Best Tablet to Reduce Stomach Pain | Controls Gas Trouble | Pulse Rate | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
Best Tablet to Reduce Stomach Pain | Controls Gas Trouble | Pulse Rate | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

#StomachPain #GasTrouble #Acidity #KidneyProblem #PulseRate #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

థాంక్యూ సార్ చాలా వివరంగా అర్థం అయ్యేలా చెప్పారు... మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటాను.... మీరు చెప్పినట్లు నాకు అందుబాటులో ఉన్న పిల్లలకి పల్స్ రేట్ చూడటం నేర్పిస్తాను...

lakshmimanikyam
Автор

ఈ రోజుల్లో మీ లాంటి డాక్టర్ దొరకడం మా అదృష్టం

padmat
Автор

యూట్యూబ్లో చెత్త ఎక్కువ చూపిస్తారు సమాజానికి ఈ సమాజానికి ఏమి నేర్పించాలో చాలా బాగా స్పష్టంగా అర్థమైనట్లు తెలియచేస్తున్నందుకు డాక్టర్ బాబుకు అభినందనలు 🙏 ఆర్థిక పరిస్థితుల వల్ల చాలామంది హాస్పిటల్ కి వెళ్ళారు మీరు చెప్పే విధానం వల్ల త్వరగా చూపించుకోవాలనిపిస్తుంది 👍

ushaprasad
Автор

మాకు ఇంత విజ్ఞానం అందిస్తున్న మీకు మా కృతజ్ఞతలు సర్ 💐💐💐💐

aacupuncturekakinada
Автор

మీ మేధస్సు కి హాట్స్ ఆప్ 👏👏
మన మేధస్సు ఎదుటి వారికి ఉపయోగ పడినప్పుడే దానికి విలువ 🙏🙏🙏

venkateswaripenke
Автор

Ravi garu,
మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరమైన ది మాలాంటి ఎంతో మందికి.
మీరు సమయం కేటాయించి చేస్తున్న వీడియోలు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

bobbilisatyanarayana
Автор

సరే మీరు చాల బాగ చెప్పుతున్నారు నాకు అర్థమౌతుంది మీకు దేవుడు చాల జ్ఞానాని ఇచ్చారు మీకు దేవుడు తోడుగా ఉండాలి అని కోరుకోంటు న్నాను

madhuusa
Автор

డాక్టర్ గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది.. మీ విశ్లేషణ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నది.. మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.. ధన్యవాదములు..

chandrakadiyala
Автор

తండ్రి ఏమిచ్చి నీరుణంతీర్చుకొగలము దేవుడు కనపడడు మీరు కనపడతారు 🙏🙏🙏🙏

achari
Автор

మందులు వాటి పనితీరు వాడే విధానం గురించి కూడ తెలియ చేయు చున్నారు. ఇది మాకు చాల ఉప యోగం డాక్టరు గారు .

jakkalayadaiah
Автор

కడుపు నొప్పి గురించి చాల మంచిగా వివరించారు. మీ వివరణ చాల మందికి ఉపయోగం . అభినందనలు

jakkalayadaiah
Автор

డాక్టర్ గారు, చాలా కరెక్ గా చెప్పారు. ', డాక్టర్లు మందులు బుక్ లో చదివినవి చెబుతారు కానీ పేషెంట్ బాధ వాళ్లకు అర్ధం కాదు" చాలా సార్లు అనిపించింది. అందుకే మనం చెప్పేది పూర్తిగా వినకుండానే మందులు ఇస్తారు, రెండు సమస్యల తో వెళ్తే ఒక సమస్య కి మందులు ఇచ్చి మరో సమస్య గురించి కనీసం వినరు అని. ఎందుకు ఇలా చేస్తారంటే వాళ్ళకి ఆ బాధ తెలియదు కనుక.

SathyaSaiBalvikas
Автор

You are not a doctor, you are the people's doctor with humanity.

Because many doctors work for making money, but a very few are like you sir

Like you all doctors are gods

ఓంశ్రీమాత్రేనమః-ఠన
Автор

హాయ్ సార్ మీకు నా హృదయపూర్వక నమస్కారాలు మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ని మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు అర్థం అయ్యే విధంగా చాలా చక్కగా అందించారు కడుపు నొప్పి గురించి ఎన్నో అపోహలు అనుమానాలు భయాలను ఈ వీడియో ద్వారా తొలగించేశారు అందుకే డాక్టర్ గారిని దేవుడి తో పోలుస్తారు థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్⚘⚘⚘⚘⚘👌👌👌👌👌👌👌👌

skmoulali
Автор

థాంక్స్ డాక్టర్ గారు చాలా చక్కగా బాగా అందరకీ బహు తేలికగా అర్థం అయ్యేలా వివరిస్తున్నారు, మీకు మా కృతజ్ఞతలు సార్

GKumar
Автор

Doctor garu chala baga explain chesaru Mee yokka prati vedieo chala helpfullga vannai Dhanyavadamulu God bless you

ghouseahamad
Автор

Mee telugu explaining andariqkee ardhamayyelaa undi sir...TQ for all the suggestions

anupamakatta
Автор

I am very attitude person.. i never respect all peoples because my way of thinking is all peoples are equal. But 1st time i respect you.. because of u r humanity. Tnx

worldfamousvijay
Автор

Casual ga chala mandi commercial doctors ni chusanu, but meeru chala manchiga information share chestunnaru.
Meeku manchi name fame ravali..already undi... I wish life long mee name fame ilane undali...God bless you dear doctor garu!!

kkAaddds
Автор

చాలా మంచి విషయాలు తెలియని అర్థమయ్యేలా వివరంగా చెబుతున్నారు

devipriyadivi