CHURCH OF CHRIST TELUGU SONGS - Naa Pranama Naa Sarwama

preview_player
Показать описание
నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన
మేళ్లన్ మరువకు – మరువకుమా – (2) ||నా ప్రాణమా||

నా జీవిత గమనము – నా జీవన గమనము
నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా||

నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త
నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|
Рекомендации по теме
Комментарии
Автор

నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన
మేళ్లన్ మరువకు – మరువకుమా – (2)       ||నా ప్రాణమా||

నా జీవిత గమనము – నా జీవన గమనము
నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను (2)       ||నా ప్రాణమా||

నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త
నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను (2)       ||నా ప్రాణమా||

అందరికి వందనములు🙏🙏🙏🙏

thechurchofjesuschrist
Автор

సహోదరులు అందరికీ క్రీస్తు నామములో వందనములు

kiransun
Автор

చాలా మంచి పాట రైస్ చాలా బాగుంది వందనములు

MandagiriVenkataravanaiah
Автор

చక్కని స్వరములతో దేవుని మహిమ పరచినారు. వందనములు

nutakkisambasivaraoyoutube
Автор

పరలోక దూతలు పాడే స్వొరాలు ఇవే.వందనములు పాడినవరికి, పడించినవారికి.

n.satyanandam.coc.satyanan
Автор

Kreestu sangamulaniyu vandanamulu chepuchunavi Roma 16:16

broaugusteenaugusteen
Автор

నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన
మేళ్లన్ మరువకు – మరువకుమా – (2) ||నా ప్రాణమా||
నా జీవిత గమనము – నా జీవన గమనము
నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా||

నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త
నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా||

mahimalatha
Автор

ITS REALLY NICE FOR CHRISTIANS
THANK YOU BROTHER

zoanstudies-ravitejagalla
Автор

Prati vekuvane prastuti paduchu Chinna chekorinai vunnanu chalu ee song padagalaru

yk
Автор

Devuni yandu nireekshana unchi full song paadandi dear brothers and sisters 🙏

vganesh
visit shbcf.ru