Andala Rakshasi Video Songs - Yemito Song - Vel Records

preview_player
Показать описание
Watch Yemito Song from Andala Rakshasi

Director : Hanu Raghavapudi
Producer : Sai Korapati & S S Rajamouli
Writer : Hanu Raghavapudi
Music : Radhan

Cast : Naveen Chandra, Rahul Ravindran, Lavanya Tripathi, CVL Narasimha Rao, Mickey, Pragathi, D Murali Krishna
Рекомендации по теме
Комментарии
Автор

2024 lo kuda ee song marchipoleka potunna vallu entha mandi ♥️😍

akheelshaik
Автор

శపించని నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇక పై నా జీవితం.
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం...
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి

ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే...

ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన
ఓ కాలమా!
నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా!

నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా!

లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా!
జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే!
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా!

గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
మారకే నిశ్శ్వాసలా!
నీకే న్యాయమా నన్నే మార్చి

ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా?
నిన్నలా నిండిపోకలా నిజంలోకి రా

కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ…

PraveenVytla
Автор

ప్రతి రోజు పది సార్లు అయినా ఈ సాంగ్ వినాలనిపిస్తుంది 2050 లో అయినా ఈ సాంగ్ ki క్రేజ్ ఏ మాత్రం తగ్గదు ❤

ShyamShyam-fqhu
Автор

ఎన్ని సంవత్సరాలు అయిన ఈ సాంగ్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం
Evergreen Song❤❤🥰🥰❤

gpk_thugs
Автор

2024 still watching this movie and songs time favorite songs and movie❤❤

bhavaniamulu
Автор

ప్రేమించడానికి ఒక క్షణం చాలు
కానీ అదే ప్రేమను మరిచి పోడానికి
ఒక జన్మ అయినా సరిపోదు...💘💔❤️

Abhi_sagar
Автор

నువ్వే లేని నేను లేను ga లేనే లేను గా లోకాన్నే జయించే నా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపొన wow what a lines..heart touching..I love this ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

kotavenkatalakshmi
Автор

నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా😍😘😘😘 ఈ సాంగ్ 2022 లో కూడా చూస్తున్న ఏదైనా జర్నీ లో ఉన్నపుడు ఈ సాంగ్ వింటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది😌

darlinghero
Автор

ఈ పాటను చూస్తున్న వారందరు ఉత్సాహంగా ఉల్లాసంగా లైక్ చేయండి.

hemanth
Автор

Who r listing in 2021 November like vesukondi

jayendradara
Автор

ఈ పాట❤️ ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోయింది..😘😘

kvinaykumar
Автор

ఎవరు యి ఐన వర్షం లో కారు కానీ బైక్ కానీ లో వెళ్ళుతున్నరా ఒక్కసారి ఈ సాంగ్ వినండి never forget i life time memory

Dijwaa
Автор

ఇంకో వందసంవత్సరాలైన ఆ music&singing&lyrics మరువలేము 😊🎑

nikhiljashva
Автор

శపించని నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇక పై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే
ఆగుమా తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా

గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
మారకే నిశ్శ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా?
నిన్నలోకి నిండిపోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ మెలకువే ఈ కల చూసే
ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

amrishkadiyala
Автор

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

ఆగనీ ప్రయాణమై
యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా
తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా...
నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా...
లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా

గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి
ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనె నిండిపోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన
నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే
ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

sumarath
Автор

In my graduation days I used to travel from pondicherry to Chennai, window seat, earphones, ECR road& repeat mode.... Those were da days

vijaykumar-ikvz
Автор

అందాల రాక్షశి నుంచి మొన్న వచ్చిన జాతిరత్నాలు వరకు రాధన్ music "అదుర్స్"

nishithasudarsanam
Автор

Who r listening this song in 2020 like hear????💓💓💓

mintuamar
Автор

Nuvey leni nenu lenuga vintunaru eelyrics

divya
Автор

నేను 2022లో చూస్తున్న సూపర్ amazing ఎన్ని సార్లు చూసినా చుతునే ఉండాలి అనిపిస్తుంది 💞💞💞💞💞👌👌👌👌👌💝💝💝💝

rishivlogs