ALLALLO NERALLO TELUGU LATEST FOLK DJ SONG | 2022 | #7NOTESPRODUCTIONS

preview_player
Показать описание
ALLALLO NERALLO TELUGU LATEST FOLK DJ SONG | 2022 | #7NOTESPRODUCTIONS
Composing & Written : #RajkumarPogula
Singer: #spoorthijithender
Music: #madeensk
D.o.p : #shivavelpula
Editing - Di : #harishvelpula
Choreography : #raghujaan
Dancers : Anjali , Sirisha , Meghana , Manasa
Cast : #varshini , #lasyajeevan
DJ Mixing : DJ Linga
Ast Camera : #nithish
Producer: #Venudawat
Digital Marketing: 7notes Productions
#latestfolksongs #telugudjsongs #latestdjsongs #folksongs #folkdjsongs #djfolksongs #folkmusic #folksongs #folksongsintelugu #allallonerallo #djfolksong

Note: Please do not upload and copy without permission of 7notes Productions & All rights are reserved at 7notes Productions.

Thank you !!
Рекомендации по теме
Комментарии
Автор

బ్లాక్ సారీ అమ్మాయి చాలా బాగా డాన్స్ చేస్తుంది

mahanyablogs
Автор

చెబితే నమ్మరు కానీ నేను నల్ల చీర అమ్మాయి డాన్స్ కోసం మే వీడియో చూశాను 😊😊ok గుడ్ అందుగా బాగా చేశారు 🎉🎉🎉

dasarada
Автор

Black saree ammayi dance & expressions... Wowww super👌👌👏👏

rapo
Автор

బ్లాక్ సారీ అమ్మాయి సూపర్ సూపర్ చొప్పులు కూడా లేవు చాలా బాగాచెసింది 🙏🙏🙏💓💓💓

maruthimaruthi
Автор

అవును బ్లాక్ చీర కట్టిన అమ్మాయి చాలా బాగా డాన్స్ చేస్తుంది 👌👌👌👌💐💐💐

boppaniraju
Автор

బ్లాక్ డ్రెస్ అమ్మయి డ్యాన్స్ కి ❤❤సూపర్ డ్యాన్స్ చల్ల బాగా చేశావు

njithu
Автор

బ్లాక్.... సారి చెల్లె చాలా బాగా డాన్స్ చేస్తుంది....గుర్తించండి టీం మెంబర్స్

kommucherry
Автор

black సారి పిల్ల కోసం కామెంట్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంత మంది 🧐🧐🧐

maheshg
Автор

Black saree ammayi short video chusi ee pata chusthunna..
Nice dance...
Black saree ammayi chala Baga adindi and andari dance super ❤❤❤❤❤

malagangammachannel
Автор

మీ అందరి కంటే బ్లాక్ సారి అమ్మాయి dance 😍👌🍫🍫

ramunaluvala
Автор

Excellent song ❤ అడవిలో నెమలి అందం మన తెలంగాణ పాటలలో జానపదం అందం ❤❤

AnilKumar-pdbg
Автор

నలుపు సారీ అమ్మాయి చాలా బాగా డాన్స్ చేస్తుంది చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది❤❤

johnnymohammad
Автор

అందరికి షూస్ ఉన్నాయి కానీ బ్లాక్ కలర్ చీర చెల్లికి షూస్ లేవు...
అయినా డాన్స్ సూపర్
ఇక్కడ ఎవరిని తక్కువ చెయ్యడం లేదు..
ప్రతిభ ఎవరి సొత్తు కాదు...

chandrashekermaddela
Автор

ఒకరిని మించి ఒకరు నెమలి నాట్యం చేసినట్టే చేశారు హ్యాట్సాఫ్ టు సాంగ్ టీం ఆల్ ఆఫ్ యు🎉🎉🎉❤

factstelugu
Автор

నలుపు పూల శారీ ఆవిడ డాన్స్ చాలా బాగా చేస్తుంది.

nareshdarla
Автор

బ్లాక్ సారి అమ్మాయి డాన్స్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

mrsjchannel
Автор

అద్బుతమైన కొరియోగ్రఫీ, కాస్టూమ్స్, పెర్ఫామెన్స్❤❤❤

rajagopalofficials
Автор

కామెంట్స్ చూసి బ్లాక్ సారి అమ్మాయి వైపు నా చూపులు వెళ్లిపోయాయి 🤔

savarasinghsingh
Автор

Black sari ammai dance super ❤chalabaga chesaru andharu

Srihan
Автор

మీ డాన్స్ కోసం 30 టైం చూసాను song lyrics music సూపర్ బ్లాక్ సారి అక్క మరి సూపర్

joguarjun