DEEVINCHAVE SAMRUDDIGA | Telugu Christian Song Bro.Suhaas Prince #drsatishkumar | #christiansongs |

preview_player
Показать описание
#calvarytemplelive #newsongs #drsatishkumarsongs #latestchristiansong #calvarytemplesongs #hearttouchingsong #suhaasprince #teluguchristianmusic #teluguchristiansongs

Dear Man Of God Dr Satish Kumar surrendered his entire life to serve mankind. His powerful yet simple life changing teachings have attracted countless millions of people and transformed their lives from wickedness to Godliness. He is highly accepted and respected by all the regions and religious people because he never complains, condemns, criticizes or compares other Gods or religions. His teachings are most convicting people of their wicked ways rather than converting people.
Great man Of God Dr Satish Kumar being an Indian highly speaks of
India on international platforms about Indian values, culture and family structure. He emphasizes “Service to mankind is service to God "and as Jesus said "Love your neighbor as you love yourself".He believes this – thus he practices.
Great Man Of God Dr SatishKumar's sermons are powerful and life changing that leads a blessed and prosperous spiritual life. He preaches on life-related topics that hold great interest for everyone, topics like acceptance, brokenness, calling, comfort, crisis, decisions, doubt, endurance, giving, healing, hurts, loss, love, miracles, mistakes, planning, purpose, risk, stress, temptation, tragedy, and wisdom etc
If you are blessed by these sermons or this sermon from Great Man Of God then you are welcome to sow your financial seed in this ministry as the spirit leads...

Our Bank Details:

HDFC Bank
Name : VOC Foundation
Account Number : 50200047532370
IFSC CODE : HDFC0003777
Address : Hydernagar, Hyderabad.

State Bank of India
Name : VOC Foundation
Account Number : 39511336307
IFSC CODE : SBIN0018875
Address : Srila Park Pride, Hydernagar, Hyderabad

For more Inspirational Messages :

Click here to Follow Calvary Temple Official Accounts on Social Media

Click Here to Download Calvary Book Center App From Google Play Store

For More Languages :

#SUHAASPRINCESONGS #saahusprincesongs #calvarytemplelive #DrSatishKumar #newchristiansong #newsongs #ATMIYUDANAATMADEVUDA #EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple #dailydevotional #dailypromise #spiritualmessages #lifechangingmessages #2023 #prayers #shalom #calvarytemple #christmas #goodfriday #saahusprince #teluguchristianmusic #biblestudy #telugubiblequote #calvarychurch #teluguchristianmessages #christiansongs #trending #newvideo #viralvideo #christianity #deevinchaave
Рекомендации по теме
Комментарии
Автор

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా||
1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా||
2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||

muralibhupathi
Автор

ఈపాట 100 సార్లు విన్న కానీ ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనే ఉంది THIS SONG IS VERY VERY NICE

HOLYFIRECHURCH-rxqb
Автор

ఈ పాట మనసుకు తాకినా వారు ఒక లైక్ చేయండి

bsonabanavathu
Автор

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

2.కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

mr.jayaraj
Автор

My Favourite song❤❤ee song nu vine vallu oka like cheyamdi ❤️ Amen 🙏🙏🙏

AdasanapalliNandini
Автор

ఇప్పటికీ ఈ పాట 100 సార్లు విన్నా ఐనా కానీ కొత్త పాటలగే ఇంకా వినాలని ఉంది వింటూనే ఉన్న ❤

vanthalasrinu
Автор

Nenu Muslim ni But naku chala Istam e song 😊🤗🤗🤗😇😇My favourite song

Shaik.HussanbiHussanbi-wphr
Автор

Bother devudu mekuchina swarm batti devuni ki stotram God bless you brodar

sivakrishna
Автор

ఈ పాటను ఇష్టపడే వారు ఒక లైక్ ఇవ్వండి ❤ హల్లెలూయా

haralashirley
Автор

Lyrics : *_దీవించావే సమృద్ధిగా.._*

రచన: Dr. P. సతీష్ కుమార్, Bro. సునిల్
స్వరకల్పన: సాహస్ ప్రిన్స్
గానం: సుహాస్ ప్రిన్స్
సంగీతం: అనూప్ రూబెన్స్

*ప.* దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
*||దీవించావే సమృద్ధిగా||*

*1.* నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని..
*||దీవించావే సమృద్ధిగా||*

*2.* కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే..
*||దీవించావే సమృద్ధిగా||*

praveenesampelly
Автор

Every morning e song vinevaallu vunte god bless you all😊❤🎉

KOYYEVINAYKUMAR
Автор

Nenu prathi rojuki 3, 4 times vintanu e song, god gives to wondrefull life to her, god bless u, all glory to god🙌🏻🙌🏻🙌🏻

morthasandhya
Автор

Jesus Christ is not a religion it is way of life .

GuruvilliEstarrani
Автор

Ee pata istam anna vallu oka like vesukindi istamaithene❤❤❤

HappyCoastline-qbxz
Автор

Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen

bashashaik
Автор

Iove you god🙏🙏🙏🙏🙏🙏 nuvu ma andariki unnava jesus

ramalakshmiuyyuru
Автор

Mi voice chala sweet ga vindni 💞e song ante istam vunnavaru oka like cheyandi

SamalaYazraprasannakumar
Автор

Never forget this song Satish anna, aaa devude mee tho rayincharu anna, thank you my lord, no words naaa Deva love you, please ayya naa Satish anna vaari family ki inka Agni kancha vesi maa kosam kapadandi naa Deva please

pothurajuviswanath
Автор

Heart touching song 👌👌👌♥️🌹♥️♥️ God bless you

wuimrkq
Автор

✝️--- షలోమ్ అయ్య గారు
ప్రభువు నామంలో వందనములు తెలుపుచున్నాను--🛐
🔆*** ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట చాలా బాగుంది మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం అతి అద్భుతమైన స్వరం అందమైన గానం వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చక్కటి సంగీతంతో హృదయాలను పరవసింపజేసె ఆధ్యాత్మిక గీతం ఎంత మధురం మీ గానం దేవునికి మహిమ కలుగును గాక ఇంత అద్భుతమైన మధురమైన పాట క్రైస్తవ జన సమాజానికి అందించిన " సతీష్ కుమార్ " గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాను ఇలాంటి యేసుక్రీస్తు పాటలు మరెన్నో అందించాలని మనస్పూర్తిగా కోరుచున్నాను ***🔆

🗼🗼 పాట 🗼🗼

పల్లవి :---

దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని --1
దారులలో ఎడారులలో
సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో
అగ్ని స్తంభమై నను నడుపుమయా--1
🌡️దీవించావే సమృద్ధిగా 🌡️
( చరణం 🔹 1 )

నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా--1
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే--2
ఊహలలో నా ఉసులలో నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో నిను పోలి నన్నిల సాగమని--1
🌡️దీవించావే సమృద్ధిగా 🌡️
( చరణం 🔸 2 )

కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా--1
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంత తీర్చావే కన్నతండ్రిలా--2
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే--1
🌡️దీవించావే సమృద్ధిగా 🌡️

🌲🌲🌲👍🌲🌲🌲✝️🏃

MaskuriSrinivas--