Manasantha Nuvve Video Songs - Evvarineppudu - Uday Kiran, Reema Sen

preview_player
Показать описание
Manasantha Nuvve Video Songs - Evvarineppudu

Movie: Manasantha Nuvve,
Starring : Uday Kiran, Reema Sen,
Director : V. N. Aditya,
Music : R. P. Patnaik,
Producer : M. S. Raju,
Release date(s): 19 October 2001.

Songs
01. Cheppave Prema
02. Tuneega
03. Kita Kita Talupulu
04. Nee Sneham
05. Akasana
06. Evvarineppudu
07. Manasantha Nuvve
08. Dhin Dhin Dhinak

-----------------------------------------------
Follow Us:
Рекомендации по теме
Комментарии
Автор

ఇప్పటికీ వింటున్నా status లు కూడా పెడుతున్న ఇప్పటికీ కూడా వినే వారు ఉంటే ఒక లైక్ వేసుకోండి 😭😭😭

somethingsomethingshyam
Автор

బ్రతికి ఉన్నపుడు ఎవరి విలువ తెలీదు చనిపోయాక వాళ్ళ విలువ తెలుస్తది 😥miss u legend

ajayharsha
Автор

2024 lo ippatiki ea song vintu status lu petukuney vallu enthamandi unnaru .

BachelorThindimuchatlu
Автор

1990's kids never forget this blockbuster movie. Miss you Uday Kiran bro

ashokkumarnaik
Автор

ఉదయ్ కిరణ్ is గ్రేట్
ఎందుకు చెనిపోయావు ఒక్కొక్కసారి నీ పాటలు వింటుంటే నాకు ఏడుపు వస్తాది
ఈ సమాజం లో ఉన్న మనుషులు ఉన్నప్పుడు గుర్తించారు పోయిన తరువాత బాధపడతారు అందులో నేను ఒక్కడిని
Realy i miss యూ బ్రదర్

naveenkumar-jgbr
Автор

Miss u... Naku matalu ravatla ...just Na kaneelu chaptai brother uday Kiran.... Tappu chesav....brother chala peddaaa Tappu chesav.... RIP

dheerajgowtham
Автор

Miss you KK sir... LOVE songs unnantha kalam meeru untaru...because as per times of India...KK defined as...VOICE OF LOVE ❤️

abhilashblessy
Автор

Years and years passing by and I am still listening songs from Uday especially manasantha nuvvu!! Uday is such a fabulous actor!

sinifriends
Автор

Uday Kiran Anna.
Nuvvu Real no.1 hero Anna.
Ippudunna mega family lo a okkadoo Nee kaali gotiki kooda saripodu.

gudivadaajay
Автор

ఈ పాట విన్నప్పుడు నా హృదయం బరువు ఎక్కి పోతుంది. ఎందుకో నాకు అర్థం కాదు.

karvind
Автор

ఎవ్వరినెప్పుడు తనవలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ....!!

అర్థంకాని పుస్తకమే అయినాగాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...!!

ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ

కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...!!

SpirichualKreatures
Автор

యంగ్ ఏజ్ లో నే . స్వర్గస్తుడు ఐ య్యావు నువ్వు ఉంటే బాగుండేది ఉదయ్ కిరణ్ .

venkatnag
Автор

నువ్వు ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఉదయ్

k.sandeepreddy
Автор

Who are still listening this masterpiece only for uday kiran his innocence in this song missing him a lot❤😢😢

chprasanthi
Автор

నా బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు we miss u great greatest నా హీరో ఎందుకో ఈ పాట వింటుంటే నా గుండె చప్పుడు ఆగిపోయిందేమో అనిపిస్తుంది మిత్రమా

srinivasmaggidimaggidi
Автор

meru gundello meru brathikey unnaru cinemaalu antha Garu meru awesome Andi...👌👌👌👌👌

ayeshasidhikha
Автор

ఇప్పటికి ఈ సీన్ చూస్తే ఏడుపు ఆగదు 😢😢😢😢
Miss u anna ❤

bhanuprasadswarna
Автор

Uday Annaya you're really colour of cinema industry, we all miss anna even in 2020 😭😭😭

vineethdora
Автор

భూమి మీద ప్రేమ ఎన్ని రోజులు వుంటుతుందో అన్ని రోజులు ఉదయ్ కిరణ్ బ్రతికే ఉంటాడు

comedyclub
Автор

This takes me back to d season of 2001, 2002...the peak of Uday, tarun, RP, Teja, aarti.. Oh what days those were... Still innocence was left in some of us...we telugu people were genuinely loving every star before d era of pathetic fanbase began...



Now Uday kiran, a man whose stardom somewhat similar to Rajesh Khanna in early 70s in tollywood terms... Lovers gifting music cassettes to each other, boys copying his style, girls humming only his songs during antakshari thru 'paatala pustakam'...
Now Vijay deverakonda is reaping same rewards deservingly

Finally
RIP Uday, this song along with few other numbers really makes us revisit those beautiful days, days of freshness... And also a touch of sadness that life can be done and dusted in a jiffy.


#Indian

bhaskarpuvvala