Yemaindo Yemo Ee Vela [4K] Full Video Song | Tholiprema | Pawan Kalyan, Keerthi Reddy | Deva

preview_player
Показать описание
Watch Telugu old super hit song "Yemaindo Yemo Ee Vela 4K Full Video Song" From movie Tholiprema, ft. Pawan Kalyan, Keerthi Reddy, Music Composed by Deva.

#YemaindoYemoEeVela #tholiprema #pawankalyan #karunakaran #keerthireddy #ssarts #laharimusic

Grand Re-Release on June 30th.

Starring: Power Star Pawan Kalyan - Keerthi Reddy

Story-Screenplay-Diection-A. Karunakaran
Produced by G. V. G. Raju
Written by-Chintapalli Ramana (dialogues)
Cinematography: Y. Maheedhar - Chota K. Naidu
Editor: Marthand K. Venkatesh
Music: Deva
Production Company: SSC Arts

Song: Yemaindo Yemo Ee Vela
Movie: Tholiprema
Artist: Pawan Kalyan, Keerthi Reddy
Singer: S P Balasubrahmanyam
Music Director: Deva
Lyricist: Sirivennala Seetharama Shastry
Music Label: Lahari Music

---------------------------

Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

అన్నయ సినిమాల్లో నాకు ఇష్టమైన
మూవీ తొలిప్రేమ ఇరవై సార్లు చూసా
జై పవనిజం జై జనసేన ✊✊💪

RamKrishna-kzyb
Автор

Asalu oka English pop song ni manaki ardam ayyela telugu lo compose chesaru ante aa rojullo. Nijam ga music director Deva gariki spb gariki na hats off

mahesh
Автор

మీరు ఎదిగిన స్థాయి...
అందరికీ ఆదర్శప్రాయం కళ్యాణ్ గారు 🙏🙏🙏

Madhav
Автор

ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఈ పాట కి జోరు తగ్గదు!

ᴊᴀɪ ᴘᴏᴡᴇʀsᴛᴀʀ 💥😘

tejareddy
Автор

థియేటర్లో ఫుల్ ఎంజాయ్ Jai Pawan Kalyan ❤️

prasadkola
Автор

2:47 bit ki
Appatlo theater mottam standing celebration chesaru
I was in 7th class that time
Now I'm 38 years old.
But still remembered that song and bit audience reactions❤❤❤❤❤

mehrazpasha
Автор

True Classic Love Story Tholiprema ❤️

mrcchandu
Автор

Cinema vachi 25years ayeedhi ayenna power energy తగ్గేదేలే ❤🎉🎉❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

boddupavankumar
Автор

బాలు గారు మీకు జోహార్లు
ఈ పాటను మీ స్వర వైవిధ్యం తో ఎక్కడికో తీసుకెళ్లారు

vijayanand
Автор

Na life experience lo intha kanna energetic song ippati varaku chudaledu 👌👌👌👌👌👌👌

kuppapawan
Автор

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాగుంది ఈ వేళా
ఊగింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్ల కిందులై
తప్పుకున్నదా భూమికీ ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

అతడు: వెతకాలా వైకుంఠం కోసం
అంతరిక్షం వెనకాల
ప్రియురాలే నీ సొంతం ఐతే
అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో
పిలిచే ప్రణయాలా
జతవలలో ఋతువులనే
పట్టే సమయానా
ముల్లోకాలు గుప్పిట్లోనె చిక్కవా
ఒళ్ళోతానే స్వర్గం వచ్చి దిగదా

అతడు: జనులారా ఒట్టేసి చెబుతా
నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే
అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైల్ లా
స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి
మనసే చదిరిందా
హద్దేకాగా లవ్ లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజ్ఞూలా

అతడు: ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాగుంది ఈ వేళా
ఊగింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్ల కిందులై
తప్పుకున్నదా భూమికీ ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

bhanuprakash
Автор

అప్పటి రోజుల్లో ప్రేమ స్వచ్ఛమైనది..
ఒక ప్రేమికుడు ఒక్కసారి తన ప్రేయసిని కలిస్తే మళ్లీ తనను కలిసేదాకా ఊహల్లోనే జీవించేవారు...
(Example ఈ సినిమా నే)
పవన్ కళ్యాణ్ గారు తన నటనతో తన హావభావాలతో తన ముఖ కవళికలతో అప్పటి యువతను ఆకట్టుకున్నారు..
పవన్ కళ్యాణ్ చరిష్మా ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదేమో అనిపిస్తుంది..

TheGodfather
Автор

రిరిలీజ్ లో ఈ పాటకి డాన్స్ మాములుగా లేదు 🔥🔥🔥

srikanthsivvala
Автор

25 years తగని crazy hero power pawan kalyan✊️✊️✊️

baigallasrikanth
Автор

Anna dance వేయక poina parwaledu just nadichi వస్తేనే trend❤❤❤

Lokeshsuna
Автор

My demi god వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ బాబు iam be my demi god కొణిదెల కొదమ సింహం కళ్యాణ్ బాబు జై హింద్ 🙏

PAWANISM-bghl
Автор

Did anyone notice from 2:01 to 02:48 pawan anna imitated Chiranjeevi garu dance ❤️ 😘 ❤️

KarthikG
Автор

Entire credit goes to SP Balu sir!what an energy wov👌

vijayanand
Автор

That is the voice range of "one and only" SPB ❤

krishnamohan
Автор

Sandhya 70MM, 1998, 400 days. Appudu first week lo choosa July 1998. I was class 10 appudu now I'm 38 years. Asalu 0:46 nunchi 0:59 varaku 70 MM screen baddalu asalu, dance yenduku avasaram ledhu. Just oste chalu Screen Oogipovali anthe.

bharathsanakk