Bangaram Adugaledu | Telugu Christian Song | Raj Prakash Paul | The Lord's Church

preview_player
Показать описание
Remembering how we The Lord’s Church worshipped our Living God with One Heart, One accord with shouts of Joy, praising Him with all our might. In this video you can see how the congregation of all age groups coming as one body in Christ shouting with joy and glorifying God wholeheartedly. "But the hour is coming, and is now here, when the true worshipers will worship the Father in spirit and truth, for the Father is seeking such people to worship him. God is spirit, and those who worship him must worship in spirit and truth." John 4:23-24

#rajprakashpaul #jessypaul #thelordschurch #sunday #worship #revival #lifechanging

Telugu christian/ Christian video / latest christian / Telugu Christmas songs / Christian Devotional songs / Telugu Worship / Christian audio / latest Jesus songs / Raj Prakash Paul songs / telugu Christian songs / Christian telugu songs / new telugu Christian Songs / Christian Devotional songs / Telugu Christian songs 2015 / Telugu Christian songs 2016 / latest new telugu christian so / christian telugu songs 2018 / latest telugu christian songs 2016 /famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2013 / christian christmas songs / telugu jesus worship songs 2015 / telugu jesus worship songs 2018 / christian songs new/ new 2018 christian songs / new telugu christian album / latest telugu christian songs / christian songs new 2018 / christian devotional songs 2016 / Gospel music (Musical Genre) / AP christian hits / new telugu christian songs / telugu christian songs 2013/ new telugu latest latest christian songs / new telugu christian albbums 2016 / telugu christian devotional songs 2016 / 2018 song / telugu jesus worship songs 2018 / new telugu christian songs 2018 download latest telugu christian albums / latest telugu christian songs 2018 / Raj Prakash Paul / telugu christian songs new hits / telugu christian songs latest / 2018 telugu christian songs /latest telugu christian songs 2018 /latest telugu christian songs 2018/ new 2019 /
Telugu Christian / Jesus telugu / Christian video / Latest Christian / Telugu Christian/ Christian Devotional songs / Telugu Worship / Christian audio / Latest Jesus / Old telugu / All telugu / Telugu Gospel / Jesus telugu / Telugu Christian song
Telugu Chrsitian songs / christian telugu songs / new telugu christian songs / Christian devotional songs /telugu christian songs 2015 / telugu christian songs 2018/ telugu worship songs 2018 / telugu christian songs 2018 / christian new telugu christian songs 2018 /famous telugu christian songs 2018-2019 /new latest telugu christian songs 2018 / christian telugu latest songs 2018 / new telugu christian song ninnu nenu viduvanayya / new latest christian song yehova needhu melulanu / heart touching telugu christian songs/ raj prakash paul / jessy paul / raj prakash paul songs / raj prakash paul messages / raj prakash paul family/ veyi kallatho raj prakash paul / ninnu choodani raj prakash paul /all latest telugu christian songs 2018 / 2018 song / telugu jesus worship song 2018/ telugu worship songs 2018/ christian songs new / new 2018 christian songs / new telugu christian albbum 2013/ telugu christian devotional songs 2018 / Gospel music (musical genre) / AP christian hits / new telugu christian songs / telugu christian songs 2018 / latest telugu christian songs / new telugu latest christian songs 2018 / download telugu christian songs lyrics /telugu christian songs / 2018 new hits / telugu christian songs latest / 2018 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / calvary / dr jayapaul/ raj prakash paul / the lords church / andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2019 / new year song 2018 / telugu gospel songs 2018 / veekshana / prakshalana / ankitham / nithya nibandhana / prardhana / maruvadhu maruvadhu /telugu latest christian songs
Latest Christmas songs
Latest telugu Christian songs 2018
Latest hindi Christian songs 2018
telugu christian songs new
4k full hd christian song
latest new telugu christian songbook
Рекомендации по теме
Комментарии
Автор

Remembering how we The Lord’s Church worshipped our Living God with One Heart, One accord with shouts of Joy, praising Him with all our might. In this video you can see how the congregation of all age groups coming as one body in Christ shouting with joy and glorifying God wholeheartedly. "But the hour is coming, and is now here, when the true worshipers will worship the Father in spirit and truth, for the Father is seeking such people to worship him. God is spirit, and those who worship him must worship in spirit and truth." John 4:23-24

RajPrakashPaul
Автор

Bangaram adugaledhu
vajralu adagaledhu
Hrudayani adigadaya
Asthulani adagaledhu
Anthasthulu adagaledhu
Manushalanu chesadaya
E lokanni ichadaya
Ne vedaki raledhani
Na kosam vachadaya
Naa... yesaya
Naa...yesaya

Papani tholaginchi
Sapani virachey
Bhoolakam vachadaya
Manavuni rakshinchi
Paralokamunu cherchu
Siluvanu mosadya

Kanitini thudichadaya
Santhosham panchadaya
Ne vedhaki raledhani
Na kosam vachadya
|| Na....yesaya ||
Rakshananu andhinchi
Rakthani chindhinchi
Mokshani ichadaya
Dhanavanthalu ga manalunu cheya
Dharidhramondhadaya
|| Na...yesaya|
Naa pranam yesaya
Naa jeevam yesaya
Naa dhyanam yesaya
Naa sarvam yesaya

mishmadavid
Автор

బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు
హృదయాన్ని అడిగాడయ్య...
ఆస్తులను అడగలేదు అంతస్తులడగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా... ""బంగారం.."

మనుషులను చేసాడయ్య..
ఈ లోకాన్ని ఇచ్చాడయ్య...
నే వెదికి రాలేనని...
నా కోసం వచ్చాడయ్యా...""మనుషులను""

నా యేసయ్యా...నా యేసయ్యా...నా యేసయ్యా...నా యేసయ్యా..

పాపాన్ని తొలగించి, శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా...
మానవుని రక్షించి, పరలోకమున చేర్చ
సిలువను మోసడయ్యా... ""పాపాన్ని""

కన్నీటిని తుడిచాడయ్యా...
సంతోషం పంచాడయ్యా....
నే వెదికి రాలేనని...
నా కోసం వచ్చాడయ్యా...""కన్నీటిని""

నా యేసయ్యా...నా యేసయ్యా...నా యేసయ్యా...నా యేసయ్యా..

రక్షణను అందించి, రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా...
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్య మొందాడయ్యా..

కన్నీటిని తుడిచాడయ్యా...
సంతోషం పంచాడయ్యా....
నే వెదికి రాలేనని...
నా కోసం వచ్చాడయ్యా...""కన్నీటిని""


నా యేసయ్యా...నా యేసయ్యా...నా యేసయ్యా...నా యేసయ్యా..

నా ప్రాణం యేసయ్యా...
నా జీవం యేసయ్యా...
నా ధ్యానం యేసయ్యా...
నా సర్వం యేసయ్యా.... ""నా ప్రాణం""

praveenkumarkantepudi
Автор

*Headphones petukoni full sound tho vintunte goosebumps🎧🥳💥😍😍👌❤️*
*Lyrics👇👇*
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా (2)
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా
నే వెదకి రాలేనని నాకోసం వచ్చాడయ్యా (2)

నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా...

పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా 
నే వెదకి రాలేనని నాకోసం వచ్చాడయ్యా (2)
||నా యేసయ్యా||

రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా 
నే వెదకి రాలేనని నాకోసం వచ్చాడయ్యా (2)
 ||నా యేసయ్యా||

న ప్రాణం - యేసయ్యా
న జీవం - యేసయ్యా
న ధ్యానం - యేసయ్యా
న సర్వం - యేసయ్యా (2)

romanreignsfan
Автор

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా (2)
మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా
నే వెతికి రాలేనని నా కోసం వచ్చాడయ్యా (2)

నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా…   ||బంగారం||

1. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా
నే వెతికి రాలేనని నా కోసం వచ్చాడయ్యా(2)        
||నా యేసయ్యా||

2. రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా 
నే వెతికి రాలేనని నా కోసం వచ్చాడయ్యా(2)          ||నా యేసయ్యా||

durgiruthelohim
Автор

తండ్రి యేసయ్యా ఆస్తులు అంతస్తులు అడగలేదు కానీ నాకు నా పిల్లలకు ఆరోగ్య బిక్ష పెట్టమని అడుగుతున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ♥️🎄✝️🎄❤

umamaheswari
Автор

Praise the Lord Annaya and Vadhina.
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా (2)
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2)

నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా…   ||బంగారం||

పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2)         ||నా యేసయ్యా||

రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2)          ||నా యేసయ్యా||

srinivasaraob
Автор

బంగారు అడగలేదు వజ్రాల్ని అడగాలి హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్థులు అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తుల అడగాలి హృదయాన్ని అడిగాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా నివేద కి రాలేనని నాకోసం వచ్చాడయ్యా నా యేసయ్య నా యేసయ్య నా యేసయ్య నా యేసయ్య 1) పాపాన్ని తొలగించి శాపాన్ని విరచయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పారా లోకమునచేర్చ సిలువను మోసాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా నివేద కి రాలేనని నాకోసం వచ్చాడయ్యా 2) రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులనుగా మనలను చేయ ద దారిద్రయేందడ

stylishbabu
Автор

Everyday Sunday is like a festival if we are in lord's church

jjoy
Автор

Who said Christians songs are boring? Jst listen this ❤

DR.SRUTHIBLESSY_
Автор

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా (2)
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా
నే వెదకి రాలేనని
నా కోసం వచ్చాడయ్యా(2)

నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||

పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా||

రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా||

Kranthikranthi
Автор

కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా నే వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా యేసయ్య నా యేసయ్య నా యేసయ్య...

santhivardhanb
Автор

Everyday I will listen this song compelsary thank you Jesus

BandaruSreenu-rpov
Автор

Completed listening more than 100 times

sambenny
Автор

Naa praanam easayya..
Na jeevam eesayyaa..
Na sarvam eesayya...
Tears rolled in my eyes...
I enjoyed his presence by this song

swaroopkumar
Автор

మంచి కాపరి ఎప్పుడూ తన మంద విషయం శ్రద్ధ కలిగి చక్కని సంబంధం కలిగి ఉంటారు. He will have continues the same..
Praise God For His Servant...

Paulmprasad
Автор

Nenu 10 class na kosam preyar cheyandhi 10 pass avvali ani manchi marks ravali ani haleluya❤❤❤❤

SatyaKiran-fl
Автор

I really thank God for this spiritual couple to impress and blessing to every one, marry a god's will wife serving God it's honour from God.
Many believers struck at marriage life
Thank you Jesus

prudviraj
Автор

మీ పాటలు ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగును గాక

manoharchowdary
Автор

Praise Lord anna, నేను first time ఈ song విన్నప్పుడు సంతోషము పట్టలేక కన్నీటి బాష్పలు వచ్చేశాయి. Continue 10 times విన్నాను.

kolakaminnarao