Cheppave Prema - Manasantha Nuvve Video Songs || Uday Kiran, Reema Sen

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

2024 లో కూడా ఈ పాట వింటున్న వాళ్లు...! ఒక లైక్ నా కోసం కాదు. ఇంత మంచి పాట కోసం.. ❤️❤️❤️❤️❤️

TambeliVinodkumar
Автор

2000లో అయినా 2023లో అయిన young star అమ్మాయిల మనసు దోచేసిన ఓన్లీ one love boy Uday real memorible hatrick hero

gemmelisreedevi
Автор

తెలుగు సినీ ఇండస్ట్రీలో నీలాంటి హీరోని ఎప్పటికీ చూడలేం కానీ నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నే ఉంటావు

rambabumanchala
Автор

ఇప్పటి జనరేషన్ పిల్లలకి బూతులు, ఎదవ తెలివితేటలు మాత్రమే ఉన్నాయ్.
నా బాల్యం ఒక అమృతం, ఒక స్వర్గం. నా పాఠ్య పుస్తకాలు తో సహా...😢😍

Mahesh.
Автор

ఒక మంచి హీరో ని కోల్పోయింది మన తెలుగు

nanireddy
Автор

2025 loo mana uday kiran songs chusthunnara

VishChow
Автор

ఈ పాట వింటున్నప్పుడల్లా మదిలో ఆ పాత జ్ఞాపకాలు మెదులుతూ ఉంటాయి 😍🥰 20 ఏళ్ళు అయినా కానీ అదే ఫీల్ 💕

MrMurthy
Автор

ఇప్పుడు ఉన్న సినిమాల్లో చెప్పుకోదగ్గ సాంగ్స్ లేవు కానీ ఇలాంటి సాంగ్ ఇప్పటికైనా కూడా వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది

sudhaking
Автор

ఈ పాట రాసిన వారికి ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన వారికి పాట పాడిన వారికి ఈ పాటలో జీవించిన మన ఉదయ్ కిరణ్ మన ఫేవరెట్ హీరో గారికి నా పాదాభివందనం ఈ సాంగ్ విన్నప్పుడల్లా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకొక 100 సంవత్సరాలైనా ఈ పాట గ్రేస్ ఏమాత్రం తగ్గదు జై ఉదయ్ కిరణ్ అన్నయ్య ఈ పాటను 2023లో ఎంతమంది చూశారో ప్లీజ్ చూసినవాళ్లు ఒక లైక్ ♥️♥️♥️♥️👌👌👌

venkateshvenkatesh
Автор

వరుసగా 3 సినిమాలు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, హిట్టులు కొట్టి మంచి సినిమాలు ఇచ్చి ప్రెక్షకులకు మంచి వినోదాలను ఇచ్చినందుకు మా ధన్యవాదాలు 🎉🎉🎉😭😭😭

muvvalakumar
Автор

ఈ పాట వినక చాలా రోజులైంది అని చెప్పి ఇప్పుడు విన్నాను మనసంతా చాలా బాధగా ఉంది మిస్ యు అన్న ఉదయ్ కిరణ్ గారు ఎప్పటికీ ఇంకా ఇలాంటి సాంగ్ 2023 lo వినవాళ్ళు.. 👍😢

maheshcharan
Автор

నీ లాంటి ఫేస్ and ముఖం లో కల చాలా అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది అమందుకే దేవుడు నిన్ను తొందరగా tisukellipoyadu anyway ne movies ఎప్పటికీ ఉంటాయి...మిస్సు u brother

birrusuman
Автор

మన తెలుగు ఇండస్ట్రీ కర్మ మంచి నటుడిని మిస్ చేసింది.. నేను ఉదయ్ అభిమాని.. చాలా బాధ అనిపిస్తుంది కొన్ని సార్లు. గుర్తు చేసుకుంటూ హ్యాపీ బర్త్డే sir...💐💐💐

gafoorshaikh
Автор

తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న కొంత మంది కుటుంబాలకు బలైన ఒక నిజమైన హీరో

shaikeliyaz
Автор

2024 lo kuda vinevallu oka like veskondi ✨❤️😍

ChinnollaSrinath
Автор

ఇండస్ట్రీలో ఎవరు చనిపోయిన నేను బాధ పడలేదు కానీ నువ్ చనిపోయిన రోజు నేను తినలేదు ఇప్పటికి నాకు ఏడుపు వస్తుంది ఉదయ్ .... I miss u bro.

ismart_vedanth
Автор

చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తాయి ఈ పాట వింటే మిస్ యూ అన్న

GaneshGoud
Автор

ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు చాలామంది ఇండస్ట్రీలో ఉండలేకపోయారు

pgiri
Автор

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హే హే హే...హే హే హే...హే హే హే హే...

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ
ఇపుడు నిను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని
నేస్తమా నీకు తెలిసేదెలా..ఆ...

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పలని
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పలని
నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగెనో
నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా..ఆ...

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హే హే హే...హే హే హే...హే హే హే హే...
రచన:- సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఈరోజు ఆయన చనిపోయారు 30/11/2021. We miss you sir.

Ashokkumarkh
Автор

ఇప్పుడు ఉన్న స్టార్ లు ఉదయ్ అన్న స్టార్ డమ్ ముందు నిలబడలం కష్టం 🔥🔥

ShyamMisaala-gpqf