Aradhana Sthuthi Aaradhana| Latest Telugu Christian Worship Song Official|Pastor. Ravinder Vottepu ©

preview_player
Показать описание
Aradhana Sthuthi Aaradhana| Latest Telugu Christian Worship Song Official|Pastor. Ravinder Vottepu ©

Download

If you are led by the Lord to support our ministry to continually minister to the needy with the gifts that the Lord has bestowed upon us, you could contribute following the below details!

🔴 Google Pay (or) Phone Pe
Cell Number : +91 9581777271
Name : Ravinder Vottepu

🔴 SBI - Bank Details ( Current Account )
Account Name : Sons Ministries
A/c Number - 341 392 488 63
IFS Code - SBIN0006293
MICR Code - 508002001
Branch Name - Clock tower Branch
Pin Code - 508001,
Nalgonda, Telangana, India,
Cell - 9581777271, 8886424800

Aradhana Sthuthi Aaradhana | ఆరాధన స్తుతి ఆరాధన | Latest Telugu Christian Worship Song Official with Subtittles and Lyrics | Pastor. Ravinder Vottepu ©

**********************************************************************
Foreward:
In reality, Worship is not only when, you walk into a church, the choir stands to their feet, the band is on, and you are lifting up your hands high, singing at the heights of your throat! – It is a whole-life response to God’s greatness and glory. It is nothing but a lifestyle that you chose to live for the One seated in the throne of your heart.

In the practical realm, it is the step by step obedience to God, it is choosing God over every other temptation, over self-glory, over one’s own desire which are against God’s will. It is the wholesome love, which you want to shower on your Creator for what He has done for you. And you do not want to miss out a single chance, in showing Him that you love Him with everything you have, in this life-time – that is worship! It is plainly our response to that awesome God with all our mind, our soul, all of our passion and all our strength.

Herein is my Father glorified, that ye bear much fruit; so shall ye be my disciples. – John 15:8.

This song, Aaradhana Sthuthi Aaradhana talks about the Worship that glorifies God the most, which is done through a lifestyle of complete obedience to the Lord, not just through empty singing. It reminds us of the heroes of faith in the Bible, to chose to Worship the living God to the point of their complete submission even until their death.

Let's be inspired by this to worship our God above the singing, above the music – in our hearts, letting the Lord to occupy our thrones within, letting him lead us in every step, giving Him the preference over everything else, making Him our top most Priority.

Let us worship God in Spirit and in truth through the song of our lives!

May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you now and forever more. Amen

May God Bless You.
Pr. Ravinder Vottepu.

Watch our Videos:

DEVA NA HRUDAYAM |దేవ నా హృదయము|Latest Telugu Christian Worship Song Official | Pas.Ravinder Vottepu

Latest telugu Christian Song Neeve Naa Rajuve (నీవే నా రాజువు) by Pastor Ravinder vottepu

Shudda Hrudayam | శుద్దా హృదయం | latest telugu Christian worship Song by Pastor. Ravinder Vottepu

Naa Thandri Neevey - Official Video Top Telugu Christian Worship Song by Pastor. Ravinder Vottepu

LEKINCHALENI SONG - లేకించలేని స్తోత్రముల్ by Pastor Ravinder Vottepu

#ravindervottepu #shrutipvottepu #sonsministries #worship
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట ద్వారా ఎవరైనా ఉజ్జివింప బడితే like కొట్టండి దేవుని నామనికి మహిమ కలుగును గాక ఆమెన్

embadiashok
Автор

ఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని ||ఆరాధన||

అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని ||ఆరాధన||

దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని ||ఆరాధన||

priscillapetermahinderkar
Автор

ఈ పాట రాయడానికి ఇంత ఆత్మీయముగా పాడడానికి దేవుడు ఇచ్చిన తాళంపును బట్టి దేవునికి మహిమ కలుగును గాక praise the lord ఆమెన్

BullirajuCh-zt
Автор

ఈ పాట విన్న ప్రతి ఒక్కరు దేవుడు దీవెనలు కలుగునుగాక

vijaykunar.nandhi
Автор

మంచి గానం కి బాష మతం లేదంటే ఎదో అనుకున్నా... ఈ పాట విన్నాక అర్ధం అయ్యింది... క్రిస్టియన్ కాకాపోయినా ఈ పాటకి పెద్ద అభిమానిని 🥰

Santoshtgm
Автор

Iam also hindhu.. 7 years back.. i know Jesus .. Jesus is real God ani
So trust Jesus
This song meaning mean.. Samasthamu srushtinchina devadhi devudu parishudhudu
Samastha deva ganamulu antey deva dhuthala chetha pujincha baduthunna devudu
Ninna needu repu marani devudu., eppudu eka reethi ganey undi.. Andharini kashaminchi & andharini karuninchey devuduniki
Aaradhana sthuthi aaradhana ani ardham

SivaKrishna-cemi
Автор

Amazing worship song 🙏
ఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని         ||ఆరాధన||

అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని        ||ఆరాధన||

దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని        ||ఆరాధన||

pagoluthimothi
Автор

ఈ పాట 2024లో విన్నవాళ్ళు ఒక లైక్ చెయ్యండి

georgemular
Автор

Actually.... I'm Hindu.... I didn't know the meaning of the Lyrics but.... the way he singing the song is Really Amazing....

DilipKumar-tqrx
Автор

ఈ సాంగ్ ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.... 💞💞💞

sravan
Автор

ఆరాధన పాట విన్న ప్రతి ఒక్కరు దేవుడు దీవించాలని దైవ కృప బలంగా కురిపించాలని కోరుకుంటున్నాను

telugublueleaves
Автор

ఏసుక్రీస్తు ఎంతటి అందగాడో తెలియాలంటే
లోక సంబంధమైన ప్రేమలేఖలను
ఎంత ఆసక్తిగా ఎంత ఏకాంతంగా చదువుతారో,
అంతే ఆసక్తిగా అంతే ఏకాంతంగా బైబిల్ లోని "పరమ గీతము" హృదయపూర్వకంగా చదవండి,
అప్పుడు తెలుస్తుంది ఏసుక్రీస్తు ఎంతటి అందగాడో...

postalinformation
Автор

ఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని         ||ఆరాధన||

అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని        ||ఆరాధన||

దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని        ||ఆరాధన|

🙏🙏🙏🙌👐👏🤝🙌👍👍👍

ppradeep
Автор

ఈ ఆరాధన పాట విన్న ప్రతి ఒక్కరినీ ఆ దేవుడు దీవించాలని కోరుతున్నా..!

prashanthmamidipelli
Автор

సర్వశక్తుడా యెహోవా
పరిశుద్ధ దేవా
నీతి స్వరూపుడవగు తండ్రీ
వెలుగు అయి ఉన్న ప్రభు యేసు క్రీస్తు ప్రభువా పరిశుద్ధాత్మ దేవా మీకు స్తుతి స్తోత్రములు వందనములు కృతజ్ఞతలు .

మంచి దేవా
మహా గొప్ప దేవా
కృప గల దేవా,
నీకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక నిత్యం.

muralimohan
Автор

నిజం గా దేవుడు గొప్ప తలంతు ఇచ్చాడు అన్న...
నేను ఉదయం నిద్రలో ఉండగ మా అమ్మా టీవీ పెడితే అందులో ఈ పాట వచ్చింది... నేను కల అనుకున్నా... లేచే సరికి అది నిజం... మళ్లీ evng యూట్యూబ్ లో search chesi vinna....chaala chaala baundhi song

blackrosestudios
Автор

పదివేలలోన అతిసుందరుడా
నీకె ఆరాధనా
ఇహపరములోనా ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరూ
👌👌👌👌👌

aruna
Автор

😢 ఎన్ని సార్లు విన్నానో
పరమ తండ్రి నీ పనిలో నన్ను వాడుకొనుము
పరలోకమంతటిలో నీ పాదాల పూజించేదను
బూలోకమంతటిలో నీ కరుణ నామీద ఉంచుము

RameshBorusu-slei
Автор

Iam Hindu but Jesus ne chala nammutha i love Jesus

anilkumarambati
Автор

చాలా చాలా బాగా పాడారు బ్రదర్.... మీ స్వరం చాలా బాగుంది... మీరు ఇంకా ఇలాంటి ఎన్నెనో మంచి మంచి పాటలు పాడాలని ఆ దేవుడు ని వేడుకుంటున్నాను.

sagarsri