ఎందుకు వస్తున్నాయో చెప్పండి డాక్టర్ రిప్లై ఇవ్వండి ప్లీజ్

meghanababy
Автор

ఈరోజుల్లో మీ లాగా వివరంగా చెప్పే వైద్యులు తక్కువ.❤ భయపెట్టే వారు ఎక్కువ కానీ మీరు మా విజయవాడ వారు కావడం మా అదృష్టం

gayatritirumalasetti
Автор

👌👌 I heighly recommend Ravi hospitals…70+ years old ma grand mother ni full healthy ga malli maa intiki pampicharu….chala careful ga chuskunnaru Hospital staff mottam… happy to see you here sir again.🤝

europelomuddapappuavakai
Автор

ఎన్ని మంచి విషయాలు ఎంత మంచిగా అర్ధమయ్యేలాగా చెబుతున్నారు Sir మీరు. మీకు మా పాదాభివందనాలు Sir.

jilani
Автор

Sir చాలా బాగా చెప్పారు నమస్కారం మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో ఉపయోగ పడుతున్నారు పది మందికి ఉపయోగ పడేవారి జన్మ ధన్యం మీకు ఆ మనసున్నది TQ

paparaoduvvada
Автор

❤🎉sir 🙏మీరు చెప్పిన విధానం అద్భుతం మీలాగ చెప్పే గురువులు వుంటే సమాజానికి చాలా మేలు జరుగుతుందని నమ్మకం వచింది Doctor అంటే మీలాగే వుండాలి అనిపించేలా వున్నారు

prashanthikusuruparshanthi
Автор

ఇంత క్లియర్ గా చెప్పి మా కళ్లు తెరిపించారు.. ధన్యవాదాలు..

shailajaracharla
Автор

మీ మంచి మనసుకు మీరు చేస్తున్న గొప్ప సేవ కు ధన్యవాదములు. Really గ్రేట్ రాక్ గారు.

rameshginjupalli
Автор

చాలా ఉపయోగకరమైన, తెలవని విషయాలు చాలా ఓపికగా తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు డాక్టరు గారు.

srinivasaraogulipalli
Автор

డాక్టర్ గారు తెలుగు ఒక వీడియో లో చెప్పినట్లు

srilakshmic
Автор

మరొక్కక్కసారి చాలా ఉపయోగకరమైన video చేసారు. ధన్యవాదాలు sir.

lpsudha
Автор

I started using calcium tablets since I was diagnosed of thyroid... but after seeing this video I realized it's not necessary until we women reach menopause stage..tq Dr. For explaining so well.exercise matters not supplements..🙏

anithasunkari
Автор

👏👏👏 నాకు ఉన్న అనుమానాలు అన్ని మీ వీడియో లతో క్లియర్ అవుతున్నాయి .ఆన్న TQ ❤️🙏🏻

chinnatarani
Автор

అసలు ఈ problem gurinchi sir video chesthe bagundu anukunna వెంటనే same problem meda mee video untundi... Love you like anything Ravi Keep going 🙏🙏🙏🙏🙏

kiranmaithummala