Naa Pranama Full Video Song I Daddy Movie Video Songs I Chiranjeevi, Simran | S.A.Raj Kumar

preview_player
Показать описание
Naa Pranama Full Video Song I Daddy Movie Video Songs I Chiranjeevi, Simran | S.A.Raj Kumar

Song Name : Naa Pranama
Music Directer : S.A.Raj Kumar
Lyrics : Sirivennela Sitarama Sastry
Singers : Udit Narayan, Chitra
Producer : Allu Aravind
Directer : Suresh krishna

Enjoy and stay connected with us!

Рекомендации по теме
Комментарии
Автор

గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ

నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం

నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది

మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది

గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ

నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వతుంటే
ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే

చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి

ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది

పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ

గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
హా..ఆ! నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం

ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా
తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా

సంకోచం తీర్చగా ముద్దు భాస చేస్తున్నా
సంతోషం సాక్షిగా మూగభాష వింటున్నా

నీలో లీనమై నేనే నీవనిపించేలా
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది

నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం

నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది

మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
హా పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది

గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ

PremKumar-svbh
Автор

Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa

Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham
Anuraagama Abhinandhanam
Anubandhamaa Subhavandanam
Neekosame Puttanani Naa Oopirannadi
Yenaatiki Vidiponani Cheppalanunnadi
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa

Nadi Reye Nilavadhuga Vennelaga Nuvvu Navvuthunte
Ee Haaye Chedaraduga Naa Jathaga Nuvvu Chenthanunte
Chali Kaalam Raaduga Vechchanaina Kaugilki
Chiguripudu Raaladugaa Pachchanaina Aashalaki
Preme Pandirai Brathuke Viraboose Vela
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
Haa... Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham

Shalalu Shalalu Shalalu Shalalu
Shalalu Shalalu Shalalu Shalalu

Yedabaate Vanthenaga Nadipenugaa Ninnu Cherukoga
Thadabaate Narthanaga Nee Nadaka Nannu Vethiki Raada
Sankocham Theerchagaa Muddu Baasa Chesthunna
Santhosham Saakshigaa Mooga Bhasha Vintunnaa
Neelo Leenamai Nene Neevanipinchela
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham
Neekosame Puttanani Naa Oopirannadi
Yenaatiki Vidiponani Cheppalanunnadi
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Haa... Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa

saijagadeeshkumar
Автор

కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like

gkarealestateplease
Автор

దీనమ్మ ఏం ఫీల్ ఉంది మామా ఈ పాటలో ❤❤❤❤ ఇప్పట్లో ఎందుకు ఇలాంటి పాటలూ రావు 😢😢

k.ravinandankammara
Автор

ఈ పాట లేకుండా ఒకప్పుడు స్టేజి మీద రికార్డింగ్ డాన్స్ లు, డ్రామాలు ఉండేవి కావు.. మేము అందరం కావాలని వెళ్లి ఎక్కువ చూసేవాళ్ళం .. అబ్బో ఆ రోజులే వేరు....😍 అలా ఎంత మంది చూశారు frds 😁

anilsukhabhogi
Автор

ఏం సాంగ్ రా బాబు మైండ్ లో నుండి అసలు పోకుండా వుంది.. ఎంత ఫీల్ గుడ్ సాంగ్ కదా..

mynameisram
Автор

ఎస్సే రాజకుమార్ మ్యూజిక్ కొడుతుంటే. చిత్ర గారు ఉదిత్ నారాయణ గారు పాడుతుంటే. మెగాస్టార్ డాన్స్ వేస్తుంటే. అది చూసి మనమంతా మైమరచిపోతుంటే. ఒక లైక్ కొట్టండి

AshokAshok-lerp
Автор

Udit Narayan and Chitra gari combination songs high-level like
Indra radhe Govinda
Student no.1 paddanadi premalo mari
Daddy naa pranama

shaikshaikshavali
Автор

ఈ సాంగ్ ని 2024 లో వింటున్న వాళ్ళు ఎంత మంది

upalapatisreeramulusreeram
Автор

I'm from Odisha. A few days ago I was traveling to Mallikarjun temple in a car and the driver played this song. I just got caught away with it. Listening to in loop since then although I don't understand a single word. Such a beautiful song. ❤

sambitswain
Автор

గరెగపరిస గరెగమప

గరెగపరిస గరెగమప

నా ప్రాణమ సుస్వాగతం

నీదే సుమా ఈ జీవితం

అనురాగమ అభినందనం

అనుభందమా సుభవందనం

నీకోసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ

ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ

మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ

పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ

గరెగపరిస గరెగమప

గరెగపరిస గరెగమప



నడిరేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె

ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె

చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి



చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆశలకీ

ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల

మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ

పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ

గరెగపరిస గరెగమప

గరెగపరిస గరెగమప

హా… నా ప్రాణమ సుస్వాగతం

నీదే సుమా ఈ జీవితం



ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ



తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద

సంకోచం తీర్చగా ముద్ద బాస చెస్తున్న

సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా

నీలొ లీనమై నేనే నీవనిపించేల

మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ

పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ

నా ప్రాణమ సుస్వాగతం

నీదే సుమా ఈ జీవితం

నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ

ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ

మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ

హా పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ

గరెగపరిస గరెగమప

గరెగపరిస గరెగమప



Movie : Daddy

Lyrics : Sirivennela

Music : S A Rajkumar

Singers : Udit Narayana, Chitra

Cast : Chiranjeevi, Simran

nagrajgoud
Автор

Goppa song...Adbhuthamaina sangeetham andinchina S.A.Rajkumar gaariki chala thanks

Vaaleegowtham
Автор

ఈ సాంగ్ ని 2022 లో వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు.

boyapatigopic_
Автор

ఈ. పాట నాకు ఎంతో మంచి పేరు తెచ్చి పెటింది మా ఊరు లో శ్రీ మావూల్లమ్మ పండగ సందరభంగా డ్రాములో హీరో గా సేశాను నాకు చిన్నపుడు నుండి చిరు అంటే చాలా ఇష్టం

nakireddychinababu
Автор

E song ni 2024 lo vintuna valu oka like cheyadi abbha ❤

VISHNUVARDHANGOUNI
Автор

ఈ song❤🎶 vinadaniki, Chudataniki chaaaala baguntadi enthaina మేగాస్టార్ chiranjivi garu kada movi kuda suporb ga untadi i like this is 👌🥰song

ramakrishnareddyramakrishn
Автор

స్టిల్ ఈరోజు కి ఈ song vintunna వాళ్ళు like veysukondiii

Pspk-xy
Автор

సూపర్ song ఫ్రెండ్ చిరంజీవి 👌👌👌👌👌🎶🎶🎶🎶🎶🎶🎼🎼🎼🎼🎼🎼🎼

M.ankireddy
Автор

2024లో వింటున్న వారు ఎంతమంది ఉన్నారండి ఉంటే లైక్ వేసుకోండి

Katuriharshith
Автор

Mee and my hubby favorite song❤️❤️ l love this song

syedsandhani