Kotta Kottaga Unnadi HD Video Song | Coolie No 1 Telugu Movie | Venkatesh | Tabu |Suresh Productions

preview_player
Показать описание
Kotta Kottaga Unnadi HD Video Song from Coolie No 1 Telugu Movie on Suresh Productions. Coolie No 1 Telugu Movie ft. Venkatesh & Tabu. Directed by K. Raghavendra Rao. Produced by Ramanaidu under Suresh Productions.

#Venkatesh #Tabu #SureshProduction #RaghavendraRao

Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.

Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాటలో సాహిత్యం, సంగీతం, నటీ..నటులు అద్భుతం....మళ్ళీ ఇలాంటి పాటలు ఈ కాలంలో రావు..

sharathchepoori
Автор

అప్పుట్లో ఎటువంటి సాంగ్ సూపర్ వెంకటేష్ గారి కెరీర్ లోనే అతి పెద్ద హిట్ సాంగ్ 2023 లో చూసినవారు ఒక ల్లైక్ వేయండి

nagendravr
Автор

2023 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤️👍

ranjithkumarrk
Автор

எங்க போனாலும் எங்க ராஜா(இளைய).... ராஜாதான்டா..
புதிய பூவிது

ramakrishnan
Автор

ఆల్ టైమ్ హిట్ సాంగ్.ఇంకో ఇరవై ఏళ్ల తరువాత కూడా వినసొంపుగా ఉంటుంది. ఇళయరాజా సంగీతం, బాలు గారి గాత్రం, రాఘవేంద్రరావు పనితనం, ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేము.

masthanaiahmalli
Автор

ఈ పాట వినడానికి, చూడడానికి చాలా బాగుంటుంది. 1991 వ సంవత్సరంలో సూపర్ హిట్ సాంగ్ గా చెప్పుకోవచ్చు

balakrishnachenda
Автор

రెండు కళ్ళు చాలలేదు . ఇంత మంచి ప్రింట్ ఇచ్చిన సురేష్ బాబు గారికి థాంక్స్

srinivasraodulla
Автор

కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై(2)
నేల చేరగానే
కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే అన్నది

నా కన్ను ముద్దాడితే
కన్నె కులుకాయే కనకాంబరం
నా చెంప సంపెంగలో
కెంపు రంగాయే తొలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో (ఎన్ని)
ఉద్యోగామిప్పించవా షోకు ఉద్యాన వనమాలిగా
జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా

నీ నవ్వు ముద్దాడితే
మల్లెపువ్వాయే నా యవ్వనం
నాజూకు మందారమే
ముళ్ళ రోజాగా మారే క్షణం
మొగలి పరిమళం మగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి(మొగలి)
కండల్లో వైశాఖమా
కైపు ఎండల్లో కరిగించుమా
తీగ మల్లికి నరాల పందిరి
అందించుకోనా

princetech
Автор

ఇళయరాజుని సంగీతం
రాఘవేంద్రుని మాయాజాలం..
ప్రేమికుల సరాగం
సరికొత్త సమ్మోహనం...
పువ్వుల పుప్పొడిలా
పవిత్రబంధం
జన్మజన్మలకు వీడని ప్రణయ సరాగం..
Beautiful song
Beautiful lyrics
Beautiful music
🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

suravarapuchalamareddysama
Автор

కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై(2)
నేల చేరగానే
కొత్త కొత్తగా వున్నది
స్వర్గమిక్కడే అన్నది

నా కన్ను ముద్దాడితే
కన్నె కులుకాయే కనకాంబరం
నా చెంప సంపెంగలో
కెంపు రంగాయే తొలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో (ఎన్ని)
ఉద్యోగామిప్పించవా షోకు ఉద్యాన వనమాలిగా
జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా

నీ నవ్వు ముద్దాడితే
మల్లెపువ్వాయే నా యవ్వనం
నాజూకు మందారమే
ముళ్ళ రోజాగా మారే క్షణం
మొగలి పరిమళం మగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి(మొగలి)
కండల్లో వైశాఖమా
కైపు ఎండల్లో కరిగించుమా
తీగ మల్లికి నరాల పందిరి
అందించుకోనా

crazygoy
Автор

ఎప్పుడైనా ఎవెర్గ్రీన్ సాంగ్ ఎప్పుడు వినాలన్న వినొచ్చు విన్నటునసేపు మనసు ప్రశాంతం గా ఉంటుంది

srinubotta
Автор

ఎన్నిసార్లు విన్నా ఈ పాట కొత్తగా ఉంటుంది ❣️

tkishore
Автор

Yenni Generation's vachinna ee pataa ilane undali... thanks to illyaraja sir..ma venky ki oka like

Kantheditz
Автор

90' లో ఈ మూవీస్ ఈ మెలోడీ సాంగ్స్ చూసినవాళ్ళు నిజంగా అదృష్టవంతులు

laxmanyamalapalli
Автор

నిజం గానే ఈ పాట ఎప్పుడు విన్న ఎన్ని సార్లు విన్న కొత్త కొత్త గానే ఉంటుంది..
అందుకే అంటారేమో Old is Old 😍😍

srinivasuvasu
Автор

తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి అద్భుతమైన పాటలను అందించే వారు ఎవరూ లేరు అది వన్ వోన్లీ SPB

shivaavusula
Автор

ఈ పాట వింటుంటే ప్రాణం పోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఇంత మంచి పాట ఇప్పుడే రావు ఇలాంటి పాటలు రావు 😍

naveenbabu
Автор

Suresh Productions Its A brand still in 2k21 Wt a melody And Venky Mama rocks always ....కల్లా కపటం లేని హీరోస్ లో one of the best is Venky Mama

manikantalaka
Автор

32 வருடங்களுக்கு முன்பு எடுத்த பாடல் போல் தெரியவில்லை...
பாடல் & அனைத்தும் இளமையாகவே இருக்கிறது..

raguvrs
Автор

Victory venkatesh sir songs All time block buster songs jai victory venkatesh sir lovable fans

karthikdonthi
visit shbcf.ru